Telangana: గురుకులాల్లో ఉద్యోగాలు.. పరీక్ష తేదీలు ప్రకటన తెలంగాణలోని గురుకులాల్లో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ -1,గ్రేడ్-2, వెల్ఫేర్ అండ్ లేడీ సూపరింటెండెంట్ సహా పలు ఉద్యోగాల పరీక్ష తేదీలను టీజీపీఎస్సీ ప్రకటించింది. జూన్ 24 నుంచి 29వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయని తెలిపింది. By B Aravind 16 Jun 2024 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి తెలంగాణలోని గురుకులాల్లో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ -1,గ్రేడ్-2, వెల్ఫేర్ అండ్ లేడీ సూపరింటెండెంట్ సహా పలు ఉద్యోగాలకు సంబంధించిన పరీక్ష తేదీలను టీజీపీఎస్సీ ప్రకటించింది. జూన్ 24 నుంచి 29వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయని తెలిపింది. CBRT విధానంలో పరీక్షలు జరుగుతాయి. పరీక్షలకు 3 రోజుల ముందు నుంచి హాల్టికెట్లు పొందవచ్చు. Also Read: ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్ #telugu-news #telangana-news #gurukula-posts #gurukula సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి