Latest News In Telugu Telangana: వరంగల్‌లో అక్రమ కట్టడాలు కూల్చివేత వరంగల్‌లోని పరకాల మున్సిపాలిటీ శ్రీనివాసకాలనీలో అక్రమ కట్టడాలను అధికారులు కూల్చివేస్తున్నారు. దామెర చెరువు మత్తడి కాలువ నాలాపై వేణు అనే వ్యక్తి అక్రమంగా ఇంటిని నిర్మించాడు. దీంతో ఆ ఇంటిని అధికారులు కూల్చివేశారు. వాళ్లని స్థానికులు అడ్డుకోగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. By B Aravind 15 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh : ప్రభుత్వాలు మారితే నిర్మాణాలు కూల్చివేయడమేనా ! రాజకీయాల్లో అధికారం మారాక నిర్మాణాల కూల్చివేత పరిపాటి అయిపోయింది. 2019లో జగన్ అధికారంలోకి వచ్చినప్పుడు ప్రజావేదికను కూల్చేశారు. ఇప్పుడు చంద్రబాబు రాగానే వైసీపీ ఆఫీస్‌ను కూల్చేశారు. దీనిపై మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 22 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh : వైసీపీ కార్యాలయం కూల్చివేత.. జగన్ ఏం అన్నారంటే తాడేపల్లిలో ఈరోజు తెల్లవారుజామున వైసీపీ కార్యాలయాన్ని కూల్చివేయడంపై సీఎం జగన్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఏపీలో రాజకీయ కక్షసాధింపు చర్యలకు దిగిన చంద్రబాబు తన దమనకాండను మరోస్థాయికి తీసుకెళ్లారంటూ విమర్శించారు. By B Aravind 22 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh : జగన్‌కు షాక్.. తాడేపల్లిలో పార్టీ కార్యాలయం కూల్చివేత తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని సీఆర్డీఏ (CRDA) అధికారులు కూల్చివేస్తున్నారు. ఈరోజు ఉదయం తెల్లవారుజామున 5.30 AM గంటల నుంచి భారీ పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేత పనులు మొదలుపెట్టారు. By B Aravind 22 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం కుత్బుల్లాపూర్‌లో కూల్చివేతలు.. కిరోసిన్ పోసుకున్న స్థానికులు కుత్బుల్లాపూర్‌లో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. దేవేందర్ నగర్, కైసర్ నగర్లో అక్రమ కట్టడాల కూల్చివేసేందుకు రెవెన్యూ అధికారులు ప్రయత్నించడంతో స్థానికులు ఆందోళనకు దిగారు. తమ ఇళ్లు కూల్చేస్తే చచ్చిపోతామంటూ కిరోసిన్ పోసుకుని నిప్పు అంటించుకునేందుకు ప్రయత్నించారు. By srinivas 16 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn