/rtv/media/media_files/2025/02/10/vNKKTHJXPrTXWYOOACvK.jpg)
Chest pain Photograph: (Chest pain)
కొందరికి ఎక్కువగా ఛాతీలో మంట వస్తుంది. దీంతో చాలా ఇబ్బంది పడుతుంటారు. ముఖ్యంగా భోజనం చేసిన వెంటనే ఎక్కువగా నొప్పి వస్తుంది. అయితే ఈ సమస్య నుంచి విముక్తి పొందాలంటే తప్పకుండా కొన్ని యోగాసనాలు వేయాలని నిపుణులు చెబుతున్నారు. వీటిని వేయడం వల్ల ఛాతీలో నొప్పి సమస్య నుంచి విముక్తి పొందవచ్చు. మరి ఆ యోగాసనాలు ఏంటో చూద్దాం.
ఇది కూడా చూడండి: Cinema: పుష్ప-2 పై తొలిసారి నోరు విప్పిన మెగాస్టార్.. అందరూ కలిసి ఉండాలంటూ.. సెన్సేషనల్ కామెంట్స్!
మార్జారియాసనం
ఈ ఆసనం వేయడం వల్ల వెన్ను, పొత్తికడుపు మీద ప్రభావం చూపుతుంది. దీంతో జీర్ణ వ్యవస్థ రక్తప్రసరణను పెంచుతుంది. దీనివల్ల మీకు ఛాతీలో మంట తగ్గుతుంది. రోజూ ఒక పది నిమిషాల పాటు ఈ ఆసనం వేయడం వల్ల ప్రయోజనం ఉంటుంది.
ఇది కూడా చూడండి: Mahakumbhabhishekam : కాళేశ్వరంలో మహాకుంభాభిషేకం ..42 సంవత్సరాల తర్వాత మరోసారి....
అధోముఖశవాసనం
ఆ ఆసనం వేయడం వల్ల చేతులు, కాళ్ల మీద భారం పడుతుంది. అప్పుడు పొత్తికడుపులోకి ప్రాణవాయువు వెళ్లి అసిడిటీని అదుపులో ఉంచుతుంది. దీంతో ఛాతీలో మంట ఆటోమెటిక్‌గా తగ్గుతుంది.
బాలాసనం
బాలాసనం వల్ల జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. దీనివల్ల అసిడిటీ, ఛాతీలో మంట అన్ని కూడా క్లియర్ అవుతాయి. అయితే ఉదయం లేదా సాయంత్రం సమయాల్లో ఈ ఆసనాన్ని ఎక్కువగా వేయాలి. కనీసం 10 నుంచి 15 నిమిషాలు అయినా ఈ ఆసనం వేయడం వేస్తే ఫలితం ఉంటుంది.
ఇది కూడా చూడండి: Maha Kumbh Mela:కుంభమేళాలో తగ్గని ట్రాఫిక్..300 కిలో మీటర్ల మేర ట్రాఫిక్ జామ్!
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చూడండి: Ys Jagan:వైఎస్ జగన్ నివాసం, వైసీపీ కార్యాలయం దగ్గర సెక్యూరిటీ..ఏపీ పోలీసుల కీలక నిర్ణయం!