బిజినెస్ Flipkart - Amazon.. ఏ సేల్ లో మీకు బెటర్ ఆఫర్స్ లభిస్తాయి.? అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ తమ పండగ సేల్ ప్రారంభించాయి. సేల్ లో భాగంగా తమ వినియోగదారులకు మొబైల్స్, ల్యాప్ టాప్స్, టీవీలతో పాటు అనేక వస్తువులపై భారీ డిస్కౌంట్ లను అందిస్తున్నాయి. ఈ రెండింటిలో..ఏ సేల్ మీకు ఉత్తమమో తెలుసుకోవడానికి ఆర్టికల్ లోకి వెళ్ళండి. By Archana 27 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Flipkart: ఫ్లిప్ కార్ట్ సేల్ లో చిప్ అండ్ బెస్ట్..అతి తక్కువ ధరలో బెస్ట్ స్మార్ట్ ఫోన్లు ఇవే! ఈ - కామర్స్ దిగ్గజాలు అయినటువంటి అమెజాన్, ఫ్లిప్ కార్ట్ ఆఫర్ల సందడి నడుస్తుంది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అంటూ వినియోగదారుల ముందుకు వస్తే ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ అంటూ అదరగొడుతోంది. ఇప్పటికే అన్ని రకాల ఎలక్ట్రానిక్ గూడ్స్ మీద ఫ్లిప్ కార్ట్ భారీ తగ్గింపు ధరలను అందజేస్తుంది. By Bhavana 12 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Flipkart big billion days: ఈ సేల్‌లో బెస్ట్ స్మార్ట్ టీవీలను తక్కువ ధరలకే పొందేయండి! వినియోగదారులు అందరికీ ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్స్ అందుబాటులోకి వచ్చేశాయి. ఎన్నో ఆఫర్లను తీసుకుని వచ్చేశాయి. స్మార్ట్ ఫోన్లు, టీవీలు, స్మార్ట్ వాచీల మీద బెస్ట్ ఆఫర్స్ ను ముందుకు తీసుకుని వచ్చింది. By Bhavana 09 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Flipkart Big Billion Days: 15 వేల లోపు అదిరిపోయే ఫీచర్లతో ఈ ఫోన్లను సొంతం చేసుకోండి! ఈరోజు నుంచి ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ మొదలు అయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ-ఆఫర్లలో రూ.15 వేల లోపు ధర గల స్మార్ట్ ఫోన్ల గురించి తెలుసుకుందాం.. Flipkart Big Billion Days 2023 By Bhavana 07 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Flipkart Big Billion days: ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్.. అమితాబ్ కి జరిమానా! ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ కి అమితాబ్ బచ్చన్(Amithab bachchan) తెగ ప్రచారం చేసేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఓ వివాదంలో చిక్కుకున్నారు. ప్రతి సంవత్సరం లాగే ఈ ఏడాది కూడా దసరా సందర్భంగా భారీ డిస్కౌంట్లతో అమ్మకాలు నిర్వహించేందుకు రెడీ అయిపోయింది. By Bhavana 05 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Redmi Note 12 నుంచి iPhone 12 వరకు.. Flipkart Big Billion Days Saleలో బెస్ట్ ఆఫర్లు ఇవే! స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్లు, స్మార్ట్‌వాచ్‌లతో సహా ఎలక్ట్రానిక్ ప్రొడక్టుల రేంజ్‌పై భారీ డిస్కౌంట్లను పొందవచ్చు. ఈ సేల్ లో సామ్ సంగ్ గ్యాలక్సీ ఎఫ్ 13, మోటారోలా జీ 32, ఒప్పో ఏ 17 కే, రియల్ మీ సీ 55 ఇతర స్మార్ట్ ఫోన్ల ధరలను తగ్గిస్తుంది. By Bhavana 03 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn