Latest News In Telugu 🔴Live News Updates: స్కూల్ విద్యార్థులకు అలర్ట్.. ఆ రోజు నుంచే ఏపీలో ఒంటిపూట బడులు Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead! By Lok Prakash 28 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Illegal Affair: మెదక్ జిల్లాలో దారుణం .. తల్లి అక్రమసంబంధం కొడుకులకు తెలియడంతో ప్రియురాలు తనని దూరం పెడుతుందన్న కోపంతో ఆమెను చంపేశాడో ప్రియుడు. అనంతరం ఆమెను పెట్రోల్ పోసి తగలబెట్టాడు. ఈ నెల ఆరో తేదీ నుంచి తన తల్లి కనిపించకుండాపోవడంతో ఆమె కొడుకు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణలో అసలు విషయం బయటపడింది. By Krishna 18 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu 🔴Live News Updates: మహా కుంభమేళాలో మరోసారి అగ్ని ప్రమాదం..కాలి బూడిదైన గుడారాలు... Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead! By Lok Prakash 15 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Vizag Vasantha Incident: వయాగ్రా వాడుతూ, పోర్న్ చూపిస్తూ.. విశాఖ వసంత కేసులో బిగ్ ట్విస్ట్ ! విశాఖలో నవవధువు వసంత ఆత్మహత్య కేసులో దిమ్మతిరిగే నిజాలు బయటకు వస్తున్నాయి. ఆమె భర్త నాగేంద్రబాబు ఫోన్ను సీజ్ చేసిన పోలీసులు అతని ఫోన్ లో వందల పోర్న్ వీడియోలు ఉన్నట్లుగా గుర్తించారు. అంతేకాకుండా గూగుల్ హిస్టరీని చేక్ చేసి పోలీసులు షాక్ అయ్యారు. By Krishna 15 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Prayagraj Road Accident: మహాకుంభమేళాలో మరో ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది మృతి యూపీలోని ప్రయాగ్రాజ్-మిర్జాపూర్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఛత్తీస్గఢ్ నుంచి మహా కుంభమేళాకు భక్తులతో వెళ్తున్న బొలెరో ఓ ట్రావెల్ ను బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో పది మంది భక్తులు స్పాట్ లోనే చనిపోయారు. మరో 19 మందికి గాయాలయ్యాయి. By Krishna 15 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Acid Attack News: లవర్స్ డే రోజునే దారుణం.. ప్రేమించలేదని యువతిపై యాసిడ్ దాడి! ప్రేమికుల దినోత్సవం రోజునే దారుణం జరిగింది. తన ప్రేమను అంగీకరించలేదని ఓ యువతిపై యాసిడ్ తో దాడి చేశాడు ఓ దుర్మార్గుడు. ఈ ఘటన ఏపీలో చోటుచేసుకుంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. By Krishna 14 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ HYD Crime: శ్రీ చైతన్య స్కూల్లో మరో దారుణం.. ఫీజు కట్టలేదని టెన్త్ స్టూడెంట్ను.. మేడ్చల్ శ్రీచైతన్య క్యాంపస్లో టెన్త్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ఫీజు కట్టలేదని అందరి ముందు ప్రిన్సిపల్ తిట్టడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ప్రస్తుతం ఆ చిన్నారికి ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. By Vijaya Nimma 12 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Crime News: మనుషులా మానవ మృగాలా.. రన్నింగ్ ట్రైన్లో 4 నెలల గర్భిణిని ఇద్దరు కీచకులు.. ఛీ ఛీ! తమిళనాడులో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. రన్నింగ్ ట్రైన్లో 4 నెలల గర్భిణిపై గుర్తు తెలియని ఇద్దరు కీచకులు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆమె ప్రతిఘటించడంతో రన్నింగ్ ట్రైన్ నుంచి కిందకి తోసేశారు. గమనించిన రైల్వే గ్యాంగ్మ్యాన్ ఆ మహిళను హాస్పిటల్కు తరలించాడు. By Seetha Ram 07 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ CRIME NEWS: మా తమ్ముడితో సంబంధం పెట్టుకుంటావా?.. అక్క ఎంత దారుణంగా చంపిందంటే..! కరీంనగర్ జిల్లాకి చెందిన మమత మర్డర్ కేసును పోలీసులు ఛేదించారు. అక్రమ సంబంధమే హత్యకు కారణమని వెల్లడించారు. భర్తను వదిలి.. భాస్కర్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. దీంతో భాస్కర్ కుటుంబమే మమతను హతమార్చినట్లు తెలిపారు. ఐదుగురిని అరెస్ట్ చేశారు. By Seetha Ram 07 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn