క్రైం West Bengal: మెడికల్ విద్యార్థిని దారుణ హత్య...! పశ్చిమ బెంగాల్లో దారుణం జరిగింది. కోల్కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో మహిళా పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ డాక్టర్ శవమై కనిపించింది. సెమినార్ హాల్లో నగ్న మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఆస్పత్రి దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. By Bhavana 10 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Crime News: దారుణం.. యువకుడి వేధింపులకు యువతి ఆత్మహత్య.! సంగారెడ్డి జిల్లా దోమడుగులో దారుణం చోటుచేసుకుంది. యువకుడి వేధింపులు తాళలేక యువతి ఆత్మహత్య చేసుకుంది. బీ ఫార్మసీ విద్యార్థి తేజస్విని ఇంటి నాలుగో అంతస్తుపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. By Jyoshna Sappogula 09 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Crime News: ఆత్మహత్యకు దారి తీసిన ఇన్స్టాగ్రామ్ ప్రేమ.! కరీంనగర్ జిల్లా పోరండ్ల గ్రామంలో ఇన్స్టాగ్రామ్ ప్రేమ ఆత్మహత్యకు దారి తీసింది. ఇన్స్టాలో ఓ వ్యక్తిని ప్రేమించిన అఖిల.. తన చావుకు వాడే కారణమంటూ సూసైడ్ నోట్ రాసి ఉరేసుకుని మృతి చెందింది. కూతురు చావుకు కారణమైన వాడిని కఠినంగా శిక్షించాలని బాధిత తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. By Jyoshna Sappogula 09 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Viral: ముద్దు పెడితేనే అటెండెన్స్.. లేడీ టీచర్లతో హెడ్మాస్టర్ చిల్లర వేషాలు.! ఉత్తరప్రదేశ్లో దారుణం చోటుచేసుకుంది. ముద్దు పెడితేనే లేడీ టీచర్లకు హెడ్మాస్టర్ అటెండెన్స్ వేస్తున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హెడ్మాస్టర్ నిర్వాకాన్ని ఓ లేడీ టీచర్ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది చూసిన నెటిజన్లు హెడ్మాస్టర్పై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. By Jyoshna Sappogula 09 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Dad killed son: స్త్రీ లో దుస్తుల్లో మలం తింటున్న తండ్రి.. కనిపెట్టిన కొడుకు తల నరికి దారుణం! అమెరికాకు చెందిన మార్క్ అనే వ్యక్తి మహిళలపై వ్యామోహంతో వారి లో దుస్తులు ధరించి, అందులోనే మలమూత్రాలు చేసి తిన్న సంఘటన సంచలనం రేపింది. తన గలీజ్ పనులను గుర్తించి ప్రశ్నించిన కొడుకు డైలాన్ను తల నరికి చంపేశాడు మార్క్. మరింత సమాచారం కోసం పూర్తి ఆర్టికల్లోకి వెళ్లండి. By srinivas 09 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: పెళ్లి పేరుతో మహిళల మోసం.. వివాహితను పెండ్లికుమార్తెగా చూపించి.. కాకినాడలో పెళ్లి పేరిట మహిళలు చేసిన మోసం వెలుగులోకి వచ్చింది. కృష్ణమోహన్ అనే వ్యక్తికి వివాహిత నీరజను పెండ్లికుమార్తెగా చూపించారు. ఆమె నచ్చడంతో నిశ్చితార్థం చేసుకోవాలని కృష్ణమోహన్ రూ. 6 లక్షలు, బంగారు గొలుసు అందజేశాడు. విషయం తెలుసుకున్న బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. By Jyoshna Sappogula 09 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Illegal liquor: ఏపీలో భారీగా పట్టుబడిన అక్రమ మద్యం.. రూ. 36 లక్షలు నేలపాలు! తిరుపతిలో రూ. 36 లక్షల విలువచేసే అక్రమ మద్యంను పోలీసులు సీజ్ చేశారు. కోర్టు ఆదేశాల మేరకు 5వేలకుపైగా లీటర్ల మద్యంను రోడ్ రోలర్ తో తొక్కించి ధ్వంసం చేసినట్లు ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు. జిల్లావ్యాప్తంగా 3వేలకు పైగా కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. By srinivas 09 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Crime News: రియల్ఎస్టేట్ వ్యాపారిని దారుణంగా మోసం చేసిన ముఠా.. రూ. 5 కోట్లు అప్పు ఇస్తామని చెప్పి.! మిర్యాలగూడలో అప్పు ఇస్తామని చెప్పి ఓ ముఠా రూ.60 లక్షలను దోచేసింది. సమీర్ అనే రియల్ఎస్టేట్ వ్యాపారికి రూ.5 కోట్లు అప్పు ఇస్తామని చెప్పిన ముఠా తన దగ్గర రూ.60 లక్షలను దోచేసింది. బాధితుడి ఫిర్యాదు మేరకు 24 గంటల్లోనే పోలీసులు నిందితులను పట్టుకుని డబ్బు రికవరీ చేశారు. By Jyoshna Sappogula 09 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం చెస్ ఛాంపియన్ షిప్ లో గెలిచేందుకు విషప్రయోగం చేసిన క్రీడాకారిణి..రికార్డయిన సీసీటీవి దృశ్యాలు! చెస్ ఛాంపియన్ షిప్ లో చెస్ బోర్డుపై విషప్రయోం చేసిన రష్యా క్రీడాకారిణిని పోలీసులు అరెస్ట్ చేశారు.రష్యాలోని మఖచ్కలాలో అబకరోవా అనే యువతి, ఉమైఖానత్ చెస్ పోటీలలో తలపడింది. కొద్ది సేపటికి ఉమైఖానత్ అస్వస్థతకు గురవటంతో రిఫరీ హాస్పిటల్ కు తరిలించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. By Durga Rao 09 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn