Jobs: నిరుద్యోగులకు మంత్రి తుమ్మల శుభవార్త.. ఖమ్మంలో టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హతతో జాబ్స్..!!
ఖమ్మం జిల్లాలోని నిరుద్యోగులకు మంత్రి శుభవార్త చెప్పారు. వివిధ ప్రైవేటు సంస్థల్లో 150 ఖాళీల భర్తీకి ఈ నెల 10న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు తన సోషల్ మీడియా ఖాతాలో తెలిపారు. టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ చేసిన వారు ఈ జాబ్ మేళాకు హాజరుకావొచ్చు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/ttd-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/tummala-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-85-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/TS-Govt-Jobs-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-7-5-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/TS-Govt-Jobs-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/GDP-Estimation-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-17-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/UPSC-TSPSC-jpg.webp)