Kedarnath : తెరుచుకోనున్న కేదార్‌నాథ్‌ ధామ్‌.. ఎప్పుడంటే

ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్ ధామ్‌లో ఉన్న కేదరనాథునికి ఆదివారం నుంచి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. భక్తులను ఈ నెల 10 నుంచి దర్శనానికి అనుమతించనున్నారు. ఉఖిమఠ్‌లోని ఓంకారేశ్వర దేవాలయంలో భైరవనాథునికి ఆదివారం సాయంత్రం ప్రత్యేక పూజలు జరిగాయి.

New Update
Kedarnath : తెరుచుకోనున్న కేదార్‌నాథ్‌ ధామ్‌.. ఎప్పుడంటే

Special Pooja : ఉత్తరాఖండ్‌(Uttarakhand) లోని కేదార్‌నాథ్ ధామ్‌లో ఉన్న కేదరనాథునికి ఆదివారం(Sunday) నుంచి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. భక్తులను ఈ నెల 10 నుంచి దర్శనానికి అనుమతించనున్నారు. ఉఖిమఠ్‌లోని ఓంకారేశ్వర దేవాలయంలో భైరవనాథునికి ఆదివారం సాయంత్రం ప్రత్యేక పూజలు జరిగాయి.

Also Read: మూడో విడత పోలింగ్ ప్రారంభం.. ఓటు వేసిన ప్రధాని మోదీ

ఇక పంచముఖి భోగమూర్తి పల్లకి యాత్రం సోమవారం ఉఖిమఠ్‌లోని ఓంకారేశ్వర దేవాలయం నుంచి ప్రారంభమైంది. ఈనెల 9న కేదార్‌నాథ్ ధామ్‌(Kedarnath Temple) కు చేరుకుంటుంది. ఈనెల 10న ఉదయం 7 గంటలకు కేదార్‌నాథ్ ధామ్ తలుపులు భక్తుల పూజల కోసం తెరుచుకోనున్నాయి.

Also Read: ఆ రాష్ట్రంలో 2 వేలకు పైగా 100 ఏళ్లు దాటిన ఓటర్లు

Advertisment
Advertisment
తాజా కథనాలు