Delhi Blast: ఎర్రకోట పేలుడు ఘటన.. వెలుగులోకి సంచలన విషయాలు
ఎర్రకోట ప్రాంతంలో జరిగిన పేలుడుకు ఆత్మాహుతి బాంబర్ ఉమర్ ఉన్ నబీ నడిపిన వాహనంలో వచ్చే ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ (IED) ను ఉపయోగించారని జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) నిర్ధారించింది.
ఎర్రకోట ప్రాంతంలో జరిగిన పేలుడుకు ఆత్మాహుతి బాంబర్ ఉమర్ ఉన్ నబీ నడిపిన వాహనంలో వచ్చే ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ (IED) ను ఉపయోగించారని జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) నిర్ధారించింది.
సౌదీ అరేబియాలో ఘోర బస్సు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. మక్కా నుంచి మదీనాకు వెళ్తుండగా.. బదర్-మదీనా ప్రాంతంలో రోడ్డు ప్రమాదం జరిగింది. డీజిల్ ట్యాంకర్‌ను బస్సు ఢీకొట్టడంతో స్పాట్లోనే 42 మంది మృతి చెందారు. వీరిలో హైదరాబాద్ వాసులు ఉన్నట్లు తెలుస్తోంది.
నేపాల్‌లో రాజకీయ నాయకుల అవినీతిపై మొదలైన జెన్ జెడ్ ఉద్యమం ప్రపంచమంతా విస్తరిస్తోంది. తాజాగా దేశంలో నానాటికీ పెరుగుతున్న నేరాలు, అవినీతికి వ్యతిరేకంగా మెక్సికోలో వేలాది మంది జెన్-జడ్ యువత చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి.
స్కూల్‌కు ఆలస్యంగా వచ్చిందని చెప్పి ఓ విద్యార్థిని పట్ల పాఠశాల యాజమాన్యం కఠినంగా ప్రవర్తించింది. ఆ బాలికతో చేత 100 గుంజిలు తీయించారు. దీంతో తీవ్ర అస్వస్థతకు గురైన బాలిక వారం రోజుల పాటు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది.
హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియం వద్ద అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ ఎలక్ట్రిక్ కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో ఆ కారు మొత్తం మంటల్లో దగ్ధమయ్యింది.
మహారాష్ట్ర సోలాపూర్ జిల్లాలో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. 18 సంవత్సరాల యువకుడు తన ఇన్స్టాగ్రామ్ బయోలో "End Is Beginning" (అంతం ఆరంభం) అంటూ పేర్కొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్య చేసుకోడానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు.
రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భక్తులతో వెళ్తున్న టెంపోను ఓ ట్రక్కు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆరుగురు భక్తులు అక్కడిక్కడే మృతి చెందారు. మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు.
ఢిల్లీ పేలుడుకు సంబంధించి ఒక ప్రధాన విషయం వెల్లడైంది. పేలుడుకు 18 గంటల ముందు ఉగ్రవాది ఉమర్ ఎక్కడ ఉన్నాడనే ఆచూకీ లభ్యమైంది. అంతేకాకుండా, ఉగ్రవాది ఉమర్‌తో కలిసి ఒక ATM సెక్యూరిటీ గార్డు కారులో 20 నిమిషాల పాటు నగరంలో తిరిగాడని వెల్లడైంది.
ఐబొమ్మ రవికి సోషల్ మీడియాలో మద్దతు పెరుగుతోంది. సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలలో 'ఐబొమ్మ' ట్రెండింగ్‌లో ఉంది. ఇమ్మడి రవిపేదలు, మధ్య తరగతి వాళ్ల కోసమే పైరసీ చేశాడంటూ పోస్టులు. థియేటర్ రేట్లు భారీగా పెంచడం వల్లే ఐబొమ్మకు అలవాటు పడ్డామంటూ ట్వీట్లు చేస్తున్నారు.