-
Feb 04, 2025 13:27 IST
RTV Exclusive: రేవంత్ సర్కార్ ను కూల్చబోతున్నాం.. BJP ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సంచలన ప్రకటన!
రేవంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దింపుతాం,రాష్ట్ర ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయింది..ప్రభుత్వ ఏర్పాటుకు MIM మద్దతు తీసుకుంటాం - రాకేష్‌రెడ్డి@MLA_RakeshReddy @revanth_anumula @Congress4TS#rakeshreddy #RevanthReddy #congress #bjp #RTV pic.twitter.com/YYKQiHiRdI
— RTV (@RTVnewsnetwork) February 4, 2025 -
Feb 04, 2025 13:10 IST
‘జీబీఎస్’ డేంజర్ బెల్స్: ఇప్పటికే ఐదుగురు మృతి.. 163కు చేరిన బాధితులు
గులియన్ బారే సిండ్రోమ్ చాప కింద నీరులా విస్తరిస్తోంది. మహారాష్ట్రలోని పలు ప్రాంతాలకు మెళ్ల మెళ్లగా సోకుతూ .. పలువురి ప్రాణాలు కూడా తీస్తోంది. జనవరి చివరి వారంలో అక్కడ జీబీఎస్ తొలి మరణం నమోదు కాగా.. ఇప్పుడు ఆ సంఖ్య ఐదుకి చేరింది.
-
Feb 04, 2025 10:34 IST
రూ.20 టికెట్‌తో గంటలో హైదరాబాద్ నుంచి యాదగిరి గుట్టకు...ఎంఎంటీఎస్ రైలు!
-
Feb 04, 2025 10:15 IST
మా అనుమతి లేకుండా మస్క్ ఏ పని చేయలేరు!
ట్రంప్ ప్రభుత్వాన్ని మస్క్ వెనుకుండి నడిపిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.ఈ నేపథ్యంలో..మా అనుమతి లేకుండా మస్క్ ఏమీ చేయరు..చేయలేరు కూడా ..! అని ట్రంప్ అన్నారు.
-
Feb 04, 2025 10:14 IST
నాలుగు కాదు మూడు గ్రుపులే.. ఎస్సీ వర్గీకరణపై బిగ్ ట్విస్ట్!
స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేసేందుకు ప్రభుత్వం చేపట్టిన సమగ్రకుల గణన సర్వే నివేదికకు ప్రభుత్వానికి అందజేసింది. ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన షమీమ్ అక్తర్ నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్ కూడా తన నివేదికను సమర్పించింది.
-
Feb 04, 2025 10:13 IST
టీఎస్ ఈఏపీసెట్ రిలీజ్.. ఎప్పటి నుంచి దరఖాస్తులు చేసుకోవచ్చంటే?
తెలంగాణ ప్రభుత్వం 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను రిలీజ్ చేసింది. ఇంజినీరింగ్ లేదా అగ్రికల్చర్, ఫార్మసీతో పాటు పీజీ ఈసెట్, టీజీ ఐసెట్‌ల షెడ్యూల్ కూడా రిలీజ్ చేసింది.
-
Feb 04, 2025 08:16 IST
మాంసం మస్తు తింటున్రు...మనది ఎన్నోస్థానమంటే....
భారతదేశం భిన్నమతాలు, విభిన్న జాతులు, భిన్న ఆచారాల సమ్మేళనం. ఆయా జాతులు, ప్రాంతాలు, మతాచారాలను బట్టి వారివారి ఆహారపు అలవాట్లు కూడా భిన్నంగా ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో మాంసాహారాన్ని ఎక్కువ తింటే మరికొన్ని ప్రాంతాల్లో శాఖాహారానికి జై కొడుతారు.
-
Feb 04, 2025 08:15 IST
స్నేహితుల మధ్య టీ షర్టు పెట్టిన చిచ్చు.. ఒకరు మృతి
-
Feb 04, 2025 08:15 IST
అజంజాహి భూములు కార్మికులవే...మావోయిస్టు పార్టీ అల్టిమేటం
వేలాదిమంది కార్మికులకు అండగా, వందలాది పోరాటాలకు కేంద్రంగా నిలిచిన వరంగల్‌లోని అజంజాహి మిల్లు భూముల విషయంలో ప్రభుత్వానికి, ప్రతిపక్షాలకు మధ్య ఘర్షణ తారస్థాయికి చేరింది. ఈ క్రమంలో ఆ భూములు కార్మికులకే చెందాలని మావోయిస్టు పార్టీ లేఖ విడుదల చేసింది.
-
Feb 04, 2025 08:14 IST
అక్రమ వలసదారులతో భారత్ కు పయనమైన అమెరికా విమానం!
అమెరికా చరిత్రలోనే అతిపెద్ద బహిష్కరణ ఆపరేషన్ సాగుతోంది. అక్రమంగా ఉంటున్న వారిని గుర్తించి అధికారులు ఆ దేశాలకు ప్రత్యేక విమానాల్లో తరలిస్తున్నారు.తాజాగా భారత్ కు చెందిన అక్రమ వలసదారులతో కూడిన విమానం ఇండియాకు బయల్దేరింది.
-
Feb 04, 2025 08:13 IST
తెలంగాణ అఘోరీ అరెస్ట్.. కారుతో సహా గాల్లోకెత్తేసి.. అచ్చు అల్లు అర్జున్ జులాయి సినిమా సీన్ లాగానే!
|
🔴 LIVE BREAKINGS: రేవంత్ సర్కార్ ను కూల్చబోతున్నాం.. BJP ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సంచలన ప్రకటన!
New Update
తాజా కథనాలు