Latest News In Telugu Kharge Vs Rahul : ఖర్గే గెలిచాడు.. రాహుల్ ఓడాడు.. ఎందుకంటే? రాహుల్ గాంధీని మల్లికార్జున్ ఖర్గే అధిగమించారా? ప్రధాని అభ్యర్థిగా INDIA కూటమి నేతలు ఖర్గేను ప్రతిపాదించడం దేనికి సంకేతం? మమత ప్రతిపాదనను రాహుల్ ఓటమిగా భావించవచ్చా? పొలిటికల్ అనాలిస్ట్ పెంటపాటి పుల్లారావు క్లియర్‌కట్ అనాలసిస్ కోసం ఆర్టికల్ మొత్తాన్ని చదవండి. By Trinath 21 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ప్రశ్నార్థకంగా మారిన ‘ఇండియా’ కూటమి ఉనికి! మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓటమితో 2024 ఎన్నికలలో బీజేపీని ఓడించేందుకు 28 రాజకీయ పక్షాలు ఏర్పాటు చేసుకున్న ఉమ్మడి వేదిక ‘ఇండియా’ మనుగడ ప్రశ్నార్థకమమైంది. పార్లమెంటు ఎన్నికల్లోగా బలమైన ఉమ్మడి శక్తిగా ఎదుగుతుందా అన్న ప్రశ్న తలెత్తుతోంది. By Naren Kumar 12 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BJP Plan : ఊహలకందని ముఖ్యమంత్రుల ఎంపిక.. బీజేపీ గేమ్ ప్లాన్ అదిరింది మూడు రాష్ట్రాల్లో తిరుగులేని విజయాన్ని సాధించిన బీజేపీ.. ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఎంపికలో ఆచి, తూచి వ్యవహరించింది. మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రుల ఎంపిక స్వపక్షానికే కాకుండా విపక్షాలకూ షాక్ ఇచ్చింది. దీనిపై పూర్తి విశ్లేషణ హెడింగ్ పై క్లిక్ చేసి చూడవచ్చు. By KVD Varma 12 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Women in Politics: రాజకీయ రణరంగంలో బీసీ మహిళా యోధులు By Shiva.K 28 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Banks: బ్యాంకులకు ఈ ప్రమాద హెచ్చరికలు ఎందుకు..? ద్విచక్రవాహనాల అమ్మకాలు ఎందుకు పడిపోయాయి? శక్తికాంతదాస్, నిర్మల హెచ్చరికలు వ్యాపార పత్రికల్లో ప్రధాన హెడ్‌లైన్స్‌గా ఎందుకు మారుతున్నాయి? బ్యాంకుల ప్రమాద హెచ్చరికలపై ఆర్థికవేత్త డీ.పాపారావు విశ్లేషణ కోసం ఆర్టికల్ చదవండి. హెడ్డింగ్‌పై క్లిక్ చేస్తే ఆర్టికల్ చదవవచ్చు! By Trinath 25 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Elections 2023: ఈ పరిణామాలను కేసీఆర్ ఊహించలేదా? జాతీయ రాజకీయాలపై కేసీఆర్ ఎక్కువ సమయం వెచ్చించారా? కేసీఆర్‌కు ప్రతిపక్షాలు ఎన్నో సర్ప్రైజ్లు ఇచ్చాయా? డిసెంబర్ 3న ఏం జరగబోతోంది. తెలంగాణ ఎన్నికలపై డాక్టర్ పెంటపాటి పుల్లారావు విశ్లేషన కోసం ఆర్టికల్ మొత్తం చదవండి. హెడ్డింగ్‌పై క్లిక్ చేస్తే ఆర్టికల్ చదవచ్చు. By Trinath 23 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana elections 2023: కాంగ్రెస్ `కర్ణాటక' ఉచ్చులో చిక్కుకున్న బీఆర్ఎస్, బీజేపీ! బీజేపీకి ఓటు వేస్తే అది బీఆర్ఎస్కు వేసినట్లేనా? ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవితను ఎందుకు అరెస్ట్ చేయలేదు? లాంటి ప్రశ్నలకు సంబంధించి రాజకీయ విశ్లేషకులు చలసాని నరేంద్ర ఏం చెప్పారో తెలుసుకోవాలంటే ఆర్టికల్ మొత్తాన్ని చదవండి. ఆర్టికల్ చదవడం కోసం పైన హెడ్డింగ్‌పై క్లిక్ చేయండి. By Trinath 21 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana elections 2023: మోదీ ఎస్సీ వర్గీకరణ మంత్రం బీజేపీకి ఫలిస్తుందా! 'బీసీ ముఖ్యమంత్రి' నినాదంతో పాటు షెడ్యూల్ కులాల వర్గీకరణ అంటూ తెలంగాణ ఎన్నికల వేళ కులాలను ప్రసన్నం చేసుకునే పనిలో పడింది బీజేపీ. అయితే ఇది ఎంత వరకు వర్కౌట్ అవుతుంది? రాజకీయ విశ్లేషకులు చలసాని నరేంద్ర ఏం అంటున్నారో తెలుసుకోవాలంటే ఆర్టికల్లోకి వెళ్లి చదవండి. By Trinath 14 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TS Elections 2023: కాళేశ్వరం, మజ్లీస్‌ల ప్రస్తావన లేని మోదీ ప్రసంగం! బీసీ ఆత్మగౌరవ సభ బీజేపీ కార్యకర్తలను నిరాశకు గురి చేసిందా? ప్రధాని మోదీ తన ప్రసంగంలో ఎక్కడా మజ్లిస్ ప్రస్తావన ఎందుకు తీసుకురాలేదు? కాళేశ్వరం ఊసెందుకు ఎత్తలేదు? పొలిటికల్ ఎనలిస్ట్ చలసాని నరేంద్ర ఏం అంటున్నారో ఆర్టికల్లోకి వెళ్లి చదవండి! By Trinath 09 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn