చనిపోయాడుకున్న వ్యక్తిని బతికించిన పోలీసులు-VIDEO ములుగు జిల్లాలో ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి గోడమీద నుంచి కింద పడి స్పృహ కోల్పోయాడు. దీంతో అంతా చనిపోయాడనుకున్నారు. కానీ అక్కడే ఉన్న కానిస్టేబుల్, అధికారులు సీపీఆర్ చేసి ఆ వ్యక్తిని కాపాడారు. సమయస్ఫూర్తితో సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన ఆ పోలీసులను ములుగు ఎస్పీ అభినందించారు. By Nikhil 05 Aug 2024 in తెలంగాణ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి https://rtvlive.com/wp-content/uploads/2024/08/Snapsave.app_-oIz6YBrenQd_diZzQuA8lx4iKe46rmZJG7_.mp4" poster="https://rtvlive.com/wp-content/uploads/2024/08/Mulugu-Police.jpg"> #viral-video #telangana-news #mulugu సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి