Society అల్లు అర్జున్ గురించి నాకు తెలియదు.. నన్ను అడగొద్దు..! | Trivikram Reaction On Allu Arjun Issue |RTV By RTV 27 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society నన్నేం అడగొద్దు.. ప్లీజ్.. || Trivikram Reaction On Allu Arjun Issue || CM Revanth Reddy || RTV By RTV 27 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా నయనతార - ధనుష్ వివాదం.. మధ్యలో త్రివిక్రమ్ ను లాగిన పూనమ్ కౌర్ ధనుష్, నయనతార మధ్య వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ వివాదంలో నయనతారకు తోటి హీరోయిన్స్ నుంచి మద్దతు లభిస్తోంది. టాలీవుడ్ నుంచి పూనం కౌర్ కూడా మద్దతుగా నిలిచింది. అయితే పూనమ్ కౌర్.. ఈ వివాదంలో త్రివిక్రమ్ ను లాగింది. పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో.. By Anil Kumar 16 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా రాజమౌళి కూడా టచ్ చేయని జోనర్ లో అల్లు అర్జున్, త్రివిక్రమ్ మూవీ : నాగవంశీ త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబో మూవీపై నిర్మాత నాగవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.' మార్చి నుంచి షూటింగ్ ప్రారంభిస్తాం. ఇప్పటివరకు రాజమౌళి ఎన్నో గొప్ప సినిమాలు చేశారు. ఆయన కూడా టచ్ చేయని జానర్లో ఈ సినిమా ఉంటుంది. మంచి విజువల్స్ ఉంటాయి..' అని అన్నారు. By Anil Kumar 25 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా ఆ డైరెక్టర్ గర్భవతిని చేశాడుః పూనమ్ కౌర్ షాకింగ్ పోస్ట్ ఓ డైరెక్టర్ ఒక అమ్మాయిని గర్భవతిని చేసి ఆమె కెరియర్ నాశనం చేశాడు అంటూ నటి పూనమ్ కౌర్ ట్వీట్ చేశారు. MAA జోక్యంతో ఆ పంజాబీ బ్యూటీకి కాస్త సహాయం దొరికిందని అన్నారు. అతడు లీడర్ గా మారిన నటుడు కాదంటూ ఆమె హింట్ ఇచ్చారు. అందులో పేర్లు మాత్రం ప్రస్తావించలేదు. By Seetha Ram 09 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా రజినీ తర్వాత సమంతే తోపు.. త్రివిక్రమ్ షాకింగ్ కామెంట్స్ దర్శకుడు త్రివిక్రమ్..'జిగ్రా’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో సమంతపై కీలక వ్యాఖ్యలు చేశారు. తమిళం, తెలుగు, మలయాళం.. అన్ని పరిశ్రమల్లోనూ ఒకే విధమైన అభిమానగణం ఉన్న నటుల్లో రజనీకాంత్ తర్వాత సమంత మాత్రమే. ఇది ఆమెపై ఉన్న ప్రేమతో చెబుతున్న మాట కాదని అన్నారు. By Anil Kumar 08 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా ప్లాప్ తో ఉన్న డైరెక్టర్ ఎన్టీఆర్ తో సినిమా చేస్తే హిట్ గ్యారెంటీ.. ఇదిగో ప్రూఫ్ ప్లాప్‌తో ఉన్న డైరెక్టర్ ఎన్టీఆర్‌తో సినిమా చేస్తే హిట్ గ్యారెంటీ అనే విషయాన్ని ఫ్యాన్స్ నెట్టింట హైలైట్ చేస్తున్నారు. ఆచార్య ప్లాప్‌తో ఉన్న కొరటాల శివకు 'దేవర' తో హిట్ ఇచ్చాడని గతంలోనూ పూరీ జగన్నాథ్, సుకుమార్, త్రివిక్రమ్, బాబీ విషయంలోనూ ఇదే రిపీటైందని అంటున్నారు. By Anil Kumar 05 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Poonam Kaur: గురు శిష్యులు అందరి జీవితాలను నాశనం చేస్తారు: మళ్లీ మొదలెట్టిన పూనమ్ నటి పూనమ్ కౌర్ మరోసారి పవన్, త్రివిక్రమ్‌లను ఉద్దేశిస్తూ కాంట్రవర్సీ కామెంట్స్ చేసింది. త్రివిక్రమ్ చెడు స్వభావం గురించి బాగా తెలుసు. జీవితాలను నాశనం చేసే వ్యక్తి. అలాగే ప్రతి రాజకీయ నాయకుడు లీడర్ కాలేడంటూ గురు శిష్యులపై సెటైర్ వేసింది. By srinivas 12 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Guntur Kaaram Review: ఫ్యాన్స్ కి పండగ జాతరే.. కానీ.. గుంటూరు కారం ఘాటు ఎలా ఉందంటే.. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. మహేష్ బాబు ఫ్యాన్స్ కి నచ్చేలా సినిమా ఉంది. పూర్తి మాస్ మసాలా ఎంటర్టైనర్ గా వచ్చిన ఈసినిమా పూర్తి రివ్యూ హెడింగ్ పై క్లిక్ చేసి తెలుసుకోవచ్చు. By KVD Varma 12 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn