క్రైం TS: దయచేసి నా పిల్లలకు ఎలాంటి హాని తలపెట్టొద్దు.. మృతి చెందిన రైతు అభ్యర్థన.! నిజామాబాద్ జిల్లా అర్గుల్ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ధరణిలో భూమి నమోదు కాకపోవడంతో, అప్పులు తీర్చే మార్గం కానరాక రైతు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకు ముందు సెల్ఫోన్లో తన బాధను వాయిస్ రికార్డు చేశారు. By Jyoshna Sappogula 09 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Vasamsetti Subhash: గంజాయి గ్యాంగ్‌ను పట్టిస్తే రూ.5వేల నజరానా.. మంత్రి బంపర్ ఆఫర్! గంజాయి అమ్మే, తాగే గ్యాంగ్ లను పట్టిస్తే ప్రభుత్వంతో సంబంధం లేకుండా రూ.5వేలు ఇస్తానని ఏపీ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రకటించారు. అలాగే తనకు గంజాయి బ్యాచ్‌తో సంబంధాలున్నాయనే ఆరోపణలను నిరూపిస్తే మంత్రి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానన్నారు. By srinivas 09 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Crime News: గురుకుల స్కూల్లో వరుస విషాదాలు.. ఉన్నట్టుండి చనిపోతున్న విద్యార్థులు.. అసలేం జరుగుతుంది? జగిత్యాల జిల్లా పెద్దాపూర్ ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్లో వరుస విషాద ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. అనిరుద్ అనే విద్యార్థి మృతి చెందాడు. మరో ఇద్దరు విద్యార్థులు అనారోగ్యం బారిన పడ్డారు. 15 రోజుల క్రితం ఇదే స్కూల్లో ఒక విద్యార్థి మృతి చెందగా.. మరో ఇద్దరు పాముకాటుకు గురైయ్యారు. By Jyoshna Sappogula 09 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం ఢిల్లీలో వాంటెడ్ ఐఎస్ ఉగ్రవాదిని అరెస్ట్ చేసిన ఎన్ ఐఏ! వాంటేడ్ ఐఏఎస్ ఉగ్రవాది లిస్ట్ లో ఉన్న రిజ్వాన్ అబ్దుల్ ను ఎన్ఐఏ ఢిల్లీ లో అరెస్ట్ చేసింది.కొన్నేళ్ల క్రితం పూణెలో ఏడుగురు ఐఎస్ ఉగ్రవాదులను ఎన్ఐఏ చేసి వారి నుంచి మారణాయుధాలను స్వాధీనం చేసుకుంది.ఈ కేసులో రిజ్వాన్ అబ్దుల్ సహా ఇద్దరు వ్యక్తులు పరారయ్యారు. By Durga Rao 09 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Hyderabad : నగరంలో రౌడీషీటర్ దారుణ హత్య బాలాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలో కంచన్ బాగ్ కు చెందిన రియాజ్ అనే రౌడీ షీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని దుండగులు బాలాపూర్ ఆర్సీఐ రోడ్డులో రియాజ్ ద్విచక్ర వాహనాన్ని కారుతో ఢీకొట్టారు. ఆ తరువాత రియాజ్ కళ్లలో కారం చల్లి కాల్పులు జరిపి చంపేశారు. By Bhavana 09 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Food Poison: మధ్యాహ్న భోజనం తిన్న 100 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్! ఒడిశాలోని బాలాసోర్ జిల్లా సోరో బ్లాక్ లోని సిరాపూర్ గ్రామంలో మధ్యాహ్న భోజనం తిని 100 మంది పాఠశాల విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఆ ప్రాంతంలోని ఉదయన్ నారాయణ నోడల్ స్కూల్ లో గురువారం మధ్యాహ్న భోజనం చేసిన తరువాత విద్యార్థులు అంతా ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. By Bhavana 09 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Murder: పెళ్లైన కొన్ని గంటలకే భార్యను నరికి చంపిన వరుడు.. తర్వాత ఏం జరిగిందంటే! కర్ణాటకలో ఓ వరుడు దారుణానికి పాల్పడ్డాడు. బంధువుల సమక్షంలో ఘనంగా పెళ్లి చేసుకున్న నవీన్ తాళి కట్టిన కొన్ని గంటల్లోనే భార్య లిఖితశ్రీ ని కొడవలితో నరికి చంపాడు. తర్వాత తాను అదే కొడవలితో గాయపరుచుకోగా చికిత్స పొందుతూ మరణించాడు. By srinivas 08 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Mallareddy university: మల్లారెడ్డి యూనివర్సిటీలో విషాదం.. అనుమానస్పద రీతిలో విద్యార్థి మృతి! హైదరాబాద్‌లోని మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీలో విషాదం చోటుచేసుకుంది. బీఎస్సీ అగ్రికల్చర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ అరుణ్ కుమార్.. తరగతి గదిలోనే ఉన్నట్టుండి స్పృహ తప్పి పడిపోయి అనుమానస్పదరీతిలో మరణించాడు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. By srinivas 08 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Bittiri sathi: బిత్తిరి సత్తిపై మరో కేసు నమోదు.. బహిరంగ క్షమాపణ చెప్పాలంటున్న హిందూ సంఘాలు! బిత్తిరి సత్తిపై సూర్యాపేట్ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో మరో కేసు నమోదైంది. సత్తి హిందువులపై మళ్ళీ అహంకార పూరిత అనుచిత వ్యాఖ్యలు చేశాడంటూ హిందూ సంఘాలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సత్తి బహిరంగంగా మీడియా ముందు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. By srinivas 08 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn