Latest News In Telugu Lok Sabha Elections: నెహ్రూ, ఇందిరా గాంధీ రికార్డులు మోదీ బ్రేక్ చేస్తారా ? ఎగ్జిట్ పోల్స్‌లో దాదాపు అన్ని సంస్థలు కూడా ఎన్డీయే కూటమికి 350కి పైగా సీట్లు వస్తాయని వెల్లడించాయి. ఒకవేళ ఎన్డీయే కూటమి గెలిస్తే మూడోసారి ప్రధానిగా కాబోయే మోదీ.. నెహ్రు, ఇందిరాగాంధీ రికార్డులను బ్రేక్ చేస్తారా అనేది తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 02 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pithapuram: వికీపీడియాలో పిఠాపురం రిజల్ట్స్.. గెలుపుపై సోషల్ మీడియాలో వార్.. ! పిఠాపురంలో గెలుపుపై సోషల్ మీడియాలో వార్ నడుస్తోంది. ఎగ్జిట్‌పోల్స్ కంటే ముందే.. వికీపీడియాలో పిఠాపురం ఫలితాలు ప్రత్యక్షమైయ్యాయి. నియోజకవర్గం పేజ్‌లో గెలుపు మాదంటే మాదంటూ జనసేన, వైసీపీ నాయకులు యుద్ధం చేస్తున్నారు. By Jyoshna Sappogula 01 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Lok Sabha Elections: EVM, VVPATను చెరువులో పడేశారు! పశ్చిమ బెంగాల్ దక్షిణ 24 పరగణాస్ జిల్లాలోని కుల్తాలీ పోలింగ్ బూత్‌లో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. పోలింగ్ బూత్‌లోకి పోలింగ్ ఏజెంట్లను అనుమతించలేదు. దీంతో కొంతమంది లోపలికి చొరబడి ఈవీఎం, VVPATను ఎత్తుకెళ్లి, పక్కనే ఉన్న చెరువులో పడేశారు. By V.J Reddy 01 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu PM Modi: జూన్ 1న లోక్‌సభ తుది దశ ఎన్నికలు.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు జూన్ 1న జరగనున్న లోక్‌సభ ఏడో దశ ఎన్నికల్లో ప్రధాని మోదీ పోటీచేయనున్న వారణాసి స్థానం కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఆయన ఓటర్లను ఉద్దేశించి మాట్లాడారు. జూన్ 1న కాశీ ప్రజలు కొత్త రికార్డును క్రియెట్ చేయాలని పిలుపునిచ్చారు. By B Aravind 30 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Lok Sabha Elections: ముగిసిన తుదిదశ లోక్‌సభ ఎన్నికల ప్రచారం.. బరిలో మోదీ, కంగనా ఏడో దశ లోక్‌సభ ఎన్నికలు జూన్ 1న జరగనున్న నేపథ్యంలో గురువారం సాయంత్రం 5 గంటలకు ఎన్నికల ప్రచార గడువు ముగిసింది. దీంతో లోక్‌సభ ఎన్నికల చివరి దశ ప్రచారానికి తెరపడింది. ఈ ఎన్నికల్లో ప్రధాని మోదీ పోటి చేస్తున్న వారణాసి స్థానం కూడా ఉంది. By B Aravind 30 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Politics : వార్ వన్ సైడ్.. ఏపీలో 2009 రిపీట్ అవుతుందా! RTVతో రఘువీరా రెడ్డి సెన్సేషనల్ ఇంటర్వ్యూ ఏపీ రాజకీయ పరిస్థితులపై సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి రఘువీరా రెడ్డి RTVకి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. వార్ వన్ సైడ్ లేదని, రాష్ట్రంలో 2009 రిపీట్ అవుతుందని తాను భావిస్తున్నట్లు తెలిపారు. మ్యాజిక్ ఫిగర్ 88గా పేర్కొన్నారు. పూర్తి ఇంటర్య్వూ కోసం ఆర్టికల్ లోకి వెళ్లండి. By srinivas 27 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Lok Sabha Elections: లోక్‌సభ ఐదు దశల్లో ఎంత మంది ఓటు వేశారంటే.. కేంద్ర ఎన్నికల సంఘం ఐదు దశల్లో పోలైన ఓట్ల సంఖ్యను శనివారం తమ వెబ్సైట్లో విడుదల చేసింది. ఇందులో మొత్తం 76.41 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. 50.72 కోట్ల మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని తెలిపింది. By B Aravind 26 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Mallikarjun Kharge : మేము అధికారంలోకి వస్తే ఒక్కరే ప్రధాని.. మోదీ వ్యాఖ్యలకు ఖర్గే కౌంటర్ ఇండియా కూటమి అధికారంలోకి వస్తే.. ఐదుగురు ప్రధానులు మారుతారని ప్రధాని మోదీ వ్యాఖ్యలకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కౌంటర్ ఇచ్చారు. యూపీఏ పాలనలో పదేళ్ల పాటు మన్మోహన్ సింగ్ ఒక్కరే ప్రధానిగా ఉన్నారని గుర్తుచేశారు. ఈసారి కూడా ఒక్కరే ప్రధాని ఉంటారని స్పష్టం చేశారు By B Aravind 22 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Lok Sabha Elections: ముగిసిన లోక్‌సభ ఐదో దశ ఎన్నికలు.. పోలింగ్ శాతం ఎంతంటే లోక్‌సభ ఎన్నికల ఐదో దశ పోలింగ్ ముగిసింది. ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో మొత్తం 49 ఎంపీ స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. సాయంత్రం 7 గంటల వరకు దాదాపు 57.38 శాతం పోలింగ్ నమోదైంది. By B Aravind 20 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn