తెలంగాణ తెలంగాణ పర్యాటక రంగ అభివృద్ధికి కొత్త ప్లాన్: మంత్రి జూపల్లి తెలంగాణలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు కదులుతోంది. రాష్ట్రానికి వచ్చేవారు పర్యాటక ప్రదేశాలు సందర్శించేలా కార్యాచరణ రూపొందిస్తున్నామని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. త్వరలోనే ఓ కమిటీ కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. By B Aravind 15 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ పార్టీకి పిలిచి దారుణానికి పాల్పడ్డ స్నేహితులు.. ఏం చేశారంటే? బాలానగర్‌కు చెందిన 25ఏళ్ల రోహిత్ కుమార్ సింగ్ తన స్నేహితుడు అక్బర్ పుట్టిన రోజు వేడుకకు అల్కపూరి కాలనీకి వచ్చాడు. ఓ భూవివాదంలో వీరి మధ్య ఘర్షణ జరిగింది. దీంతో రోహిత్ తలపై మద్యం బాటిళ్లతో మిగిలిన ఇద్దరు స్నేహితులు దాడి చేశారు. ఈ దాడిలో రోహిత్ మృతి చెందాడు. By Seetha Ram 15 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ భారత్ లోనే ఛాంపియన్స్ ట్రోఫీ.. ఐసీసీలో చక్రం తిప్పుతున్న జైషా! ఛాంపియన్స్ ట్రోఫీ వేదికపై ఉత్కంఠ కొనసాగుతున్న వేళ మరో బిగ్ అప్ డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ మెగా టోర్నీ భారత్ లోనే జరగబోతుందంటూ టాక్ వినిపిస్తోంది. ఐసీసీలో జైషా ప్రతిపాదన పెట్టినట్లు వార్తలొస్తున్నాయి. త్వరలోనే అధికారిక ప్రకనటన వెలువడనుంది. By srinivas 15 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ న్యూజిలాండ్ పార్లమెంట్లో హాకా డాన్స్ చేసిన యంగ్ ఎంపీ..కొత్తగా అపోజ్ న్యూజిలాండ్ పార్లమెంట్లో ఈరోజు ఒక విచిత్రం జరిగింది. అక్కడ యంగెస్ట్ ఎంపీ, అతి పిన్న వయస్కురాలైన హనా రౌహితీ మైపీ క్లార్క్ స్వదేశీ ఒప్పంద బిల్లుకు వ్యతిరేకంగా గళమెత్తారు. మావోరి సంప్రదాయ నృత్యమైన హాకా డాన్స్ తో నిరసన వ్యక్తం చేశారు. By Manogna alamuru 15 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Government: ఐఐటి మద్రాసుతో ఎపీ ప్రభుత్వం 8 కీలక ఒప్పందాలు! అమరావతిని అంతర్జాతీయస్థాయి నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఎపీ ప్రభుత్వం ఐఐటి మద్రాసుతో 8 కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది. సమాజానికి ప్రయోజనం చేకూర్చే కార్యకలాపాల్లో కలసి పనిచేస్తామని ఐఐటీ మద్రాసు హామీ ఇచ్చినట్లు మంత్రి లోకేష్ తెలిపారు. By srinivas 15 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ మోదీకి బిగ్ షాక్.. ఎన్నికలకు ముందు అధికార మహాయుతి కుటమిలో విభేదాలు మహారాష్ట్ర ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అధికార మహాయుతి కూటమిలో విభేదాలు రావడం దుమారం రేపుతోంది. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణం కావడం గమనార్హం. ఇంతకీ ఏం జరిగిందో తెలియాలంటే ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 15 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ బర్త్‌డే రోజే.. ఫిలిప్పీన్స్‌లో తెలంగాణ వైద్య విద్యార్థిని ఆత్మహత్య! సంగారెడ్డి జిల్లా ఇంద్రేశం గ్రామానికి చెందిన స్నిగ్ధ ఫిలిప్పీన్స్‌లో ఎంబీబీఎస్ చదువుతోంది. స్నిగ్ధ పుట్టిన రోజున ఆమెకు విషెస్ చెప్పాలని స్నేహితులు వెళ్లారు. అప్పటికే స్నిగ్ధ తన గదిలో ఉరేసుకుని కనిపించింది. వెంటనే వారు ఆమె పేరెంట్స్‌కి సమాచారం అందించారు. By Seetha Ram 15 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Tattoo: టాటూ వేయించుకున్న 68 మంది మహిళలకు ఎయిడ్స్! టాటూ ప్రియులకు ఊహించని షాక్ తగిలింది. సరదాకోసం పచ్చబొట్టు పొడిపించుకున్న 68 మంది మహిళలు ఎయిడ్స్ భారిన పడిన ఘటన యూపీ ఘజియాబాద్‌లో సంచలనం రేపింది. ప్రసవానికి వచ్చిన మహిళలకు జరిపిన పరీక్షల్లో ఈ విషయం బయటపడిందని వైద్యులు తెలిపారు. By srinivas 15 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Lover: గాఢంగా ప్రేమించింది.. నెలలో పెళ్లి, ఇంతలోనే ప్రియుడి దారుణం కర్నూల్ ఆదోనికి చెందిన ఈశ్వర్ ప్రశాద్ బెంగళూరులో తనతోపాటు జాబ్ చేస్తున్న చందనతో ప్రేమలో పడ్డాడు. ఇరు కుటుంబాలను ఒప్పించి నిశ్చితార్థం చేసుకున్నారు. డిసెంబర్ 14న వీరి పెళ్లి జరగనుండగా.. ఈలోపు ఈశ్వర్ పారిపోయాడు. దీంతో చందన అతడి ఇంటివద్ద ధర్నాకు దిగింది. By Seetha Ram 15 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn