TG News: రేవంత్ సర్కార్‌ను కూల్చేందుకు రంగం సిద్ధమైందంటూ దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బిల్డర్లు, పారిశ్రామి కవేత్తలు కాంగ్రెస్ పాలనతో విసుగు చెందారని, వీలైనంత త్వరగా ప్రభుత్వాన్ని పడగొట్టాలంటున్నారని అన్నారు. అంతేకాదు అవసరమైతే ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని, ఆ ఖర్చును తాము భరిస్తామంటున్నారంటూ దుమారం రేపారు.
Breaking :
— Telangana Awaaz (@telanganaawaaz) April 15, 2025
దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పై సంచలన వ్యాఖ్యలు..
కాంగ్రెస్ పాలనతో విసుగు చెందిన బిల్డర్లు, పారిశ్రామి కవేత్తలు ప్రభుత్వాన్ని పడగొట్టాలంటున్నారని అవసరమైతే ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని, ఆ ఖర్చును తాము భరిస్తామంటున్నారని హాట్… pic.twitter.com/jGt25gT935
కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయింది..
ఈ మేరకు పిల్లల నుంచి పెద్దల దాకా అందరూ కాంగ్రెస్ పాలనతో విసిగిపోయారు. కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయింది. రాష్ట్రంలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. రాజకీయాల్లోకి వచ్చాక సిన్సియర్ గా ఉంటే కుదరడం లేదు. దురుసుగా ఉంటే ఎలా ఉంటుందో చూపిస్తానంటూ తనదైన స్టైల్ లో విరుచుకుపడ్డారు. సర్పంచులకు బిల్లులు రాక లబో దిబోమని మొత్తుకుంటున్నారని, ఇళ్లు, డ్రైనేజీలు కట్టినవారు బిల్లులు రాకపోవడంతో ఆవేదన చెందుతున్నారన్నారు. తెలంగాణ పది జిల్లాల్లో దుబ్బాక అంత దారుణంగా ఏదీ లేదని ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
ప్రభుత్వాన్ని కూల్చాలన్నదే తండ్రీకొడుకుల ఆలోచన - మంత్రి పొంగులేటి
— Telugu Galaxy (@Telugu_Galaxy) April 15, 2025
ప్రభుత్వాన్ని కూల్చి తండ్రీకొడుకులు ఆ కుర్చీలో కూర్చోవాలన్నదే ఆలోచన
ప్రభుత్వాన్ని కూలుస్తామని బీఆర్‌ఎస్ నేతలు పదేపదే అంటున్నారు
దమ్ముంటే ఎంతమంది ఎమ్మెల్యేలను కొంటారో కొనండి
కేసీఆర్ ఆత్మ కొత్త ప్రభాకర్ రెడ్డి… pic.twitter.com/onbDgW0DvN
పొంగులేటి కౌంటర్..
అయితే ప్రభాకర్ రెడ్డి కామెంట్స్ పై ఘాటుగా స్పందించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. 'ప్రభుత్వాన్ని కూల్చాలన్నదే తండ్రీకొడుకుల ఆలోచన. గవర్నమెంట్ కూల్చి తండ్రీకొడుకులు ఆ కుర్చీలో కూర్చోవాలన్నదే ఆలోచన. ప్రభుత్వాన్ని కూలుస్తామని బీఆర్‌ఎస్ నేతలు పదేపదే అంటున్నారు. దమ్ముంటే ఎంతమంది ఎమ్మెల్యేలను కొంటారో కొనండి. కేసీఆర్ ఆత్మ కొత్త ప్రభాకర్ రెడ్డి. తాటాకు చప్పుళ్లకు ప్రభుత్వం భయపడదు. ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా భూభారతి అమలు చేసి తీరుతాం' అని పొంగులేటి కౌంటర్ ఇచ్చారు.
kotta-prabhakar | cm revanth | brs | congress | telugu-news | today telugu news
Jagga Reddy: ఓటమి గుణపాఠం నేర్పింది.. జగ్గారెడ్డి ఎమోషనల్!
ఎన్నికల్లో తన ఓటమిపై జగ్గారెడ్డి స్పందించారు. ఓటమి తనకు గుణపాఠం నేర్పిందని అన్నారు. తనను మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన సంగారెడ్డి ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. సీఎం రేవంత్ నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధికి, పార్టీ అభివృద్ధికి కోసం పని చేస్తానని అన్నారు.
Sangareddy Ex MLA Jagga Reddy: సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ (TPCC) వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బలవంతుడు.. బలహీనుడు కాక తప్పదని అన్నారు. ఈరోజు ఆయన సంగారెడ్డిలో మీడియాతో మాట్లాడుతూ.. సంగారెడ్డి నియోజకవర్గం నుంచి ఐదు సార్లు పోటీ చేసిన నన్ను మూడు సార్లు ఓటేసి ఆశీర్వదించారని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 9 ఓటమి తనను బాధించినా.. ఆ ఓట మి ఎన్నో గుణపాఠాలు నేర్పిందన్నారు.
ALSO READ: కొత్త రేషన్ కార్డులపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం
బలవంతుడు ఏదో ఒకరోజు బలహీనుడు కాకతప్పదని పేర్కొన్నారు. రా ష్ట్రంలో కాంగ్రెస్ (Congress) అధికారంలోకి తీసుకువచ్చినందుకు ప్రజలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. రానున్న ఐదేళ్లు ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ( Sonia Gandhi), రాహుల్ గాంధీ (Rahul Gandhi), సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధికి, పార్టీ అభివృద్ధికి కోసం నిరంతరం శ్రమించేందుకు సిద్ధంగా ఉన్నానని జగ్గారెడ్డి స్పష్టం చేశారు.
అయితే ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో (Telangana Assembly Elections) సంగారెడ్డి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దిగిన జగ్గా రెడ్డి బీఆర్ఎస్ (BRS Party) అభ్యర్థిపై ఓటమి చెందారు. సంగారెడ్డిలో జగ్గారెడ్డి మూడు సార్లు ఎమ్మెల్యేగా ప్రజల చేత ఎన్నుకోబడ్డారు. ఓటమి తరువాత కూడా ఆయన ప్రభుత్వ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సంగారెడ్డిలో ఈ పథకం ప్రారంభోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ చెప్పిన ఆరు గ్యారెంటిలను వంద రోజుల్లో అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల్లో ఓడిన.. గెలిచినా సంగారెడ్డి ప్రజల మధ్యలోనే ఉంటానని.. వారి సమస్యలపై పోరాడుతానని తేల్చి చెప్పారు జగ్గారెడ్డి.
ALSO READ: రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. ఉద్యోగ భర్తీకి గ్రీన్ సిగ్నల్!
TG News: రేవంత్ సర్కార్ ను కూల్చడానికి రంగం సిద్ధం.. BRS ఎమ్మెల్యే సంచలన ప్రకటన!
రేవంత్ సర్కార్‌ను కూల్చేందుకు రంగం సిద్ధమైందంటూ దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సంచలన. Short News | Latest News In Telugu | రాజకీయాలు | మెదక్ | తెలంగాణ
Rajamouli: ఒక్క మాటతో ప్రభాస్ 'స్పిరిట్'ని ఆకాశానికి ఎత్తేసిన రాజమౌళి..
Rajamouli: దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబు, ప్రియాంక చోప్రా జంటగా తెరకెక్కుతున్న తన తాజా చిత్రం SSMB 29కి... Short News | Latest News In Telugu | సినిమా
Robert Vadra: ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రాకు షాక్..
కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ భర్త రాబర్డ్ వాద్రాకు బిగ్ షాక్ తగిలింది. హర్యానాలోని భూ ఒప్పందం కేసులో ఈడీ అధికారులు రెండోసారి సమన్లు జారీ చేశారు. Short News | Latest News In Telugu | నేషనల్
MURDER: ప్రియురాలే చంపింది.. వీడిన రియల్ ఎస్టేట్ రవిప్రసాద్ మర్డర్ మిస్టరీ!
ఖమ్మం రియల్ ఎస్టేట్ వ్యాపారి రవిప్రసాద్ మర్డర్ మిస్టరీ వీడింది. తరలించిన పోలీసులు తెలిపారు. క్రైం | Short News | Latest News In Telugu | ఖమ్మం
BIG BREAKING: పవన్ కల్యాణ్ కు తీవ్ర అనారోగ్యం.. కేబినెట్ మీటింగ్ మధ్యలోనే బయటకు..!
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోసారి అనారోగ్యానికి గురయ్యారు. కేబినెట్ సమావేశం కోసం హైదరాబాద్ నుంచి ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆయన సచివాలయానికి వచ్చారు. అయితే.. అనారోగ్య కారణంతో ఆయన తిరిగి వెళ్లిపోయారు. Short News | Latest News In Telugu | గుంటూరు | ఆంధ్రప్రదేశ్
Tamannaah: పెళ్లిపై తమన్నా షాకింగ్ కామెంట్స్..
Tamannaah: చలనచిత్ర పరిశ్రమలో హీరోయిన్లు ప్రేమ, పెళ్లి విషయంలో చాలాసార్లు ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటుంటారు...... Short News | Latest News In Telugu | సినిమాపడుతుందేమోనన్న
Odela 2 Censor: విడుదలకు సిద్ధమైన తమన్నా 'ఓదెల-2' - సెన్సార్ క్లియరెన్స్, రన్టైమ్ డీటెయిల్స్ ఇవే!
America-China: చైనాతో డీల్ కుదుర్చుకోవచ్చు అంటున్న అమెరికా ట్రెజరీ!
Hit 3: నరరూప రాక్షసుడిని చూస్తారు.. మే 1న థియేటర్లలో కలుద్దాం: నాని
KGF 2: ‘కేజీఎఫ్ చాప్టర్-2’: రాఖీ భాయ్ విధ్వంసానికి మూడేళ్లు!
Stomach Ulcers: కడుపులో పుండ్లు ఎందుకు వస్తాయి.. ఎలా నియంత్రించాలి?