లైఫ్ స్టైల్ Eye Tips: కంటిలో దుమ్ము పడితే రుద్దకుండా ఇలా చేయండి కంటిలో నలక పడితే దానిని తొలగించడానికి కళ్లలో నీళ్లు చల్లుకోవచ్చు. నీటితో ఫోర్స్‌గా కడుక్కుంటే కంటిలోని దుమ్ము కణం లేదా చెత్త బయటకు వస్తాయి. దుమ్ము కణాలు పెద్దగా ఉంటే తెరిచి ఉన్న కళ్లలో నెమ్మదిగా నీటిని పోస్తే కంటి లోపలి నుండి చెత్తను తొలగించవచ్చు. By Vijaya Nimma 02 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Horoscope: నేడు ఈ రాశి వారికి ఉద్యోగంలో ప్రమోషన్లు వచ్చే అవకాశాలు.. వృశ్చికరాశి వారికి ఈ రోజు విశేషమైన ప్రయోజనాలు ఉంటాయి. ఈ రాశి వారిని ఈ రోజు అధికారం అందలం ఎక్కిస్తుంది. ఉద్యోగులకు ప్రమోషన్ ఖాయం. మిగిలిన రాశుల వారికి ఎలా ఉంటుందంటే.. By Bhavana 02 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Life Style: ఈ సమస్యలు ఉన్నవారు సగ్గుబియ్యం తింటే డేంజర్! సగ్గుబియ్యంతో అనేక ప్రయోజనాలు ఉన్నప్పటికీ.. కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు దీనికి దూరంగా ఉండడం మంచిది. అధిక బరువు, మధుమేహం, జీర్ణసమస్యలు ఉన్నవారు దీనితో తయారు చేసిన ఆహారాలు తీసుకోవడం మంచిది కాదు. By Archana 01 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Multani Mitti Face Pack: వేసవిలో ముల్తానీ మట్టి ఫేస్ ప్యాక్‌తో లాభముందా? ముల్తానీ మట్టికి ప్రత్యేక స్థానం ఉంది. ఇది చర్మంపై ఉన్న మురికి, అదనపు జిడ్డును తొలగిస్తుంది. ముల్తానీ మట్టిలో రోజ్ వాటర్, పెరుగు, తేనె, పాలు వంటివి కలిపి ముఖానికి ఫేస్ ప్యాక్, మెడపై రాస్తే మొటిమల సమస్య తగ్గించి, చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. By Vijaya Nimma 01 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Diabetes: తండ్రికి డయాబెటిస్ ఉంటే బిడ్డకు కూడా వస్తుందా? టైప్ 2 డయాబెటిస్ ప్రమాదం కుటుంబాలలో ఎక్కువగా ఉంటుంది. కానీ సమతుల్య ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం, ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంబించడం ద్వారా దీనిని నివారించవచ్చంటున్నారు. డయాబెటిస్ కేవలం జన్యుపరమైన కారణాల వల్ల మాత్రమే రాదని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 01 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Popcorn: పాప్‌కార్న్ తింటున్నారా.. దాని ప్రయోజనాలు తెలుసా? పాప్‌కార్న్ తక్కువ కేలరీలు, ఫైబర్ అధికంగా, కాల్షియం, భాస్వరం ఉంటుంది. ఇది బరువు తగ్గడంలో, ఎక్కువసేపు కడుపు నిండుగా, అవాంఛిత బరువు తగ్గాటానికి, ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇది మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగించడానికి, పేగులను శుభ్రపరుస్తుంది. By Vijaya Nimma 01 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Gas: సోడా తాగడం వల్ల నిజంగా గ్యాస్ నయమవుతుందా? గ్యాస్, అసిడిటీ అత్యంత సాధారణ ఆరోగ్య సమస్యలు. గ్యాస్, అసిడిటీ ఉంటే కూల్ డ్రింక్ లేదా సోడా తాగడం నివారణలలో ఒకటి. సోడా తాగడం వల్ల పేగులపై ఒత్తిడి, పేగుల్లో స్థలం ఏర్పడి తేనుపు వస్తుంది. శీతల పానీయాలు, సోడాలు తీసుకుంటే ఫ్యాటీ లివర్ వంటి వ్యాధులు వస్తాయి. By Vijaya Nimma 01 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Food Tips: ఈ చల్లటి ఆహారాలను తింటున్నారా..? మీ జీర్ణవ్యవస్థ డేంజర్లో ఉన్నట్లే!! చల్లటి ఆహార పదార్థాలను తినకూడదని నిపుణులు సలహా ఇస్తున్నారు. చికెన్, మటన్, బంగాళాదుంప, సూప్, పాస్తా, వేడి పప్పు, కోడి గుడ్ల, వెజిటబుల్ రైస్ వంటి వాటిని వేడిగానే తినాలంటున్నారు. లేదంటే ఇవి జీర్ణం కావడం చాలా కష్టమని చెబుతున్నారు. By Vijaya Nimma 01 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Akshaya Tritiya 2025: ఏప్రిల్ 30న ఏం కొనాలి? ఏం కొనొద్దు?.. ఇలా చేస్తే మీరే కోటీశ్వరులు! 2025లో అక్షయ తృతీయ ఏప్రిల్ 30 బుధవారం వస్తోంది. తృతీయ తిథి ఏప్రిల్ 29న సాయంత్రం 5:31 గంటలకు ప్రారంభమై ఏప్రిల్ 30న మధ్యాహ్నం 2:12 గంటలకు ముగుస్తుంది. అక్షయ తృతీయ రోజు బంగారం, వెండి ఆభరణాలు, ఇత్తడి, కాంస్యంతో చేసిన పాత్రలు, ఇల్లు, ఆస్తి కొనుగోలు చేయవచ్చు. By Vijaya Nimma 01 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn