సూట్‌కేసులో మండపం, మంత్రి కేటీఆర్‌ని ఆకట్టుకున్న వీడియో

ఓ కళాకారుడు మండపాన్ని తయారు చేసిన విధానం చూస్తే షాక్‌ అవ్వాల్సిందే. తన అద్బుత సృష్టితో ఎక్కడికైనా ఈజీగా తీసుకెళ్లేలా చేసిన విధానం అందరిని ఆకట్టుకుంటోంది. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టీవ్‌గా ఉండే మంత్రి కేటీఆర్ వరకు తీసుకెళ్లింది. అంతటితో ఆగకుండా కళాకారుడు సూట్‌కేసులో పట్టేలా మండపాన్ని తయారుచేసిన ఈ వీడియోను మంత్రి కేటీఆర్ సోషల్‌మీడియాలో షేర్ చేశారు.

New Update
సూట్‌కేసులో మండపం, మంత్రి కేటీఆర్‌ని ఆకట్టుకున్న వీడియో

సాధారణంగా మండపాన్ని తీసుకెళ్లాలంటే ఓ వాహనం ఉండాల్సిందే. బైక్ అయితే ఒకరు డ్రైవ్ చేస్తే మండపాన్ని ఒకరు పట్టుకుని కూర్చోవాలి. కానీ ఓ కళాకారుడు మాత్రం మండపాన్ని మడిచి సూట్ కేసులో అమరిపోయేలా దాన్ని తిరిగి ఈజీగా సెట్ చేసుకునేలా తయారుచేశాడు. మండపాన్ని భాగాలుగా విడదీసి దాన్ని సూట్ కేసులో పెట్టేసి తిరిగి ఈజీగా నిర్మించేలా తయారు చేశాడు. సూట్ కేసులో సత్యనారాయణ స్వామి మండపం ఇమిడిపోయేలా తయారు చేసిన కళాకారుడి ప్రతిభ కనిపిస్తోంది.ఇలా సూట్ కేసులో ఇమిడిలే తయారు చేసిన ఈ మండపాన్ని ఒకచోటి నుంచి మరోచోటికి తీసుకెళ్లటా చాలా ఈజీగా ఉంది.

మంత్రి కేటీఆర్‌ని ఆకట్టుకున్న వీడియో

 

సత్యనారాయణ స్వామి వత్రం చేసుకోవాలంటే మండపం చాలా ప్రధానంగా ఉండాలి. మండపానికి చక్కటి అలంకరణలు కూడా ప్రధానమే. మంగళప్రదంగా కనిపించాలంటే పువ్వులు, ఆకులులతో చక్కగా అలంకరిస్తే సత్యనారాయణ స్వామి సంతోషించి వరాలు కురిపిస్తాడట. వ్రతం నిష్టగా చేసిన ప్రసాదం స్వీకరించే వరకు సత్యనారాయన స్వామి వ్రతంలో అన్ని ముఖ్య ఘట్టాలే. పూజా విధానం నుంచి కథలు వినే ప్రక్రియ..ప్రసాదం స్వీకరించే వరకు స్వామివారి వ్రతంలో అన్ని చాలా నిష్టగాచేయాల్సి ఉంటుంది. అటువంటి సత్యనారాయణ స్వామి వ్రతంలో మండపం గురించి ఇప్పుడు మనం చెప్పుకోబోది. ఓ కళాకారుడు మండపాన్ని తయారు చేసిన విధానం ..దాన్ని ఎక్కడికైనా ఈజీగా తీసుకెళ్లేలా చేసిన విధానం చాలా ఆకట్టుకుంటోంది.

వీడియోను షేర్ చేసిన మంత్రి కేటీఆర్

కళాకారుడి ప్రతిభ ఈ మండపం గురించి మంత్రి కేటీఆర్ వీడియోను షేర్ చేశారు. సాధారణంగా మండపాన్ని తీసుకెళ్లాలంటే కాస్త కష్టమే. ఓ వాహనం ఉండాల్సిందే. ద్విచక్ర వాహనం అయితే ఒకరు డ్రైవ్ చేస్తే మండపాన్ని ఒకరు పట్టుకుని కూర్చోవాలి. కానీ ఓ కళాకారుడు మాత్రం మండపాన్ని మడిచి సూట్ కేసులో అమరిపోయేలా దాన్ని తిరిగి ఈజీగా సెట్ చేసుకునేలా తయారు చేశాడు. మండపాన్ని భాగాలుగా విడదీసి..దాన్ని సూట్ కేసులో పెట్టేసి తిరిగి ఈజీగా నిర్మించేలా తయారు చేశాడు. సూట్ కేసులో సత్యనారాయణ స్వామి మండపం ఇమిడిపోయేలా తయారు చేసిన కళాకారుడి ప్రతిభ కనిపిస్తోంది ఈ వీడియోలో..ఇలా సూట్ కేసులో ఇమిడిలే తయారు చేసిన ఈ మండపాన్ని ఒకచోటి నుంచి మరోచోటికి తీసుకెళ్లటా చాలా చాలా ఈజీగా ఉంది.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Heavy Rains: ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు. ఆ జిల్లాలకు ఆరెంజ్‌ అలెర్ట్‌

తెలంగాణవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్, మెదక్ తదితర జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. అలాగే ఏపీలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

New Update

తెలంగాణవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. క్యుములోనింబస్‌ మేఘాల కారణంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌తో పాటు మెదక్, సంగారెడ్డి, సిద్ధిపేట, కామారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాల్లో కూడా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్, మెదక్, వికారాబాద్,  మహబూబ్‌నగర్‌, నారాయణపేట జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. 

Also Read: తెలంగాణలో భారీ వర్షాలు.. పిడుగుపాటుకు ఇద్దరు మృతి!

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి కృష్ణా, అనంతపురం, కడప, ప్రకాశం జిల్లాల్లో జల్లులు కురుస్తున్నాయి. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలాఉండగా గంటసేపు వర్షంతో హైదరాబాద్ రోడ్లనీ చెరువులను తలపిస్తున్నాయి. పలు చోట్ల ఈదురుగాలులతో చెట్లు విరిగిపడ్డాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి మరో మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్  జారీ చేసింది. 

Also Read: భూవివాదంలో సుప్రీం కోర్టు సీరియస్.. ‘ఏం జరిగినా పూర్తి బాధ్యత CS’

 

Advertisment
Advertisment
Advertisment