హైవేపై ఘోర ప్రమాదం.. బైక్ ను తప్పించబోయి బస్సు పల్టీలు.. 36 మందికి గాయాలు!

మహారాష్ట్రలోని లాతూర్-నాందేడ్ హైవేపై ఘోర ప్రమాదం జరిగింది. బైక్ ను తప్పించబోయి బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సులోని 36 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. మరోఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది.

New Update
Maharashtra road accident

Maharashtra road accident

Maharashtra: మహారాష్ట్రలోని లాతూర్-నాందేడ్ హైవేపై ఘోర ప్రమాదం జరిగింది. బైక్ ను తప్పించబోయి బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సులోని 36 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. మరోఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. 

Advertisment
Advertisment
Advertisment