“గుంటూరు కారం” సక్సెస్ మీట్ పై మహేష్ బాబు క్లారిటీ ?

గుంటూరు కారం ప్రి రిలీజ్ ఈవెంట్ గుంటూరులో విజయవంతం చేసిన ఫ్యాన్సే కు ,సపోర్ట్ చేసిన పోలీస్ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ పోస్ట్రు పెట్టారు మహేష్ బాబు అతి త్వరలో మళ్లీ కలుద్దాం అని పెట్టడంతో అది సక్సస్ మీట్ జరిగే వేదికకు సంకేతమని అభిమానులు భావిస్తున్నార.

New Update
“గుంటూరు కారం” సక్సెస్ మీట్ పై మహేష్ బాబు క్లారిటీ ?

GUNTUR KAARAM SUCCESS MEET EVENT: సూపర్ స్టార్ మహేష్ బాబు(MAHESH  BABU)గుంటూరు కారం మూవీ మ్యానియా మాములుగా లేదు. ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 12న రిలిజవ్వబోతోన్న ఈ మూవీ ప్రిలిలిజ్ ఈవెంట్ గుంటూరులో చాలా గ్రాండ్ గా జరిగిన విషయం తెలిసిందే. ఈ వేదికపైన మహేష్ బాబు మాట్లాడిన మాటలు అభిమానుల గుండెల్లో చొచ్చుకుపోయాయి.ఇక నుంచి  అమ్మ,నాన్న అన్నీ మీరే అని అభిమానులను ఉద్దేశించి మహేష్ మాట్లాడిన మాటలు ఫ్యాన్సే మనసులపై చెరగని ముద్ర వేసాయి. అయితే .. ఈ వేడుక అంత విజయవంతం చేసిన అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ పోస్ట్ పెట్టడం జరిగింది. ఈ పోస్ట్ లో గుంటూరు కారం సినిమా సక్సస్ మీట్ లో ఎక్కడ అనేది చూచాయగా చెప్పకనే చెప్పారు మహేష్. ఇప్పుడు ఈ పోస్ట్ నేట్టింట వైరల్ గా మారింది.

త్వరలోనే కలుద్దాం - మహేష్ ట్వీట్

తన  హోమ్ టౌన్ అయిన  గుంటూరు ప్రేక్షకులకి ధన్యవాదాలు..ఈ ఈవెంట్ ను విజయవంతం చేసిన  మీ ప్రేమని ఎప్పటికి నా హృదయంలో దాచుకుంటాను,,లవ్ యు అల్ మై  సూపర్ ఫ్యాన్స్ ..మళ్ళీ అతి త్వరలోనే కలుద్దాం .సంక్రాంతి ఆరంభం అయింది .థాంక్యూ గుంటూర్ .అంటూ చేసిన పోస్ట్ లో ఈ సినిమా సక్సస్ మీట్ మళ్ళీ గుంటూరు లోనే అని హింట్ ఇచ్చినట్లే అని అభిమానులు భావిస్తున్నారు.ఇక .. ఈ ఈవెంట్ ఇంత సక్సస్ ఫుల్ గా జరగడానికి కారణమయిన పోలీస్ శాఖకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసి మహేష్ బాబు  పోలీస్ వారి మనసులను గెలుచుకున్నారు

ఫుల్ కాన్ఫిడెంట్ తో మూవీ టీం 

గుంటూరు కారం మూవీ నుంచి ఇప్పటికే రిలీజయిన ప్రమోషనల్ కంటెంట్ కు అల్టిమేట్ రెస్పాన్స్ వస్తూ ఉండటంతో భారీ అంచనాలే నెలకొన్నాయి.మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఇచ్చిన పాటలు ఇచ్చి పడేసాయి. పాటలకు స్క్రీన్స్ ధద్దరిల్లిపోవడం ఖాయం అంటూ ఈ చిత్రాన్ని పంపిణీ చేస్తున్న దిల్ రాజు సైతం చాలా కాన్ఫిడెంట్ గా చెప్పడం జరిగింది. రీసెంట్ గా రిలీజయిన ట్రైలర్ కు, మావా సాంగ్ కు భారీ స్పంధన  రావడంతో  ఈ సంక్రాంతికి అసలు సిసలు హిట్ అని బలంగా నమ్ముతున్నారు.

సక్సెస్ మీట్ లోనే మాట్లాడుతా

ప్రి రిలీజ్ వేడుకలో తమన్ తాను ఇప్పుడేం మాట్లాడను సక్సెస్ మీట్ లోనే మాట్లాడుతానని చేపడంతో గుంటూరు కారం ఘాటు కు థియేటర్స్ ధద్దర్లడం ఖాయం అని ..మహేష్ బాబు అంత కాన్ఫిడెంట్గా మహేష్ బాబు ఇన్ డైరెక్ట్ గా సక్సస్ మీట్ వేదిక చెప్పకనే చెప్పాడంటూ ఇప్పుడ సోషల్ మీడియాల్లో ఫాన్స్ హ్యాష్ టాగ్ గుంటూరు కారం పేరును ట్రెండ్ చేస్తున్నారు. మహేష్ బాబు కు జోడీగా శ్రీలీల నటిస్తుండగా , మీనాక్షి చౌదరి గస్ట్ అప్పిరియన్స్ చేస్తున్నారు. త్రివిక్రమ్ మార్క్ పంచులతో మాస్ ను అలరించే అన్ని అంశాలు పుష్కలంగా ఉండేలా రికార్డులు మదతపెట్టేందుకు వస్తోంది గుంటూరు కారం.

ALSO READ:ఏపీలో “గుంటూరు కారం” చిత్రానికి పెంచిన టికెట్ ధరల వివరాలివే!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

రవితేజ ‘మాస్ జాతర’ నుంచి వచ్చేసిన మాస్ సాంగ్.. చూపుల్తో గుచ్చి గుచ్చి.. మ్యూజిక్, స్టెప్స్‌తో అదిరిపోయాయిగా!

మాస్ మహారాజ్ రవితేజ "మాస్ జాతర" మూవీ నుంచి ‘తు మేరా లవర్’ లిరికల్ సాంగ్‌ను మూవీ టీం రిలీజ్ చేసింది. చూపుల్తో గుచ్చి గుచ్చి మ్యూజిక్, సెప్స్‌తో వింటేజ్ రవితేజను గుర్తుచేశారు. ఇందులో హీరోయిన్‌గా శ్రీలీల నటిస్తోంది.

New Update

మాస్ మహారాజ్ రవితేజ (Ravi Teja) "మాస్ జాతర" మూవీతో ప్రేక్షకుల ముందుకు త్వరలో రాబోతున్నాడు. భాను భోగవరపు దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఈ మూవీకి సంబంధించిన తు మేరా లవర్ అనే పాట లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. ఈ పాటలో ఇడియట్ సినిమాలోని చూపుల్తో గుచ్చి గుచ్చి బీట్, డ్యాన్స్‌ను రీమేక్ చేసి మధ్యలో యాడ్ చేశాడు.  

ఇది కూడా చూడండి: HIT 3 Trailer: ఆ నరుకుడు ఏంది సామి.. రక్తం ఏరులైపారిందిగా..! హిట్-3' ట్రైలర్ రిలీజ్..

ఇది కూడా చూడండి: AP Crime: విశాఖలో దారుణం.. మరో 24 గంటల్లో డెలివరీ.. నిండు గర్భిణిని గొంతు పిసికి చంపిన భర్త!

ఇది కూడా చూడండి:Aghori Audio Call Leak: రాధీ నావల్ల కావట్లేదే.. ఫస్ట్‌ వైఫ్‌తో అఘోరీ రాసలీలల ఆడియో లీక్.. ఒక్కసారి విన్నారంటే?

వింటేజ్ రవితేజను గుర్తు చేసేలా..

ఈ పాట అప్పట్లో సంచలనాలు సృష్టించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ అవే స్టెప్‌లు, మ్యూజిక్‌ వింటేజ్ రవితేజను గుర్తు చేశాయి. ఈ మాస్ సాంగ్‌లో రవితేజ, శ్రీలీల మాస్ బీట్స్‌తో అదరిగొడుతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ పాట ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో ఈ స్టోరీలో చూద్దాం. 

ఇది కూడా చూడండి: Shiva Puja: ఇంట్లో శివలింగం ఏ దిశలో ఉంచాలంటే?: శివభక్తులు తప్పక తెలుసుకోవాల్సిన 5 విషయాలు!

Advertisment
Advertisment
Advertisment