ఆంధ్రప్రదేశ్ BIG BREAKING: ఏపీలో క్వశ్చన్ పేపర్ లీక్! ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం బీఎడ్ ప్రశ్నాపత్రం లీకైనట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం 2 గంటలకు ప్రాస్పెక్టివ్స్ ఇన్ చైల్డ్ డెవలప్మెంట్ పరీక్ష జరగాల్సి ఉండగా అరగంట ముందే పేపర్ లీక్ కావడం సంచలనం రేపుతోంది. కాలేజీ యాజమాన్యమే లీక్ చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. By srinivas 07 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TG GPO jobs: ఉద్యోగాల జాతర.. 10వేల GPO పోస్టులకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ రాష్ట్రంలో కొత్తగా గ్రామ పాలనా అధికారులు కొలువుదీరనున్నారు. ఈమేరకు రాష్ట్ర మంత్రివర్గం కొత్తగా 10వేల 950 విలేజ్ లెవెల్ ఆఫీసర్ పోస్టులకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. కొత్తరెవెన్యూ డివిజన్లు, కొత్త మండలాలకు 217 పోస్టులు మంజూరు చేసింది. By K Mohan 07 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ CISF Recruitment 2025: CISFలో 1161 కానిస్టేబుల్ పోస్టులు.. పది పాసైతే చాలు! CISF తాజాగా నిరుద్యోగులకు గుడ్న్యూస్ చెప్పింది. కానిస్టేబుల్/ ట్రేడ్స్మెన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మొత్తం 1161 పోస్టులను భర్తీ చేస్తోంది. పది పాసైన యువతి, యువకులు ఏప్రిల్ 3వ తేదీ వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. By Seetha Ram 06 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Railway Jobs: రైల్వేలో మరో 835 పోస్టులు.. త్వరగా దరఖాస్తు చేసుకోండి! సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. బిలాస్పూర్ డివిజన్ ట్రేడ్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకీ దరఖాస్తులు కోరుతుంది. మొత్తం 835 పోస్టులు ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు మార్చి 25 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. By Seetha Ram 05 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TGPSC: గ్రూప్- 1 ఉద్యోగాలపై తప్పుడు ప్రచారం.. TGPSC పోలీసులకు ఫిర్యాదు! తెలంగాణ గ్రూప్-1 ఉద్యోగాలపై జరుగుతున్న ప్రచారంపై TGPSC స్పందించింది. 'అమ్మకానికి టీజీపీఎస్సీ గ్రూప్ 1 పోస్టులు' అంటూ సోషల్ మీడియాలో జరుగుతున్నది అసత్య ప్రచారమని తెలిపింది. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. By srinivas 05 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Govt Jobs: నిరుద్యోగులకు ఏపీ సర్కార్ అదిరిపోయే శుభవార్త.. వయోపరిమితి పెంపుపై కీలక నిర్ణయం! ఏపీలోని నిరుద్యోగులకు చంద్రబాబు సర్కార్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఏపీపీఎస్సీ ఉద్యోగాలకు వయో పరిమితిని సడలించింది. యూనిఫామ్ సర్వీసెస్ కు రెండేళ్లు, నాన్ యూనిఫామ్ సర్వీసెస్ కు 34 నుంచి 42 ఏళ్లకు పెంచింది. By Nikhil 04 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ SSC CGL Notification: గుడ్ న్యూస్.. 'SSC'లో 18,174 ఖాళీలకు నోటిఫికేషన్..! స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్ ద్వారా భర్తీ చేయడానికి మొత్తం 18,174 పోస్టులను విడుదల చేసింది. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. By Seetha Ram 01 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ RRB Recruitment 2025: రైల్వేలో 32 వేల పోస్టులు.. నేటితో ముగియనున్న గడువు - ఇలా అప్లై చేసుకోండి! రైల్వేలో 32,438 లెవెల్ - 1 (గ్రూప్-డి) పోస్టులకు ఇటీవల నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ పోస్టులకు దరఖాస్తు గడువు నేటితో ముగియనుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్తో పాటు ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ ఉంటుంది. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. By Seetha Ram 01 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ap Inter Exams: మరో గంటలో ఇంటర్ ఎగ్జామ్స్ ప్రారంభం.. ఎంతమంది హాజరవుతున్నారంటే! ఏపీలో నేటి నుంచి ఇంటర్మీడియట్ బోర్డు ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 గం.ల నుంచి మధ్యాహ్నం 12 గం.ల వరకు ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1,535 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. 10.58 లక్షల మంది స్టూడెంట్స్ పరీక్షలు రాయనున్నారు. By Seetha Ram 01 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn