NASA: సునీతా విలియమ్స్ వచ్చేస్తున్నారు..క్రూ డ్రాగన్ ల్యాండింగ్ లైవ్

సునీతా విలియమ్స్, మిగతా వ్యోమగాములు భూమి మీద అడుగుపెట్టే సమయం ఆసన్నమైంది. వాళ్ళు మరి కాసేపట్లో ల్యాండ్ అవుతారు. 9 నెలలు అక్కడే చిక్కుకుపోయిన భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్‌తోపాటు మరో ముగ్గురు వ్యోమగాములు భూమి దిశగా ప్రయాణం సాగిస్తున్నారు.

author-image
By Manogna alamuru
New Update

సునీతా  విలియమ్స్, మిగతా వ్యోమగాములు భూమి మీద అడుగుపెట్టే సమయం ఆసన్నమైంది. వాళ్ళు మరి కాసేపట్లో ల్యాండ్ అవుతారు.  9 నెలలు అక్కడే చిక్కుకుపోయిన భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్‌తోపాటు మరో ముగ్గురు వ్యోమగాములు భూమి దిశగా ప్రయాణం సాగిస్తున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు