/rtv/media/media_files/2025/02/17/haqRSrQD0Hb3EJxKFKSl.jpg)
TG Crime
సరదాగా ఆడుకున్న క్రికెట్ ఓ యువకుడి ప్రాణం తీసిన ఘటన మైసూర్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకలోని మైసూర్ జిల్లా హెచ్‌డీ కోటే దగ్గర దివ్య కుమార్ అనే యువకుడు ఉంటున్నాడు. కూలీగా పనిచేస్తున్న ఇతనికి క్రికెట్ అంటే పిచ్చింది. దీంతో ఎక్కడ టోర్నమెంట్ జరిగినా కూడా అక్కడికి వెళ్లి ఆడుతుంటాడు. ఈ క్రమంలో స్థానికంగా జరిగే ఓ ప్రీమియర్ లీగ్‌లో ఆడాడు. 4 బంతుల్లో 20 పరుగులు చేసి జట్టును గెలిపించాడు.
ఇది కూడా చూడండి: Coolie OTT Rights: కోట్లు కొల్లగొడుతున్న 'కూలీ'.. ఇది కదా రజిని రేంజ్..!
మ్యాచ్ గెలిపించాడనే కారణంతో..
ఆ తర్వాత అందరూ కూడా ఆనందంగా పార్టీ చేసుకున్నారు. ఇక దివ్య కుమార్ ఇంటికి వెళ్లడానికి బయలు దేరాడు. కానీ ఇంటికి చేరలేదు. మ్యాచ్ గెలిపించాడనే కారణంతో ఆ యువకుడై దాడికి పాల్పడ్డారు. రోడ్డు పక్కన అపస్మారక స్థితిలో కనిపించడంతో స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఆసుపత్రిలో చేర్చగా చికిత్స తీసుకుంటూ మృతి చెందాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇది కూడా చూడండి: PAK Vs BLA: రెండు ముక్కలుగా పాక్.. మరో దేశంగా అవతరించనున్న బలూచ్!
బంగ్లాదేశ్ లో దారుణం చోటు చేసుకుంది. ఓ 8 ఏళ్ళ చిన్నారిపై ఆమె అక్క మెట్టినింటి వారే బలాత్కారానికి పాల్పడ్డారు. అక్క భర్త, మరిది, మామల్లో ఒకరు ఈ దారుణానికి ఒడిగట్టారు. దీంతో చిన్నారి తీవ్ర గాయాలపాలై...ఆసుపత్రిలో జాయిన్ అయింది. ఆ తరువాత జరిగిన ఘటనను తలుచుకుని బాలిక చాలా భయపడిపోయింది.
ఇది కూడా చూడండి: WPL 2025 : ఢిల్లీ బ్యాడ్ లక్.. మూడోసారి కూడా ఫైనల్లో ఓటమే!
ఓవైపు శారీరక గాయాలతో బాధ పడుతున్న బాలిక.. తనకు జరిగిన దారుణాన్ని తలచుకుని మానసికంగా కుంగిపోయింది. దీంతో చిన్నారికి 3సార్లు గుండెపోటు వచ్చింది. మొదటి రెండు సార్లు పాపను డాక్టర్లు కాపాడారు. కానీ మూడోసారి మాత్రం ఏం చేయలేకపోయారు. మార్చి 8 తరువాత ఐదు రోజులు ఆసుపత్రిలో చావు బతుకులతో పోరాడిన పాప చివరకు మార్చి 13న చనిపోయింది. చిన్నారి మృతి బంగ్లాదేశ్ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అయ్యాయి. నిందితులు ఎవరో వెంటనే కనిపెట్టి కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
ఇది కూడా చూడండి: Telangana Budget: తెలంగాణలో భారీ బడ్జెట్.. ఈసారి ఎన్ని లక్షల కోట్లంటే ?