Flipkart big billion days: ఈ సేల్‌లో బెస్ట్‌ స్మార్ట్‌ టీవీలను తక్కువ ధరలకే పొందేయండి!

వినియోగదారులు అందరికీ ఫ్లిప్‌ కార్ట్ బిగ్‌ బిలియన్ డేస్‌, అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్స్‌ అందుబాటులోకి వచ్చేశాయి. ఎన్నో ఆఫర్లను తీసుకుని వచ్చేశాయి. స్మార్ట్ ఫోన్లు, టీవీలు, స్మార్ట్‌ వాచీల మీద బెస్ట్‌ ఆఫర్స్‌ ను ముందుకు తీసుకుని వచ్చింది.

New Update
Flipkart big billion days: ఈ సేల్‌లో బెస్ట్‌ స్మార్ట్‌ టీవీలను తక్కువ ధరలకే పొందేయండి!

వినియోగదారులు అందరికీ ఫ్లిప్‌ కార్ట్ బిగ్‌ బిలియన్ డేస్‌, అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్స్‌ అందుబాటులోకి వచ్చేశాయి. ఎన్నో ఆఫర్లను తీసుకుని వచ్చేశాయి. స్మార్ట్ ఫోన్లు, టీవీలు, స్మార్ట్‌ వాచీల మీద బెస్ట్‌ ఆఫర్స్‌ ను ముందుకు తీసుకుని వచ్చింది. మంచి టీవీలు కొనుగోలు చేయాలనుకుంటే మాత్రం ఇదే మంచి సమయం..త్వరపడండి..

Mi 32-అంగుళాల A సిరీస్ స్మార్ట్ గూగుల్ టీవీ: ఈ 32 అంగుళాల షియోమీ స్మార్ట్‌ టీవీ ఈ సేల్‌ లో రూ. 3,990 ఎక్స్ఛేంజ్‌ ఆఫర్‌ తో కేవలం రూ.9999 కే అందుబాటులో లభిస్తుంది.

Also read: ఆ గ్రౌండ్‌లో డైవ్‌ చేస్తే మీ పని గోవిందా.. ఇదేం దరిద్రం భయ్యా.. కెప్టెన్‌ ఫైర్..!

Samsung 32: LED స్మార్ట్ టీవీ: శాంసంగ్ సంస్థ నుండి ఈ 32-అంగుళాల స్మార్ట్ టీవీ ప్రస్తుతం జరుగుతున్న ఈ సేల్‌లో రూ. 22,990కి బదులుగా కేవలం రూ. 13,990కి అందుబాటులో ఉంది.

Samsung 43-అంగుళాల క్రిస్టల్ iSmart స్మార్ట్ LED TV: శాంసంగ్ సంస్థ నుండి ఈ 43-అంగుళాల స్మార్ట్ TV బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్ సందర్భంగా రూ. 22,740కి అందుబాటులో ఉంది. దాని అసలు ధర రూ. 26,990 గా ఉంది.

Redmi 32-అంగుళాల F సిరీస్ స్మార్ట్ LED ఫైర్ టీవీ: రెడ్ మీ 32-అంగుళాల స్మార్ట్ LED ఫైర్ టీవీ ఈ జాబితాలో హైలైట్. ఎందుకంటే ఇది కేవలం రూ.7,649కి కొనుగోలు చేయవచ్చు.

LG 55-అంగుళాల 4K స్మార్ట్ LED TV: 32-అంగుళాల లేదా 43-అంగుళాల మోడల్‌లు కూడా అందుబాటులో సరసమైన ధరలకే అందుబాటులోకి వచ్చాయి.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

ట్రంప్ టారిఫ్‌లకు బ్రేక్.. లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 1500 పాయింట్ల లాభం, నిఫ్టీ 23వేల మార్క్‌పైన ట్రేడింగ్‌తో స్టార్ట్ చేశాయి. నేడు టాటా మోటార్స్‌, లార్సెన్‌, శ్రీరామ్ ఫైనాన్స్, ఎంఅండ్‌ఎం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.

New Update
Stock Markets Today:మంచిరోజు...లాభాల్లో స్టాక్ మార్కెట్

ట్రంప్ టారిఫ్‌లకు కాస్త బ్రేక్ పడినట్లే. దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు లాభాలతో ప్రారంభమయ్యాయి. వీటితో పాటు ఆర్‌బీఐ రెపో రేటును కూడా తగ్గించడం వల్ల సెన్సెక్స్ 1500 పాయింట్ల లాభం.. నిఫ్టీ 23వేల మార్క్‌పైన ట్రేడింగ్‌తో స్టార్ట్ చేశాయి. మార్నింగ్ 9.30 గంటల టైంలో సెన్సెక్స్‌ 1564 పాయింట్లతో 76,700 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 462 పాయింట్లతో 23,288 దగ్గర కొనసాగుతోంది. నేడు టాటా మోటార్స్‌, లార్సెన్‌, శ్రీరామ్ ఫైనాన్స్, ఎంఅండ్‌ఎం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. హెచ్‌యూఎల్‌, నెస్లే షేర్లు నష్టాల్లో ట్రేడ్‌వుతున్నాయి.

ఇది కూడా చూడండి: Shiva Puja: ఇంట్లో శివలింగం ఏ దిశలో ఉంచాలంటే?: శివభక్తులు తప్పక తెలుసుకోవాల్సిన 5 విషయాలు!

ఇది కూడా చూడండి:Aghori Audio Call Leak: రాధీ నావల్ల కావట్లేదే.. ఫస్ట్‌ వైఫ్‌తో అఘోరీ రాసలీలల ఆడియో లీక్.. ఒక్కసారి విన్నారంటే?

ఇది కూడా చూడండి: AP Crime: విశాఖలో దారుణం.. మరో 24 గంటల్లో డెలివరీ.. నిండు గర్భిణిని గొంతు పిసికి చంపిన భర్త!

ఇది కూడా చూడండి: HIT 3 Trailer: ఆ నరుకుడు ఏంది సామి.. రక్తం ఏరులైపారిందిగా..! హిట్-3' ట్రైలర్ రిలీజ్..

Advertisment
Advertisment
Advertisment