/rtv/media/media_files/2024/11/22/luEwQDeOZDHi7jKFQcj9.jpeg)
breaking news
Whatsapp: వాట్సాప్ సేవల్లో అంతరాయం..!
మెటాకు చెందిన ప్రముఖ మెసెంజర్ యాప్ వాట్సాప్ సేవల్లో అంతరాయం ఏర్పడింది. భారత్ లోని యూజర్లు యాప్ ను ఉపయోగించడంలో అవాంతరం ఎదుర్కొంటున్నారు. వాట్సాప్ సందేశాలు వెళ్లడం లేదని, స్టేటస్ లు అప్‌లోడ్ కావడం లేదని యూజర్లు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు.
డౌన్ డిటెక్టర్ వెబ్‌సైట్ ప్రకారం..81 శాతం మంది మెసేజులు పంపడంలో ఇబ్బంది ఎదుర్కొంటున్నట్లు తెలిసింద.వాట్సాప్ దీని పై అధికారికంగా స్పందించలేదు. మెటాకే చెందిన ఫేస్‌బుక్, ఇన్ స్టాగ్రామ్ సేవల్లోనూ అంతరాయం ఎదుర్కొంటున్నట్లు పలువురు యూజర్లు పేర్కొంటున్నారు. ఉదయం యూపీఐ సేవల్లో ..సాయంత్రం వాట్సాప్ సేవల్లో అంతరాయం ఏర్పడడం పై యూజర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Earthquake: భారీ భూకంపం.. ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని ప్రజలు పరుగే పరుగు- ఎక్కడంటే?
ఉదయం యూపీఐ సేవలు..
యూపీఐ సేవలు మరోసారి ఆగిపోయాయి. గూగుల్ పే, పేటీఎం, ఫోన్ పే సర్వర్లు అన్ని కూడా డౌన్ అయ్యాయి. అసలు పేమెంట్స్ కావడం లేదని సోషల్ మీడియాలో కస్టమర్లు ట్వీట్స్ చేస్తున్నారు. పేమెంట్స్ కాకపోవడంతో హోటల్స్, షాపులు, మాల్స్, టీ షాపులు, టిఫిన్ సెంటర్లు, పండ్ల మార్కెట్లు ఇలా అన్ని చోట్ల కూడా కస్టమర్లు, వ్యాపారులు గందరగోళానికి గురవుతున్నారు. చేతిలో డబ్బులు వాడటం చాలా మంది ఎప్పుడో మరిచిపోయారు. ఇప్పుడు సడెన్‌గా యూపీఐ పనిచేయకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. ఈ వారంలో యూపీఐ పేమెంట్స్ ఆగిపోవడం ఇది రెండోసారి.
Also Read: Waqf Amendment Bill: వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఆందోళనలు.. 110 మంది అరెస్టు
Also Read: Sridhar Babu : హెచ్ సీయూ భూములు ప్రభుత్వానివే...మంత్రి శ్రీధర్ బాబు సంచలన ప్రకటన
Live Breakings | breaking news in telugu | latest-telugu-news | today-news-in-telugu
-
Apr 13, 2025 13:29 IST
మార్క్ శంకర్ హెల్త్ అప్డేట్‌పై పవన్ సంచలన ప్రకటన
మార్క్ శంకర్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే పై పవన్‌కళ్యాణ్ తాజాగా ట్వీట్ చేశారు. తన కొడుకు ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్న ప్రతీ ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యేకమైన కృతజ్ఞతలు సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు.
-
Apr 13, 2025 11:01 IST
అర్థరాత్రి ఆలయం తెరవాలంటూ.. పూజారి పై దాడి!
-
Apr 13, 2025 10:04 IST
తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ హెచ్చరికలు జారీ.. 2 రోజుల పాటు ఈ జిల్లాల్లో ఎల్లో అలర్ట్
తెలంగాణలో మరో రెండు రోజులు పాటు భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావారణ శాఖ తెలిపింది. ఖమ్మం, వరంగల్ జిల్లాలో ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. అయితే ఏపీలో ఎండ తీవ్రత, వడగాలులు అధికంగా ఉంటాయని వెల్లడించింది. ప్రజలు అంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
-
Apr 13, 2025 10:04 IST
నల్గొండలో విషాదం.. తల్లీకూతుళ్లు అనుమానాస్పద మృతి
నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో తల్లీకూతుళ్లు అనుమానాస్పద పరిస్థితుల్లో మృతిచెందిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. మృతులు పల్నాడు జిల్లా గన్నవరంకు చెందిన తల్లి రాజేశ్వరి, కూతురు సాయివేదశ్రీగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
-
Apr 13, 2025 10:02 IST
రాష్ట్రపతి బిల్లులపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు
-
Apr 13, 2025 09:11 IST
చరిత్ర సృష్టించిన ఓపెనర్ అభిషేక్ శర్మ
-
Apr 13, 2025 09:10 IST
రైల్వే ప్రయాణికులకు అదిరిపోయే న్యూస్.. 42 సమ్మర్ స్పెషల్ ట్రైన్స్ !
-
Apr 13, 2025 09:10 IST
భారత కంపెనీలపై రష్యా దాడులు
-
Apr 13, 2025 09:09 IST
ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే ముగ్గురు మహిళలు మృతి
-
Apr 13, 2025 09:08 IST
వన్డేల్లో కీలక మార్పు.. ఒక బంతితోనే..
-
Apr 13, 2025 07:52 IST
వక్ఫ్ చట్టం వద్దని నిరసనలు.. ముగ్గురు మృతి
-
Apr 13, 2025 07:52 IST
సెల్ఫ్ యాక్సిడెంట్ లోనే పాస్టర్ ప్రవీణ్ మృతి..పోస్ట్ మార్టం రిపోర్ట్
-
Apr 13, 2025 07:51 IST
దేశంలో ఉగ్రదాడులు జరిగే అవకాశాలున్నాయి..జర జాగ్రత్త!
-
Apr 13, 2025 07:50 IST
చికిత్స తర్వాత ఇండియాకు తిరిగి వచ్చిన మార్క్ శంకర్..
-
Apr 13, 2025 07:50 IST
ఛీఛీ ఇంతకు దిగజారడం.. ఏకంగా కుక్కపైనే అత్యాచారం!
-
Apr 13, 2025 07:49 IST
ఇసుక తుఫాను బీభత్సం.. 693 విమాన సర్వీసులు రద్దు!
-
Apr 13, 2025 07:49 IST
వాట్సాప్ సేవల్లో అంతరాయం..!