కుక్కలను తప్పించుకోబోయి బావిలో.. 3 రోజులు అక్కడే! తర్వాత ఏం జరిగిందంటే...
మహారాష్ట్ర ఛత్రపతి సంభాజీ నగర్లో సందీప్ అనే వ్యక్తి కుక్కల నుంచి తప్పించుకోబోయి బావిలో పడ్డాడు. బావి లోతుగా ఉండటంతో అతడి కేకలు ఎవరికీ వినిపించలేదు. దీంతో 3రోజుల పాటు సందీప్ బావిలోనే ఉన్నాడు. ఆ తర్వాత అటుగా వెళ్తున్న పిల్లల కంట పడడంతో.. అతడిని బయటకు తీశారు.
/rtv/media/media_files/2025/03/30/21Bx8aSqWuKQcCk34tmy.jpg)
/rtv/media/media_files/2025/03/04/H8azI3iW2OsKoGaf02H7.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2024-08-19T183443.585-2.jpg)