Man Rapes Cow : ఛీ..ఛీ అసలు వీడు మనిషేనా.. ఆవుపై అత్యాచారం చేశాడు..

రాజస్థాన్‌లో అవమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి ఆవుపై అత్యాచారానికి పాల్పడటం కలకలం రేపింది. ఆ ఆవు యజమాని నిందుతుడిపై ఫిర్యాదు చేయడంతో పోలీసులు అతడ్ని అరెస్టు చేశారు. గతంలో ఆ నిందితుడిపై ఇద్దరు బాలికలపై లైంగిక దాడులకు పాల్పడ్డ కేసులు ఉన్నట్లు గుర్తించారు.

New Update
Man Rapes Cow : ఛీ..ఛీ అసలు వీడు మనిషేనా.. ఆవుపై అత్యాచారం చేశాడు..

Crime : అయితే గతంలో ఈ నిందుతుడు ఇద్దరు బాలికలపై కూడా లైంగిక దాడికి పాల్పడినట్లు కేసులు కూడా నమోదయ్యాయని పోలీసులు తెలిపారు. రాజస్థాన్‌(Rajasthan) లోని అల్వార్(Alvar) అనే జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. బరోడామియో అనే గ్రామానికి చెందిన రాహుల్‌ అనే వ్యక్తి ఆవుపై అత్యాచారం(Man Rapes Cow) చేయడంతో.. ఆ ఆవు యజమాని ఈశ్వర్ యాదవ్ అతడిపై ఫిర్యాదు చేశారు. తన ఇంటి బయట ఉన్న ఆవుపై అతడు అత్యాచారం చేసినట్లు ఆరోపించాడు. కేసు నమోదుచేసుకొని రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకొని స్థానిక కోర్టులో హాజరుపరచారు.

Also Read: మీడియా అకాడమీ చైర్మన్ పదవికి కొమ్మినేని శ్రీనివాసరావు రాజీనామా

ఇద్దరు బాలికలపై కూడా లైంగికదాడి

చివరికి కోర్టు అతనికి రిమాండ్ విధించడంతో పోలీసులు జైలుకు తరిలించారు. అయితే నిందితుడు రాహుల్‌(Rahul) రెండు వేరు వేరు పోక్సో కేసుల్లో రెండు సార్లు అరెస్టైనట్లు తెలిపారు. ఇద్దరు మైనర్‌ బాలికలపై అతడు లైంగిక వేధింపులకు పాల్పడ్డ కారణంగా పోక్సో(POCSO) తో సహా కొన్ని సెక్షన్ల కింద రెండు కేసులు బుక్ అయినట్లు చెప్పారు. అంతేకాదు ఆ నిందితుడు రెండుసార్లు జైలుకు కూడా వెళ్లొచ్చి విడుదలయ్యాడని తెలిపారు. ఇప్పడు ఏకంగా ఆవుపై కూడా అత్యాచారం చేసి అవమానకర ఘటనకు పాల్పడటంతో అతడిపై కఠినంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

రిమాండ్‌కు నిందితుడు

గతంలో ఇద్దరు బాలికలపై లైంగిక దాడులకు పాల్పడినట్లుగా నిందితుడిపై కేసులు ఉన్నట్లు గుర్తించారు. రాజస్థాన్‌లోని అల్వార్‌ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బరోడామియో గ్రామానికి చెందిన రాహుల్‌పై ఈశ్వర్ యాదవ్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. తన ఇంటి బయట ఉన్న ఆవుపై అతడు అత్యాచారం చేసినట్లు ఆరోపించాడు. అల్వార్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేవారు. ప్రాథమిక విచారణ అనంతరం రాహుల్‌ను అరెస్టు చేశారు. స్థానిక కోర్టులో హాజరుపర్చగా రిమాండ్‌ విధించడంతో జైలుకు తరలించారు.

Also read: లాడ్జికి వెళ్లిన దంపతులపై దారుణం.. భార్యపై గ్యాంగ్ రేప్

Advertisment
Advertisment
తాజా కథనాలు