Kangana: బీఫ్‌ మాంసం తింటుంది... బాలీవుడ్ ఫైర్‌ బ్రాండ్ అదిరిపోయే ఆన్సర్‌!

బీజేపీ లోక్‌ సభ అభ్యర్థిగా, హిమాచల్‌ ప్రదేశ్‌ నుంచి బరిలోకి దిగుతున్న బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ పై కాంగ్రెస్ నేత వివాదాస్పద ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఆమె బీఫ్‌ తింటుందని తీవ్ర ఆరోపణలు చేసిన కాంగ్రెస్‌ నేతకు గట్టిగా సమాధానం ఇచ్చి పడేసింది.

New Update
Kangana: బీఫ్‌ మాంసం తింటుంది... బాలీవుడ్ ఫైర్‌ బ్రాండ్ అదిరిపోయే ఆన్సర్‌!

Kangana: బీజేపీ (BJP) లోక్‌ సభ అభ్యర్థిగా, హిమాచల్‌ ప్రదేశ్‌ (Himachal Pradesh) నుంచి బరిలోకి దిగుతున్న బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ పై కాంగ్రెస్ నేత వివాదాస్పద ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఆమె బీఫ్‌ తింటుందని తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఆరోపణలు గురించి తాజాగా కంగనా స్పందించింది.

తన పై వస్తున్న ఆరోపణలు పూర్తిగా ఆధారం లేనివని ఆమె కొట్టిపారేశారు. తాను గొడ్డు మాంసమే కాదు...ఏ రకమైన రెడ్ మీట్‌ తినను. నా పై వస్తున్న ఆరోపణలు అన్ఇన కూడా పూర్తి నిరాధారమైనవంటూ ఆమె కొట్టి పారేశారు. ఇలాంటివి వ్యాప్తి చేయడం చాలా సిగ్గు చేటు అంటూ ఆమె చెప్పుకొచ్చారు.

ఎన్నో సంవత్సరాలుగా తాను యోగ, ఆయుర్వేద జీవన విధానాన్ని అనుసరిస్తున్నట్లు ఆమె తెలిపారు. నా పరువును తీయడానికే ఇలాంటి ఆరోపణలు, చేస్తున్నారని ఆమె ఆరోపించారు.నా గురించి ప్రజలకు , నా అభిమానులకు అందరికీ తెలుసు. నేను హిందువుని అంటూ ఆమె జై శ్రీరాం అంటూ నినదించారు.

బీజేపీ అవినీతి నాయకులందరికీ స్వాగతం చెబుతోందని వాడెట్టివార్‌ విమర్శించారు. ఆ సందర్భంలోనే కంగనా బీఫ్ తింటుందని కూడా అన్నారు. దీని గురించి బీజేపీ అధికార ప్రతినిధి కేశవ్‌ ఉపాధ్యాయే మాట్లాడుతూ... వాడెట్టివార్‌ మాట్లాడిన మాటలు కాంగ్రెస్‌ మురికి సంస్కృతికి అద్దం పడుతున్నాయని అన్నారు.

Also read: మనదేశంలోనే సెల్ఫీ పిచ్చి ఎక్కువ.. అందుకే ఈ చావులు!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

BIG BREAKING: ఇండస్ట్రీలో విషాదం.. కమెడియన్ తల్లి కన్నుమూత

తెలుగు కమెడియన్ సప్తగిరి ప్రసాద్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి చిట్టెమ్మ కన్నుమూశారు. గత కొన్ని రోజుల నుంచి సప్తగిరి తల్లి అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలోనే ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ తుది శ్వాస విడిచారు.

New Update
Sapthagiri Mother

Sapthagiri Mother Photograph: (Sapthagiri Mother)

తెలుగు కమెడియన్ సప్తగిరి ప్రసాద్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి చిట్టెమ్మ కన్నుమూశారు. గత కొన్ని రోజుల నుంచి సప్తగిరి తల్లి అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలోనే ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ తుది శ్వాస విడిచారు. నేడు తిరుపతిలో ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నారు. 

Advertisment
Advertisment
Advertisment