Congress Manifesto: పాంచ్ న్యాయ్-పచ్చీస్ గ్యారెంటీస్..కాంగ్రెస్ సంచలన మేనిఫెస్టో

ఢిల్లీలో జాతీయ కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మేనిఫెస్టోను రిలీజ్ చేశారు. పాంచ్ న్యాయ్-పచ్చీస్ గ్యారెంటీస్ అనే పేరుతో కాంగ్రెస్ తన మేనిఫెస్టోను విడుదల చేసింది. మొత్తం 48 పేజీల మేనిఫెస్టో ఉంది. 

New Update
Congress Manifesto: పాంచ్ న్యాయ్-పచ్చీస్ గ్యారెంటీస్..కాంగ్రెస్ సంచలన మేనిఫెస్టో

Congress Manifesto: ఢిల్లీలో జాతీయ కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే (Mallikarjun Kharge), సోనియా గాంధీ (Sonia Gandhi), రాహుల్ గాంధీ (Rahul Gandhi) మేనిఫెస్టోను రిలీజ్ చేశారు. ఢిల్లీలో జాతీయ కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, సోనియా, రాహుల్ గాంధీ మేనిఫెస్టోను రిలీజ్ చేశారు. పాంచ్ న్యాయ్-పచ్చీస్ గ్యారెంటీస్ అనే పేరుతో కాంగ్రెస్ తన మేనిఫెస్టోను విడుదల చేసింది. మొత్తం 48 పేజీల మేనిఫెస్టో ఉంది.

కాంగ్రెస్ విడుదల చేసిన మేనిఫెస్టోలో సామాజిక, సంక్షేమ పథకాలతో పాటూ 25 గ్యారంటీలను కూడా అమలు చేస్తామని చెబుతున్నారు. జాతీయ కాంగ్రెస్ విడుదల చేసిన 48 పేజీల మేనిఫెస్టోలో అంశాలు ఇలా ఉన్నాయి.

--దేశ వ్యాప్తంగా కులగణన

--కులగణన తర్వాత రిజర్వేషన్ల పరిమితి పెంపుకు రాజ్యాంగ సవరణ

--యువతకు 30 లక్షల ఉద్యోగాల కల్పన

--కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 50 వాతం రిజర్వేషన్లు

--అగ్నివీర్ స్కీమ్ రద్దు

--పాతపద్ధతిలో ఆర్మీ రిక్రూట్‌మెంట్

--కనీస మద్దతు ధరకు లీగల్ గ్యారంటీ

--రైల్వేల ప్రవైటీకరణ నిలిపివేత

--వ్యవపాయ పరికరాలకు జీఎస్టీ నిలిపవేత

--పెట్రోల్ , డీజిల్ ధరల తగ్గింపు

--దేశవ్యాప్తంగా 8 కోట్ల కాంగ్రెస్ గ్యారంటీ కార్డుల పంపిణీ

--మహాలక్ష్మీ పథకం ద్వారా పేదకుటుంబాలకు ఏడాదికి లక్ష రూపాయల ఆర్ధిక సహాయం

--పెగాసస్, రాఫెల్‌పై విచారణ

--ఎలక్టోరల్ బాండ్స్ మీద విచారణ

Also Read: మొట్టమొదటి తెలుగు న్యూస్ రీడర్ శాంతిస్వరూప్ కన్నుమూత

Advertisment
Advertisment
తాజా కథనాలు