లైఫ్ స్టైల్ Mangoes: మధుమేహం ఉంటే మామిడి పండ్లు తినవచ్చా? డయాబెటిస్ ఉన్న కొందరు మామిడి పండ్లు తినడానికి భయపడుతారు. తీపి పండ్లు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయని నమ్ముతారు. మామిడి పండ్లలో మాంగిఫెరిన్ అనే చురుకైన సమ్మేళనం, మామిడి పిపి రక్తంలో చక్కెరను, చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. By Vijaya Nimma 05 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Hair Loss: బట్ట తలతో బాధపడేవారికి శుభవార్త చెప్పిన శాస్త్రవేత్తలు జుట్టు కుదుళ్ల, ఎగువ, మధ్య భాగాలలో మూల కణాన్ని పరిశోధకులు గుర్తించారు. ఈ కణాలు క్షీణించినప్పుడు జుట్టు పెరుగుదల ఆగిపోతుంది. ఈ మూల కణాలను తిరిగి నింపడం లేదా సక్రియం చేయడం వల్ల జుట్టు పెరుగుదలను పునరుద్ధరించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. By Vijaya Nimma 05 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Ragi Ambli: కూల్ డ్రింక్స్ కాదు రాగి అంబలి తాగండి.. సింపుల్గా ఇలా చేసుకోండి! రాగి అంబలి తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత సమతుల్యం అవుతుంది. ఇది త్వరిత శక్తిని అందిస్తుంది. చిరు ధాన్యాలతో తయారు చేసిన పానీయం మంచి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఆరోగ్యకరమైన పానీయం తాగితే రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడం, మధుమేహం వంటి సమస్యలు తగ్గుతాయి. By Vijaya Nimma 05 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Health Tips: లూజ్ మోషన్ అవుతుందా.. ఇలా చేస్తే ఐదు నిమిషాల్లో కంట్రోల్! శరీరంలో నీరు లేకపోవడం వల్ల కడుపు సమస్యలు తీవ్రమవుతాయి. వేసవిలో విరేచనాలు సమస్య ఉంటే ఇంటి చిట్కాలు పాటించాలి. పసుపు, జీలకర్ర, పుదీనాతో నీటి తాగితే కడుపు నొప్పిని తగ్గిస్తుంది. శరీరం నుండి విష పదార్థాలను తొలగించడంలో కూడా సహాయపడుతుంది. By Vijaya Nimma 05 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Health TIps: వేసవిలో కడుపు నొప్పిగా ఉంటుందా...అయితే పెరుగుతో దీనిని కలిపి తినాలి! గుండెల్లో మంటగా అనిపిస్తే, పెరుగులో కాల్చిన జీలకర్రను ఆహార ప్రణాళికలో భాగంగా చేసుకోండి. పెరుగు, వేయించిన జీలకర్రలో లభించే అన్ని పోషకాలు కడుపు నొప్పి నుండి ఉపశమనం కలిగించడంలో కూడా సహాయపడతాయి. By Bhavana 05 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ శ్రీరాముడికి ఇవి నైవేద్యంగా పెడితే.. నెల రోజుల్లోనే మీ కోరికలు తీరడం పక్కా శ్రీరామ నవమి రోజు కార్న్ క్యాబేజీ వడలు, రవ్వ అప్పాలు, కోసంబరి, పానకం, వడపప్పు, పండ్లు నైవేద్యంగా పెడితే మంచిదని పండితులు చెబుతున్నారు. ఏదైనా కోరుకుని వీటిని పెడితే నెల రోజుల్లోనే తీరిపోతాయి. వీటితో పాటు వస్త్రదానం కూడా చేస్తే మంచిదని అంటున్నారు. By Kusuma 05 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Horoscope: నేడు ఈ రాశివారు భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి..! సింహరాశి వారికి ఈ రోజు లాభదాయకంగా ఉంటుంది. ప్రారంభించిన పనుల్లో ఆర్ధిక లాభాలు మెండుగా ఉంటాయి. స్థిరాస్తి వ్యాపారస్తులకు కొనుగోళ్లు, అమ్మకాలు జోరందుకుంటాయి.మిగిలిన రాశులవారికి ఎలా ఉంటుందంటే.. By Bhavana 05 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Weight Loss: ప్రతిరోజు ఉదయం ఇలా చేస్తే.. 30 రోజుల్లోనే నాజూకు నడుము! బరువు తగ్గాలంటే పూర్తిగా ఆహారాన్ని మానేయాల్సిన అవసరం లేదు.. ఆహారంలో సరైన మార్పులు చేసుకుంటే సరిపోతుంది. అధిక బరువును నియంత్రించడానికి పాటించాల్సిన కొన్ని నియమాలు ఇక్కడ తెలుసుకోండి By Archana 04 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ urine: నా మూత్రం తాగడం వల్లే నేను ఆరోగ్యంగా ఉంటున్నా.. ఎలాగంటే? ప్రముఖ వెల్నెస్ కోచ్ ట్రాయ్ కేసీ ఆయన హెల్త్ సీక్రెట్ బయటపెట్టాడు. తన మూత్రం తాను తాగడం వల్లే ఆరోగ్యంగా ఉన్నానని అతను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఉదయాన్ని విసర్జించే మూత్రం మూడు వారాలపాటు నిల్వ చేసి రోజు దాన్ని తాగుతానని ట్రాయ్ కేసీ చెప్పాడు. By K Mohan 04 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn