లైఫ్ స్టైల్ Weight loss: పసుపు కాఫీతో బరువు ఇట్టే తగ్గుతారు! పసుపు కాఫీ రోగనిరోధక శక్తిని చాలా వరకు పెంచుతుంది. మారుతున్న వాతావరణంలో మీరు మళ్లీ మళ్లీ అనారోగ్యానికి గురికాకుండా ఉండాలనుకుంటే, మీ డైట్ ప్లాన్‌లో పసుపు కాఫీని చేర్చుకోవచ్చు. By Bhavana 29 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Skin Care: శీతాకాలంలో చర్మం పగుళ్లు వస్తున్నాయా.. ఈ చిట్కాలు పాటించండి శీతాకాలంలో చర్మం పగుళ్లు రాకుండా ఉండాలంటే వాటర్ ఎక్కువగా తాగుతుండాలి. అలాగే చర్మానికి కొబ్బరి, నువ్వుల నూనెతో పాటు పాలు వంటివి అప్లై చేస్తే స్కిన్ పొడిబారకుండా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. By Kusuma 29 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Instant Coffee: ఇన్స్టాంట్ కాఫీ తాగుతున్నారా.. తస్మాత్ జాగ్రత్త! ఇన్స్టాంట్ కాఫీని తాగడం వల్ల క్యాన్సర్ బారిన పడతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్లాస్టిక్ తయారీలో ఎక్కువగా వాడే అక్రిలిక్ అమైడ్ అనే రసాయనం ఇందులో ఉంటుంది. దీన్ని అధికంగా తీసుకోవడం వల్ల ప్రమాదకరమైన వ్యాధులు బారిన పడే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. By Kusuma 28 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Elephant Dance: అమ్మాయిలతో కలిసి డ్యాన్స్ చేసిన ఏనుగు ఇద్దరు యువతులు భరతనాట్యం చేస్తుండగా ఏనుగు వారి వెనుక తిరుగుతూ లయబద్ధంగా డ్యాన్స్ చేయడం లక్షలాది మంది వీక్షకులను ఆకట్టుకుంది. లక్షలాది లైక్‌లు, వేలాది కామెంట్లు కురిపిస్తున్నారు.ఈ ఏనుగు డ్యాన్స్ చూసిన నెటిజన్లు మాత్రం తెగ సంబరపడిపోతున్నారు. By Vijaya Nimma 28 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Fruit Juice: పండ్ల రసాల్లో రసాయనాలు ఎలా గుర్తించాలి? శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడానికి, రోగాల బారిన పడకుండా ఉండేందుకు ఎక్కువగా పళ్ల రసాలు తాగుతుంటారు. పండ్ల రసాన్ని కలర్ఫుల్గా మార్చడానికి కృత్రిమ రంగులను కలుపుతారు. ఇవి ఆరోగ్యానికి ఎంతో హానికరం. ప్యాక్ చేసిన పండ్ల రసాన్ని అందిస్తే దానిని తాగవద్దు. By Vijaya Nimma 28 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Eyebrows: ఈ నూనె రాస్తే అందమైన కనుబొమ్మలు మీ సొంతం సన్నటి కనుబొమ్మలను బొద్దుగా మార్చుకోవడానికి ప్రజలు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అలోవెరా జెల్, మెంతులు, గుడ్డు పచ్చసొన, ఆముదం, నిమ్మరసం వంటివి కనుబొమ్మలను రాస్తే జుట్టు పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 28 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Food Tips: చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచే ఆహారాలు ఇవే శీతాకాలంలో సూర్యరశ్మి తక్కువగా ఉండటం వల్ల శరీరంలో విటమిన్ డి లోపం ఏర్పడుతుంది. సూర్యరశ్మి లేకపోవడం వల్ల శరీరంలో మెలటోనిన్ హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఇది శరీరంలో నిద్రమత్తు, నీరసాన్ని, అలసటను కలిగిస్తుంది. అందుకని విటమిన్ డి ఎక్కువగా తినాలి. By Vijaya Nimma 28 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Sesame Seeds: నువ్వులు తింటే జ్ఞాపకశక్తి పెరుగుతుందా? నువ్వులు వేడి స్వభావం కలిగి ఉంటాయి. చలికాలంలో వీటిని తింటే శరీరం వెచ్చగా ఉంటుంది. ఇది గుండె, మెదడు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. నువ్వులను తీసుకోవడం వల్ల హైపర్ టెన్షన్, హైబ్లడ్ షుగర్ అదుపులో ఉండటంతోపాటు ఎముకలు దృఢంగా మారుతాయని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 28 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ వారానికొకసారైన ఈ ఆకు తింటే.. అనారోగ్య సమస్యలన్నీ క్లియర్ మెంతికూరను కనీసం వారానికొకసారైన తినడం వల్ల గుండె, జీర్ణ సమస్యల నుంచి విముక్తి పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా బరువు తగ్గడానికి, నెలసరి సమస్యల నుంచి ఉపశమనం పొందాలంటే ఈ మెంతికూరను తినాల్సిందే. By Kusuma 27 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn