Chhattisgarh: దండకారణ్యంలో తుపాకుల మోత.. 11 మంది మృతి!

దండకారణ్యం మరోసారి తుపాకుల మోతతో దద్దరిల్లింది. ఛత్తీస్ ఘడ్ లోని నారాయణ్ పూర్ జిల్లాలో పోలీసులు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 11 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

New Update
Chhattisgarh: దండకారణ్యంలో తుపాకుల మోత.. 11 మంది మృతి!

Chhattisgarh Encounter: తుపాకుల మోతతో దండకారణ్యం మరోసారి దద్దరిల్లింది. ఛత్తీస్ ఘడ్ లోని నారాయణ్ పూర్ జిల్లాలో పోలీసులు మావోయిస్టులకు మధ్య భారీగా ఎదురుకాల్పులు జరిగాయి. కొహక మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ధనంది-కుర్రేవాయ మధ్య అటవీలో కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు మావోయిస్టులు ఎదరుపడటంతో ఇరువురు కాల్పులకు పాల్పడ్డారు. ఈ కాల్పుల్లో 11 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఇక ఈ ఆపరేషన్ లో ఎస్ టీఎఫ్, ఆర్ జీ, బీఎస్ ఎఫ్, ఐటీబీపీ పోలీసులు పాల్గొన్నట్లు ఐజీ సుందర్ రాజ్ తెలిపారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు