/rtv/media/media_files/2024/11/22/luEwQDeOZDHi7jKFQcj9.jpeg)
breaking news
-
Feb 19, 2025 21:21 IST
Delhi CM Rekha Gupta : ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా.. బీజేపీ MLAలు ఏకగ్రీవం
-
Feb 19, 2025 15:27 IST
BIG BREAKING: వైఎస్ జగన్ పై కేసు
-
Feb 19, 2025 13:34 IST
రేవంత్ రెడ్డి ఫొటోకు కుమారి ఆంటీ ప్రత్యేక పూజలు.. దేవుని గదిలో హారతిస్తూ (వీడియో )!
కుమారీ ఆంటీ మరోసారి వార్తల్లో నిలిచారు. తన ఫుడ్ స్టాల్ తొలగించొదని గతంలో అధికారులను ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి ఫోటోకు పూజలు చేస్తోంది. తన ఇంట్లో దేవుని గదిలో దేవుళ్లతో పాటుగా రేవంత్ రెడ్డికి పూజలు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Kumari aunty worshipping Telangana CM Revanth Reddy photo In Pooja Room Photograph: (Kumari aunty worshipping Telangana CM Revanth Reddy photo In Pooja Room) -
Feb 19, 2025 12:44 IST
తెలంగాణలో బర్డ్ ఫ్లూ కలకలం.. ఆ జిల్లాలో హైటెన్షన్!
తెలంగాణలో బర్డ్‌ఫ్లూ విస్తృతంగా వ్యాపిస్తోంది. తాజాగా వనపర్తి జిల్లాలోని కొన్నూరు గ్రామంలో రైతు శివకేశవరెడ్డికి చెందిన 4వేల కోళ్లు చనిపోయాయి. దీంతో అతడు ఆవేదన చెందుతున్నాడు. వెటర్నరీ అధికారులకు తెలిపినా వారు స్పందించలేదని అతడు ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు.
Bird Flu Outbreak In Telangana, Wanaparthy 4000 Chickens Died at Poultry Photograph: (Bird Flu Outbreak In Telangana, Wanaparthy 4000 Chickens Died at Poultry) -
Feb 19, 2025 12:15 IST
ఏంటీ ఘోరం.. బాలికపై ఏడుగురు విద్యార్థులు గ్యాంగ్ రేప్!
తమిళనాడు కోయంబత్తూర్లో దారుణం జరిగింది. 17ఏళ్ల బాలికపై 7గురు విద్యార్థులు గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. సోషల్ మీడియాలో పరిచయమైన ఓ కాలేజీ విద్యార్థి.. ఆమెను తన గదికి రప్పించుకున్నాడు. అనంతరం తనతో పాటు ఆరుగురు స్నేహితులతో అత్యాచారం చేయించాడు.
-
Feb 19, 2025 12:14 IST
కామారెడ్డి లో విద్యార్థుల కోసం ఛావా సినిమా ప్రత్యేక షో!
-
Feb 19, 2025 12:14 IST
కుషాయిగూడలో భారీ అగ్ని ప్రమాదం.. రెండు తెలంగాణ ఆర్టీసీ బస్సులు దగ్ధం
-
Feb 19, 2025 08:09 IST
నా సోదరుడు, మరదలు అప్పులు తెచ్చారు.. నేనిక తీర్చలేను: ఆన్‌లైన్ బెట్టింగ్‌కు ముగ్గురు బలి!
కర్ణాటకలోని మైసూర్‌లో ఆన్‌లైన్ బెట్టింగ్‌కు ముగ్గురు బలైయ్యారు. జోశి ఆంథోని ఆత్మహత్య చేసుకునేముందు ఓ వీడియో చేశాడు. తన అన్న,మరదలు రూ.80లక్షల వరకు అప్పులు చేశారని అవి తీర్చలేకపోతున్నానని పేర్కొన్నాడు. ఆ వీడియో వైరల్ కావడంతో అతడి అన్న,మరదలు ఉరివేసుకున్నారు.
Karnataka Mysore brothers and woman died due to online betting Photograph: (Karnataka Mysore brothers and woman died due to online betting) -
Feb 19, 2025 08:08 IST
ప్రయాగ్‌రాజ్ వెళ్లే వారికి అలర్ట్..నేడు ఆ రైలు రద్దు..14 గంటల ముందే రైల్వే శాఖ ప్రకటన!
-
Feb 19, 2025 08:06 IST
మెగా సమరానికి సై..నేటి నుంచే ఛాంపియన్స్ ట్రోఫీ...
-
Feb 19, 2025 08:05 IST
యూ బెగ్గర్ అని పిలిచేవాడు...అందుకే చంపేశా!
వెల్జాన్ గ్రూపు సంస్థల అధినేత వెలమాటి చంద్రశేఖర జనార్దనరావు దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. సొంత మనవడే ఆయనను హత్య చేశాడు. తాత సొంతమనిషిలా చూడకుండా అవమానించడం వల్లే ఈ హత్య చేసినట్లు నిందితుడు తెలిపాడు.