Vizag Vasantha Incident: వయాగ్రా వాడుతూ, పోర్న్ చూపిస్తూ.. విశాఖ వసంత కేసులో బిగ్ ట్విస్ట్ !

విశాఖలో నవవధువు వసంత ఆత్మహత్య కేసులో దిమ్మతిరిగే నిజాలు బయటకు వస్తున్నాయి. ఆమె భర్త నాగేంద్రబాబు ఫోన్ను సీజ్ చేసిన పోలీసులు అతని ఫోన్ లో వందల పోర్న్ వీడియోలు ఉన్నట్లుగా గుర్తించారు. అంతేకాకుండా  గూగుల్ హిస్టరీని చేక్ చేసి పోలీసులు షాక్ అయ్యారు.

author-image
By Krishna
New Update
vasantha nagendrababu

Vizag Vasantha Incident: విశాఖలో నవవధువు వసంత ఆత్మహత్య కేసులో దిమ్మతిరిగే నిజాలు బయటకు వస్తున్నాయి. ఆమె భర్త నాగేంద్రబాబు(Nagendra Babu) ఫోన్ను సీజ్ చేసిన పోలీసులు అతని ఫోన్ లో వందల పోర్న్ వీడియోలు ఉన్నట్లుగా గుర్తించారు. అంతేకాకుండా  గూగుల్ హిస్టరీని చేక్ చేసి పోలీసులు షాక్ అయ్యారు. శృంగార సామర్థ్యం పెంచుకునేందుకు నాగేంద్రబాబు అనేక మందుల కోసం వెతికినట్లు తేలింది. పోర్న్ వీడియోస్‌కి బానిసైన నాగేంద్రబాబు.. పెళ్లైన నెల నుంచే వసంతను లైంగికంగా వేధించడం మొదలుపెట్టాడు. 

Also Read: ఆ విషయంలో భర్త బలవంతం చేసినా తప్పుకాదు: హైకోర్టు

వయాగ్రా వాడుతూ, పోర్న్ వీడియోలు చూపిస్తూ అలానే చేయాలని భార్య వసంతను వేధించేవాడని ఆమె తల్లిదండ్రులు చెబుతున్నారు. ఎంత వేడుకున్నా కనికరించేవాడు కాదని బంధువులు చెబుతున్నారు. అంతేకాకుండా సంసారానికి వసంత సహకరించడం లేదంటూ ఆమె కుటుంబ సభ్యులకు ఫిర్యాదులు చేసేవాడని తెలిపారు.  నాగేంద్రబాబును కఠినంగా శిక్షించాలని బాధిత కుటంబం డిమాండ్ చేస్తోంది.  కాగా భర్త టార్చర్‌ తట్టుకోలేక వసంత గురువారం అర్థరాత్రి ఆత్మహత్య చేసుకుంది.  ఈ ఘటనలో నాగేంద్రబాబు, అతని తండ్రి పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయారు. ఇంటికి తాళం వేసుకుని నాగేంద్ర అమ్మ, తమ్ముడు  పరారీలో ఉన్నారు.  

Also Read :  USA: ఎలాన్ మస్క్ నా బిడ్డకు తండ్రి..రచయిత్రి, ఇన్ఫ్లూయెన్సర్

11 నెలలు కిందట పెళ్లి

విశాఖలోని గోపాలపట్నం(Vizag Gopalapatnam) నందమూరి కాలనీకి చెందిన నాగేంద్రబాబుకు 11 నెలలు కిందట వసంతతో పెళ్లి అయింది. కామపిచ్చితో నాగేంద్రబాబు.. వసంతను టార్చర్ పెట్టడం మొదలుపెట్టాడు.  అశ్లీల వీడియోలు చూపిస్తూ టార్చర్‌ చేశాడు. ఇదే విషయాన్ని కుటుంబ సభ్యుల దగ్గర చెప్పుకుని పలుమార్లు వాపోయింది వసంత.భర్త మారుతాడులే అని కొన్ని రోజులు ఓపిక పట్టింది.  పిచ్చి తగ్గకపోగా మరింత పెరగడంతో భరించలేక ఆత్మహత్య చేసుకుంది. అయితే ఇది ఆత్మహత్య కాదని.. హత్య అంటూ వసంత  కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.  అత్త, మామ, మరిది, భర్త కలిసి వసంతను చంపేశారని అంటున్నారు.  

Also Read :  USA:  ట్రంప్, మస్క్ కలిసి ఉద్యోగాలు పీకేస్తున్నారు..ఇప్పటికి 10వేల మంది అవుట్

Also Read :  మరో బ్యూటీతో లలిత్ మోదీ రాసలీలలు.. లవర్స్ డే స్పెషల్ పోస్ట్.. ఆ అందగత్తే ఎవరో తెలుసా!

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Anakapalli Fire Accident: అనకాపల్లిలో దారుణం.. బాణాసంచా కేంద్రంలో భారీ పేలుడు- స్పాట్‌లో 5గురు మృతి

అనకాపల్లి జిల్లా కైలాసపట్నంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బాణాసంచా కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే స్పాట్‌లో ప్రాణాలు కోల్పోయారు. మరికొందరికి తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తోంది. ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తుంది.

New Update
Fire Accident  in america

Fire Accident in Anakapalli Kailasapatnam

అనకాపల్లిజిల్లా కైలాసపట్నంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బాణాసంచా కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే స్పాట్‌లో ప్రాణాలు కోల్పోయారు. మరికొందరికి తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తోంది. సంఘటనా స్థలంలో మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తుంది.

(fire accident | anakapalli | latest-telugu-news | telugu-news)

Advertisment
Advertisment
Advertisment