Latest News In Telugu Telangana elections 2023: నాయకుడిగా ఎదిగిన కేటీఆర్! కేటీఆర్ గురించి ఎలాంటి స్కామ్ల్లోనూ ప్రస్తావన లేదు. ఏ ఈడీ, సీబీఐ స్కామ్‌లోనూ కేటీఆర్ పేరు రాలేదు. ఇది గొప్ప విజయమని.. కేటీఆర్ గొప్ప లీడర్‌గా ఎదిగారంటున్నారు రాజకీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు. By Trinath 06 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Elections 2023: ఓబీసీల విషయంలో గందరగోళంలో బీజేపీ! తెలంగాణాలో తమ పార్టీ గెలుపొందితే ఓ బిసిని ముఖ్యమంత్రిగా చేస్తామని బిజెపి అగ్రనేత, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా సూర్యాపేటలో జరిగిన ఎన్నికల ప్రచారసభలో మాట్లాడుతూ ప్రకటించడం ద్వారా తెలంగాణ ఎన్నికల చర్చను ఆ అంశంపై మరల్చేందుకు ప్రయత్నం చేశారు. By Trinath 03 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Elections 2023: కాంగ్రెస్ హవా నిజమవుతుందా? ఓ దశాబ్ది కాలం తర్వాత తెలంగాణ లో కాంగ్రెస్ కళ మారుతోందా? రేవంత్ రెడ్డి దూకుడు ఫలితమిస్తుందా? రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేల వ్యూహం కర్ణాటక లాగే పొరుగు న కూడా ఫలిస్తుందా? రాజకీయ వేత్తలనే కాకుండా సామాన్య ప్రజలనూ ఆలోచింపజేస్తున్న ప్రశ్నలివి. కాంగ్రెస్‌లో అనైక్యత, ఎకనాయకత్వం లేకపోవడం లోపాలు అని కొందరంటున్నా.. అవే అనుకూలాంశాలుగా మారొచ్చని పరిశీలకులు అంటున్నారు. By Trinath 30 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Elections 2023: బీసీ నేతలను కాంగ్రెస్ విస్మరించిందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం తర్వాత బీసీల జనాభా 50 శాతానికి పైగా ఉండడంతో వారు ప్రభుత్వాన్ని కైవసం చేసుకుంటారని అంతా భావించారు. కానీ భారత చరిత్రలో ఒక చిన్న రాష్ట్రం ఏర్పడినప్పుడల్లా.. సాధారణంగా ఒక ఆధిపత్య కులం దానిని శాశ్వతంగా స్వాధీనం చేసుకుంటుందని బీసీలు మరచిపోయారు. ఆధిపత్య కులాలు ఎలా పనిచేస్తాయో బీసీలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. By Trinath 28 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TDP: చంద్రబాబు అరెస్ట్‌తో టీడీపీలో నాయకత్వ సంక్షోభం! రెండు తెలుగు రాష్ట్రాల్లో 40 ఏళ్లకు పైగా చరిత్రతో పాటు లక్షలాదిమంది నమ్మకస్తులైన కార్యకర్తలతో, సుదీర్ఘకాలం అధికారంలో ఉండటంతో పాటు బలమైన రాజకీయ పక్షంగా మనుగడ సాగిస్తున్న తెలుగు దేశం పార్టీ ఇప్పుడు నాయకత్వ సంక్షోభం ఎదుర్కొంటున్నదని చెబుతున్నారు విశ్లేషకులు చలసాని నరేంద్ర. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును ఏపీ సీఐడీ అరెస్ట్ చేసి, జైలుకు పంపి 50 రోజులు అవుతుండగా, ఒక విధంగా టీడీపీ రాజకీయ కార్యక్రమాలు స్తంభించిపోయాయి. By Trinath 28 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu వచ్చే ఎన్నికల్లో `మోదీ గ్యారంటీలు' అక్కరకు వస్తాయా? ఉపాధి కల్పన, ద్రవ్యోల్భణం కట్టడి, అవినీతి నిర్ములన లాంటి అంశాల్లో మోదీ ప్రభుత్వం ఫెయిల్ అయ్యిందా? ఈ అంశాలలో ప్రజలకు జవాబుచెప్పే పరిస్థితులలో బీజేపీ లేదా? `మోదీ గ్యారంటీ' నినాదంతో ఎన్నికలకు సిద్ధపడుతున్న బిజెపి ఏమేరకు ప్రతికూలతను అధిగమించగలదు? దేశ రాజకీయ పరిణామాలపై చలసాని నరేంద్ర అనాలసిస్ కోసం పైన హెడ్డింగ్‌పై క్లిక్ చేయండి. By Trinath 21 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu నవంబర్‌లోనైనా చంద్రబాబుకు రిలీఫ్ దక్కేనా? 8న క్వాష్ తీర్పు? - తెలకపల్లి రవి కేసుల నుంచి చంద్రబాబుకు రిలీఫ్ దక్కుతుందా? కేంద్రం ఆశీస్సులు లేకుండా చంద్రబాబు అరెస్టు జరిగిందా? సిఐడి పెట్టిన సెక్షన్లు కూడా ముందస్తుకు అవకాశమిచ్చేలా లేవా? నవంబర్ 9న ఏం జరగబోతోంది? ఏపీలో జరుగుతున్న పరిణామాలపై ప్రముఖ రచయిత, పత్రికా సంపాదకుడు, రాజకీయ విశ్లేషకుడు తెలకపల్లి రవి అనాలసిస్ కోసం పైన హెడ్డింగ్‌ను క్లిక్ చేయండి. By Trinath 21 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana elections 2023: తెలంగాణలో కాంగ్రెస్ చరిత్రను ఓడించగలదా? నెక్ట్స్ ఏం జరగబోతోంది? బహుళ పార్టీలు ఉన్న రాష్ట్రాల్లో 1967 తర్వాత ఏ ప్రాంతీయ పార్టీని ఓడించని చరిత్ర కాంగ్రెస్‌ది. అయితే ఈ సారి కాంగ్రెస్ చరిత్రను ఒడించగలదా? రాజకీయాల్లో ఏదైనా సాధ్యమేనంటున్నారు ఆర్థికవేత్త, కాలమిస్ట్, మానవ హక్కుల యాక్టివిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ పెంటపాటి పుల్లారావు. కేసీఆర్ ఓడిపోతే కాంగ్రెస్ పార్టీ చేతిలో ఓడిపోయిన తొలి ప్రాంతీయ పార్టీ ముఖ్యమంత్రిగా ఆయన కూడా చరిత్రలో మిగిలిపోతారంటున్నారు. By Trinath 16 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KCR: జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ చక్రం తిప్పుతారా? ఎన్నికల తర్వాత ఏం జరగబోతోంది? తెలంగాణ ఎన్నికలు కేసీఆర్‌ను జాతీయ నాయకుడిని చేస్తాయా.. తెలంగాణ ఎన్నికల ఫలితాల తర్వాత కేసీఆర్ నేషనల్ వైడ్ హీరోగా మారనున్నారా? ఇప్పుడివే ప్రశ్నలు అందరి నోటా వినిపిస్తున్నాయి. ఆర్థికవేత్త, కాలమిస్ట్, మానవ హక్కుల యాక్టివిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ పెంటపటి పుల్లారావు ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. కేసీఆర్ గెలిస్తే కాంగ్రెస్‌కు రాజకీయంగా తిప్పలు తప్పవని విశ్లేషించారు. రెండు జాతీయ పార్టీలకు సంబంధం లేకుండా ప్రాంతీయ పార్టీలను ఏకతాటిపైకి తెచ్చేందుకు కేసీఆర్ మళ్లీ ప్రయత్నిస్తారన్నారు. By Trinath 09 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn