Telangana: వరంగల్లో అక్రమ కట్టడాలు కూల్చివేత వరంగల్లోని పరకాల మున్సిపాలిటీ శ్రీనివాసకాలనీలో అక్రమ కట్టడాలను అధికారులు కూల్చివేస్తున్నారు. దామెర చెరువు మత్తడి కాలువ నాలాపై వేణు అనే వ్యక్తి అక్రమంగా ఇంటిని నిర్మించాడు. దీంతో ఆ ఇంటిని అధికారులు కూల్చివేశారు. వాళ్లని స్థానికులు అడ్డుకోగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. By B Aravind 15 Jul 2024 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి వరంగల్లో అక్రమ కట్టడాలపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నారు. పరకాల మున్సిపాలిటీ శ్రీనివాసకాలనీలో అక్రమంగా నిర్మించిన వాటిని కూల్చివేస్తున్నారు. దామెర చెరువు మత్తడి కాలువ నాలాపై అక్రమంగా వేణు అనే వ్యక్తి ఇంటిని నిర్మించాడు. దీంతో ఆ ఇంటిని అధికారులు కూల్చివేశారు. వాళ్లని స్థానికులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. Also Read: రైతు రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు పూర్తి..! #telugu-news #warangal #demolition సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి