Vizag Steel Plant : విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో భారీ ప్రమాదం
విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్ లో ఘోర ప్రమాదం జరిగింది. ప్లాంట్‌లోని ఎస్ఎమ్ఎస్-2 విభాగంలో ఒక్కసారిగా ప్రమాదం సంభవించడంతో అక్కడ పనిచేస్తున్న కార్మికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్ లో ఘోర ప్రమాదం జరిగింది. ప్లాంట్‌లోని ఎస్ఎమ్ఎస్-2 విభాగంలో ఒక్కసారిగా ప్రమాదం సంభవించడంతో అక్కడ పనిచేస్తున్న కార్మికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
విశాఖపట్నం నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ప్రయాణీకులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఆకాశంలో ఉన్న సమయంలోనే ఇంజిన్‌లో సాంకేతికసమస్య తలెత్తడంతో ఫైలట్లు అప్రమత్తమై ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఇన్‌స్టా ఇన్ఫ్లూయెన్సర్ సౌమ్యాశెట్టి నిర్వాకం మరోసారి బయటపడింది. ఇద్దరు యువకులపై వలపుల వల విసిరిన సౌమ్యాశెట్టి ఏకంగా కోటి రూపాయలు వసూలు చేసింది. సౌమ్యాశెట్టి హానీట్రాప్ కు తెలంగాణకు చెందిన లక్ష్మీకాంత్ రెడ్డి అనే యువకుడు చిక్కుకున్నాడు.
విశాఖపట్నంలో దుర్గాదేవి మండపం వద్ద అపశ్రుతి చోటుచేసుకుంది. మరుగుతున్న గంజి మీద పడటంతో 16 మంది చిన్నారులు సహా మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ఈ ఘటన విశాఖలోని జాలరిపేట పిల్లా అప్పమ్మయ్య సంఘం వద్ద చోటుచేసుకుంది.
విశాఖ టీడీపీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి పార్టీ అధిష్టానంపై షాకింగ్ కామెంట్స్ చేశారు. నిధులు కేటాయింపులో వివక్ష చూపుతున్నారని మహానాడు వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు. ఏడాది నుంచి ఎమ్మెల్యేగా ఉన్నందుకు సిగ్గుపడుతున్నానని అన్నారు.
విశాఖలో జనసేన, టీడీపీ వర్గాల మధ్య విభేధాలు భగ్గుమన్నాయి. డిప్యూటీ మేయర్ పదవి జనసేనకు కేటాయించడంపై టీడీపీ కేడర్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. సమన్వయ సమావేశం నుంచి కాపు, యాదవ సామాజిక వర్గాలకు చెందిన కార్పొరేటర్లు అలిగి వెళ్లిపోగా ఎన్నిక రేపటికి వాయిదా పడింది.
పహల్గాం ఉగ్రదాడితో దేశమంతా హై అలర్ట్ నడుస్తోంది. తాజాగా విశాఖపట్నంలో లోన్ యాప్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. పాకిస్థాన్ నుంచి యాప్ ఆపరేట్ చేస్తున్నట్లు గుర్తించగా రూ.200కోట్లు లావాదేవీలు నడుస్తున్నట్లు వెల్లడించారు. 9మందిని అరెస్ట్ చేశారు.
విశాఖపట్నంలో విషాద ఘటన చోటుచేసుకుంది. కాలేజీ భవనం మీద నుంచి దూకి ఓ మెడికో ఆత్మహత్య చేసుకున్నాడు. అనిల్ నీరుకొండ మెడికల్ కాలేజీలో శ్రీరామ్ అనే మెడిసిన్ చదువుతున్న విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డారు. కాలేజీ బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు
ఏపీ విశాఖ పట్నంలో దారుణం జరిగింది. ఉమెన్స్ డే రోజున మేఘాలయ హోటల్లో రోజా అనే మహిళ అనుమానస్పదంగా మృతి చెందింది. ఎన్ఆర్ఐ డాక్టర్. పి.శ్రీధర్‌ను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. ఆత్మహత్య చేసుకుందా, లేక చంపేశారా అనే విషయం తెలియాల్సివుంది.