2026 వరకు మావోయిస్టులను అంతం చేయనున్న ప్రభుత్వం | Government to eliminate Maoists by 2026
Maoists Surrender: మావోయిస్టుల్లో కొనసాగుతున్న లొంగుబాట్లు..మధ్యప్రదేశ్‌లో 10 మంది జనంలోకి..
మధ్యప్రదేశ్‌లో మావోయిస్టులకు షాక్ తగిలింది.దేశవ్యాప్తంగా మావోయిస్టుల లొంగుబాటు నేపథ్యంలో బాలాఘాట్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో 10 మంది మావోయిస్టులు ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ సమక్షంలో లొంగిపోయారు.
Maoist Anant: నిన్న లేఖ రాశాడు..ఈ రోజు లొంగిపోయాడు..ఎంఎంసీ జోన్ ప్రతినిధి అనంత్ సరెండర్
మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. జనవరి1న సామూహికంగా లొంగిపోతామని అప్పటివరకు సమయం ఇవ్వాలని లేఖ రాసిన మావోయిస్టు నేత, ఎంఎంసీ(మహారాష్ట్ర-మధ్యప్రదేశ్-ఛత్తీస్‌గఢ్) జోన్ ప్రతినిధి అనంత్ ఎలియాస్ వికాస్ పోలీసుల ఎదుట లొంగిపోవడం సంచలనంగా మారింది.
Maoists: మావోయిస్టుల లొంగుబాటు, నెరవేరనున్న కేంద్రం లక్ష్యం.. ఇంక ఎంతమంది మిగిలారంటే?
వచ్చే ఏడాది మార్చి 31 నాటికి మావోయిస్టులను పూర్తిగా నిర్మూలిస్తామని గతంలో అమిత్ షా ప్రకటించారు. కేంద్రం పెట్టుకున్న ఈ లక్ష్యం మొత్తానికి త్వరలో నెరవేరనున్నట్లు కనిపిస్తుంది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
Maoists: సమయం ఇవ్వండి, లొంగిపోతాం.. మావోయిస్టుల సంచలన లేఖ
గత కొన్నిరోజులుగా మావోయిస్టులు దశలవారీగా పోలీసులకు లొంగిపోతూ వస్తున్నారు. తాజాగా వాళ్లు మరో బహిరంగ లేఖను విడుదల చేశారు. ఆయుధాలు వదిలేందుకు తమకు సమయం కావాలని అన్నారు.
Maoists: ఏపీలో సంచలనం.. సిటీల్లోకి మావోయిస్టులు..పట్టణాలు, నగరాల్లో ప్రత్యేక షెల్టర్లు
'అర్బన్ నక్సల్స్'.. ఇటీవల కాలంలో ఈ పేరు బలంగా వినిపిస్తోంది. అడవుల్లో భద్రతా దళాలను తట్టుకోలేక బలహీనపడ్డ మావోయిస్టులు నగరబాట పడుతున్నారు. గుట్టుచప్పుడు కాకుండా నగరాల్లో షెల్టర్లు ఏర్పాటు చేసుకుని జీవనం కొనసాగిస్తున్నారు.
/rtv/media/media_files/2025/12/08/fotojet-2025-12-08t070921284-2025-12-08-07-10-20.jpg)
/rtv/media/media_files/2025/11/29/fotojet-2025-11-29t08060218-2025-11-29-08-06-48.jpg)
/rtv/media/media_files/2025/11/28/maoists-2025-11-28-18-18-21.jpg)
/rtv/media/media_files/2025/11/24/maoists-writes-letter-2025-11-24-18-43-31.jpg)
/rtv/media/media_files/2025/11/19/fotojet-2025-11-19t132559675-2025-11-19-13-26-42.jpg)
/rtv/media/media_files/2025/11/18/hidma-2025-11-18-13-41-52.jpg)