Karnataka : దండుపాళ్యం కంటే దారుణంగా ఉన్నారు.. హోంగార్డుపై నలుగురు అత్యాచారం!
కుటుంబాన్ని పోషించడానికి, ఆర్థిక ఇబ్బందులను తీర్చుకోవడానికి పరిచయస్తుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడానికి వచ్చిన హోంగార్డు మహిళ (39) ఆ నలుగురి నీచపు కుట్రకు బలైంది.
కుటుంబాన్ని పోషించడానికి, ఆర్థిక ఇబ్బందులను తీర్చుకోవడానికి పరిచయస్తుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడానికి వచ్చిన హోంగార్డు మహిళ (39) ఆ నలుగురి నీచపు కుట్రకు బలైంది.
కట్టుకున్న భార్య, త్వరలో బయటకు రావాల్సిన కవల పిల్లలు ఇద్దరు ఇక లేరన్న వార్తను భర్త తట్టుకోలేకపోయాడు. దీంతో ఆత్మహత్య చేసుకున్న విషాదకరమైన ఘటన శంషాబాద్‌లో చోటుచేసుకుంది.
‘‘అమ్మా నన్ను ఎవరో కిడ్నాప్ చేయాలని చూశారు. స్కూల్‌కి వెళ్తుండగా కారులో వచ్చి నన్ను బలవంతంగా లోపలకి ఎక్కించారు. కొంత దూరం వెళ్లిన తర్వాత వారి నుంచి తప్పించుకుని వచ్చేశాను.’’ అంటూ ఏడో తరగతి విద్యార్థిని తన తల్లి దండ్రులకు చెప్పింది.
సంపన్నులు, రిటైర్డ్ ఉద్యోగులు, డబ్బున్న వృద్ధులనే టార్గెట్‌గా పెట్టుకుని సైబర్ క్రిమినల్స్ సర్వం దోచేస్తున్నారు. ఇందులో సెలబ్రెటీలు, రాజకీయ వ్యక్తులు కూడా ఉన్నారు. తాజాగా ఓ ఎమ్మెల్యే ఫ్యామిలీ సైబర్ వలలో చిక్కుకుని రూ.1.70 కోట్లు పోగొట్టుకుంది.
సౌదీ అరేబియాలో ఘోరమైన బస్సు అగ్ని ప్రమాదం జరిగింది. భారతీయులతో నిండిన ఒక బస్సు మక్కా నుండి మదీనాకు ప్రయాణించిన సమయంలో డీజిల్ ట్యాంకర్‌ను ఢీకొట్టింది. దీంతో సెకన్ల వ్యవధిలో వెంటనే మంటలు అంటుకుని బస్సు మొత్తం కాలి బూడిదైంది.
సౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్సు ప్రమాద ఘటనలో 45 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే వీరిలో హైదరాబాద్‌కు చెందిన రెండు కుటుంబాలు కూడా ఉన్నాయి. ఈ ప్రమాద ఘటనలో చనిపోయిన వారిలో ఒక కుటుంబానికి చెందిన 7 గురు, మరో కుటుంబానికి చెందిన 8 గురు ఉన్నారు.
ములుగు జిల్లా. మండలం లాలాయగూడ గ్రామంలో జాడి సమ్మయ్య అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. అతన్ని సిమెంట్ స్తంభానికి కట్టేసి కొట్టి చంపిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. మైనర్ బాలికతో వివాహేతర సంబంధమే హత్యకు కారణమని తెలుస్తోంది.
బిహార్‌లో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. బెట్టియా జిల్లాలో లౌరియా-బాగా రహదారిపై పెళ్లికి వచ్చిన బంధువులపై కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాద ఘటనలో నలుగురు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందగా 16 మంది తీవ్రంగా గాయపడ్డారు.
పైరసీ వెబ్సైట్ ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని హైదరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సినీపెద్దలు సజ్జనార్‌తో భేటీ అయ్యారు. మీడియాతో మాట్లాడారు. ఈ కేసు ఛేదించేందుకు జాతీయ సెక్యూరిటీ సంస్థల సహాయం తీసుకుంటామన్నారు.