నేషనల్ నమస్తే లారెన్స్ భాయ్.. సల్మాన్ ఖాన్ మాజీ ప్రేయసీ పోస్ట్ వైరల్ సల్మాన్ ఖాన్ మాజీ ప్రేయసి సోమీ అలీ ఇన్స్ట్రాగ్రాంలో గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌కు ఓ మెసేజ్ పెట్టారు. అతడితో జూమ్ కాల్లో మాట్లాడాలని అనుకుంటున్నట్లు తెలిపింది. మొబైల్ నంబర్ ఇస్తే సంతోషిస్తానంటూ రాసుకొచ్చింది. మరింత సమాచారం కోసం ఈ స్టోరీ చదవండి. By B Aravind 17 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ IRCTC:ఐఆర్సీటీసీలో కీలక మార్పు..అడ్వాన్స్ బుకింగ్స్ 60 రోజులకు కుదింపు ట్రైన్ టికెట్ బుకింగ్స్‌లో కీలక మార్పులు చేసింది రైల్వేశాఖ. ఇంతకు ముందు 120 రోజులు ముందుగానే ఉన్న అడ్వాన్స్ బుకింగ్స్‌ను ఇప్పుడు 60 రోజులకు కుదించింది. నవంబర్ 1వ తేదీ నుంచి ఈ కొత్త నిబంధన అమల్లోకి రానుంది. By Manogna alamuru 17 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Sheikh Hasina: షేక్ హసీనాకు బిగ్ షాక్.. అరెస్టు వారెంట్ జారీ బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై అరెస్టు వారెంట్ జారీ అయ్యింది. బంగ్లాదేశ్‌కు చెందిన ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ ఈ వారెంట్ ఇచ్చింది. నవంబర్ 18లోగా ఆమెను అరెస్టు చేసి తమ ముందు హాజరుపరచాలని ఆదేశించింది. ప్రస్తుతం హసీనా భారత్‌లోనే ఉన్నారు. By B Aravind 17 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం యూపీ-నేపాల్ సరిహద్దుల్లో ఎన్కౌంటర్.. దుర్గామాత వేడుకల్లో మొదలై..! యూపీ - నేపాల్ సరిహద్దుల్లో ఎన్కౌంటర్ జరిగింది. దుర్గమాత నిమజ్జనంలో డీజే కారణంగా రెండు వర్గాల మధ్య గొడవలో బహ్రెయిచ్ జిల్లాకు చెందిన రామ్ గోపాల్ మిశ్రాను ఐదుగురు కాల్చి చంపారు. నిందితులు నేపాల్ పారిపోతుండగా కాల్పులు జరిపి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. By srinivas 17 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Maoist Party కి ఎదురుదెబ్బ.. పోలీసుల అదుపులో అగ్రనేత సుజాత? మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యురాలు సుజాతను తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న 67ఏళ్ల సుజాత వైద్యచికిత్స నిమిత్తం హైదరాబాద్ వెళ్తుండగా పక్కా సమాచారంతో జిల్లాలో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. By Seetha Ram 17 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Supreme Court : న్యాయం గుడ్డిది కాదు.. చట్టానికీ కళ్లున్నాయి.. సుప్రీంకోర్టులో కొత్త విగ్రహం! దేశ అత్యున్నత ధర్మాసనం సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఇక పై కోర్టులో న్యాయదేవత విగ్రహం కళ్లకు గంతలు ఉండకూడదని నిర్ణయించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ న్యాయదేవత కళ్ళకు గంతలు లేకుండా కొత్త విగహాన్ని ఏర్పాటు చేయించారు. By Archana 17 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ CJI : సుప్రీం కోర్టు తదుపరి సీజేఐగా జస్టిస్ సంజీవ్ ఖన్నా! భారత సుప్రీం కోర్టు తదుపరి సీజేఐగా జస్టిస్ సంజీవ్ ఖన్నా కానున్నారు. ఆయన పేరును ప్రస్తుత సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ ప్రతిపాదించారు. సీజేఐగా నవంబర్ 11న జస్టిస్ డీవై చంద్రచూడ్ పదవీ విరమణ చేయనున్నారు. By V.J Reddy 17 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Beef: బీఫ్‌ను ఎగబడి తింటున్నారు...షాకింగ్ సర్వే మనదేశంలో కోడి, మే మాంసాలను అందరూ ఇష్టంగా తింటారని అనుకుంటారు. కానీ వాటి కన్నా పంది, ఆవు మాంసాలను ఎక్కువగా తింటున్నారని ఓ సర్వేలో బయటపడింది. గొడ్డు మాంసం చాలా చోట్ల నిషధం ఉన్నా దాన్నే ఎక్కుగా తింటున్నారు చెబుతున్నారు. By Manogna alamuru 17 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Meat : ఈ మాంసాలు తింటే జైల్లో ఊచలు లెక్కాట్టాల్సిందే.. ప్రతీ దేశంలో కొన్ని మాంసాల మీద నిషేధం ఉంటుంది. అలాగే ఇండియాలో కూడా కొన్ని రకాల జంతు మాంసాలు తింటే జైలుకు వెళ్ళాల్సిందే. వాటిల్లో ప్రధానంగా కుందేలు, వన్య ప్రాణులు, నెమళ్ళు...కొన్ని చోట్ల గొడ్డు మాంసంపై నిషేధం ఉంది. By Manogna alamuru 17 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn