Trump: ట్రంప్‌కు నోబెల్ బహుమతి ఎందుకు రాలేదో తెలుసా ?.. నోబెల్ కమిటి చెప్పిన కారణం ఇదే
నోబెల్ శాంతి బహుమతి కోసం అమెరికా అధ్యక్షుడు ఆరాటపడిన సంగతి తెలిసిందే. తాను ఎనిమిది యుద్ధాలు ఆపానని, నోబెల్ శాంతి బహుమతికి అర్హుడినంటూ ప్రచారం చేసుకున్నాడు.
నోబెల్ శాంతి బహుమతి కోసం అమెరికా అధ్యక్షుడు ఆరాటపడిన సంగతి తెలిసిందే. తాను ఎనిమిది యుద్ధాలు ఆపానని, నోబెల్ శాంతి బహుమతికి అర్హుడినంటూ ప్రచారం చేసుకున్నాడు.
నోబెల్ శాంతి బహుమతి ప్రకటనపై వైట్‌హౌస్ స్పందించింది. శాంతి స్థాపన కంటే..రాజకీయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని విమర్శలు గుప్పించింది. మరోసారి నోబెల్ కమిటీ శాంతిపై రాజకీయాలను ఉంచుతుందని నిరూపించిందని వైట్ హౌస్ ప్రతినిధి ఒకరు తెలిపారు.
2025 నోబెల్ శాంతి బహుమతి కోసం దేశవిదేశాల నుంచి 300కి పైగా సభ్యులు నామినేట్ అవ్వగా.. వెనెజువెలాకు చెందిన మరియా కొరీనా మచాడోకు నోబెల్ శాంతి బహుమతి లభించింది. వెనెజువెలా ప్రజల ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసం ఆమె చేసిన కృషికి నోబెల్ శాంతి బహుమతి వరించింది. ఈ సందర్భంగా ఆమె జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలను ఇక్కడ తెలుసుకుందాం..
తాలిబన్లు పాలిస్తున్న అఫ్గానిస్థాన్‌ను ఇప్పటికీ భారత్ అధికారికంగా గుర్తించలేదు. అయినప్పటికీ అఫ్గాన్ విదేశాంగ మంత్రి భారత్‌లో పర్యటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. భారత్-తాలిబన్ మధ్య సంబంధాలు మెరుగుపడనున్నట్లు తెలుస్తోంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు బిగ్‌షాక్ తగిలింది. నోబెల్ శాంతి బహుమతిపై ఆయన ఎన్నో ఆశలు పెట్టుకోగా చివరకు నిరాశే మిగిలింది. ట్రంప్‌కు నోబెల్ శాంతి బహుమతి దక్కలేదు. 2025 సంవత్సరానికి గానూ మరియా కురీనా మచాడోకు నోబెల్ శాంతి బహుమతి లభించింది.
డైనమైట్ను కనుగొన్న స్వీడన్‌కు చెందిన ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ నోబెల్ జ్ఞాపకార్థంగా నోబెల్ పురస్కాలను ఇస్తారు. అయితే ప్రైజ్ మనీ అయితే ఒకేలా ఉంటుంది. కానీ పత్రం, బంగారు పతకంలో ఆయా రంగాల బట్టి మార్పులు ఉంటాయి. ఫుల్ డిటైల్స్ మీ కోసం.
ఇటీవల హెచ్-1బీ వీసా విషయంలో లక్ష డాలర్ల ఫీజు విధించారు. ఇప్పుడు ఈ వీసా విషయంలో మరికొన్ని మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. రిఫార్మింగ్ ద హెచ్-1బీ నాన్‌ఇమిగ్రెంట్స్ వీసా క్లాసిఫికేషన్ ప్రోగ్రామ్ కింద కొత్త మార్పులు తీసుకురానున్నట్లు సమాచారం.
ఈరోజు నోబెల్ శాంతి బహుమతి ప్రకటించనున్నారు. దీనిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. దీని గురించి మాట్లాడుతూ ఏమీ చేయని ఒబామా లాంటి వారికి ఇచ్చారు..నాకు ఇస్తారో, ఇవ్వరో అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
డొనాల్డ్ ట్రంప్‌కు నోబెల్ శాంతి పురస్కారం విషయంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ట్రంప్ నామినేషన్ గడువు తేదీ (డెడ్‌లైన్) ముగిసిన తర్వాతే నోబెల్ అకాడమీకి చేరింది. గడువు ముగిసిన తర్వాత దరఖాస్తులు అందడంతో నామినేషన్‌ను నోబెల్ అకాడమీ తిరస్కరించింది.