Andhra Pradesh: ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల..

ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. అభ్యర్థులు జూలై 2 వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. జులై 3న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఏకగ్రీవంగా పోటీ చేస్తే.. జులై 12న ఈ ఉపఎన్నికలు జరుగుతాయి.

New Update
Andhra Pradesh: ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల..

ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. అభ్యర్థులు జూలై 2 వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. జులై 3న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. జులై 5న నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు ఉంటుంది. ఏకగ్రీవం కాకపోతే.. జులై 12న ఈ ఉప ఎన్నికలు జరుగుతాయి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. ఆ తర్వాత ఓట్ల లెక్కింపు చేపడతారు. అయితే టీడీపీ-జనసేన-బీజేపీ కూటమికే 2 స్థానాలు దక్కనున్నాయి. ఇదిలాఉండగా.. సి.రామచంద్రయ్య అనర్హత వేటు, ఇక్బాల్ రాజీనామాతో ఈ 2 ఎమ్మెల్సీల స్థానాలు ఖాళీ అయ్యాయి.

Also Read: వాహనదారులకు గుడ్ న్యూస్.. టోల్ ఛార్జీలపై కేంద్రం కీలక ప్రకటన!

Advertisment
Advertisment
తాజా కథనాలు