Latest News In Telugu General Elections 2024: ఐదో దశ ఎన్నికల్లో రాహుల్ పోటీ చేస్తున్న స్థానంతో సహా పది కీలక నియోజకవర్గాలివే సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈరోజు 5వ విడత పోలింగ్ జరుగుతోంది. ఈ దశలో రాయ్‌బరేలీ స్థానం నుంచి రాహుల్ గాంధీ, అమేథీ నుంచి స్మృతి ఇరానీ తో సహా పలువురు ప్రముఖులు బరిలో ఉన్నారు. ఈ దశలో కీలకమైన పది నియోజకవర్గాల వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు By KVD Varma 20 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Elections : నేడు దేశంలో ఐదో దశ పోలింగ్.. ఈ సారి కూడా పోటీలో ప్రముఖులు! దేశ వ్యాప్తంగా నేడు లోక్ సభ ఎన్నికల ఐదో దశ పోలింగ్ జరగనుంది. నేడు ఎనిమిది రాష్ట్రాల్లోని 49 స్థానాలకు ఓటింగ్ జరగనుంది. ఐదో దశలో పోటీ లో నిలిచిన వారిలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, స్మృతి ఇరానీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వంటి ప్రముఖులు ఉన్నారు. By Bhavana 20 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Breaking : కేజ్రీవాల్ ఇంట్లో సోదాలు.. కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు! ఇటీవలే జైలు నుంచి విడుదలైన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇంట్లో ఈ రోజు ఢిల్లీ పోలీసుల బృందం సోదాలు నిర్వహించింది. ల్యాప్‌టాప్ & సీసీటీవీ డీవీఆర్ స్వాధీనం చేసుకున్నారు. వీటితోపాటు కొన్ని కీలక పత్రాలను కేజ్రీవాల్ నివాసం నుంచి తీసుకెళ్లారు. By srinivas 19 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Kangana Ranaut : బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ షాకింగ్ డెసిషన్.. సినిమాలకు కంగనా రనౌత్ గుడ్ బై? తాజా ఇంటర్వ్యూలో పాల్గొన్న కంగనా రనౌత్ తన సినీ ప్రయాణంపై షాకింగ్ కామెంట్స్ చేసింది. తాను కనుక ఎంపీగా గెలిస్తే సినిమాలకు గుడ్ బై చెప్తానని, ఎందుకంటే ఈ సినీ ప్రపంచం ఓక అబద్దం. మనకు పైకి కనిపించేంత అందంగా, వాస్తవికంగా ఉండదని తెలిపింది. By Anil Kumar 19 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: నిన్న ఏపీలో పోలింగ్ రోజున ఆసక్తికర పరిణామం.. నాందెడ్ నుంచి ఏపీకి వస్తున్న ఓ ట్రైన్లో విశాఖపట్నంకు చెందిన 2 వేల మంది ఓటర్లు ఉన్నారనే సమాచారంతో ఆ రైలు సాయంత్రం 5.17 PM గంటలకు విశాఖకు చేరుకునేలా ఎన్నికల సంఘం ప్రయత్నాలు చేసింది. ఇందుకోసం విజయవాడ నుంచి విశాఖపట్నం వరకు గ్రీన్ ఛానల్‌ను ఏర్పాటు చేసింది. By B Aravind 14 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావుపై కేసు నమోదు తెలంగాణలో ఓవైపు ఎన్నికల జరుగుతుండగా.. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు.. 4వ నంబర్ కలిగిన టీ షర్ట్‌ను ధరించి కాంగ్రెస్‌కు ఓటేయాలని పోలింగ్ కేంద్రాల వద్ద ప్రచారం చేశారని బీజేపీ నాయకులు ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఎన్నికల అధికారులు కేసు నమోదు చేశారు. By B Aravind 14 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu General Elections 2024: బీజేపీదే మళ్ళీ అధికారం.. ఇండియా కూటమి ప్రభావం ఉండదు.. రవి ప్రకాష్ తో ప్రశాంత్ కిషోర్! దేశంలో జరుగుతున్న ఎన్నికల్లో బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తుందని ప్రముఖ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ అభిప్రాయ పడ్డారు. ఆర్టీవీ కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన జాతీయ రాజకీయాలపై పలు అంశాలను రవిప్రకాష్ తో పంచుకున్నారు. ఆ ఇంటర్వ్యూ ఇక్కడ వీడియోలో చూడొచ్చు By KVD Varma 12 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Lok Sabha Elections 2024: జూన్‌లోనే భారత్‌కు కొత్త ప్రధాని.. కాంగ్రెస్ నేత శశిథరూర్ కీలక వ్యాఖ్యలు భారత దేశానికి జూన్ 4న కొత్త ప్రధాని రాబోతున్నారని అన్నారు కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్. లోక్ సభ ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని.. రాహుల్ ప్రధాని కాబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. By V.J Reddy 12 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Kejriwal: మోదీపై యుద్ధం.. సీఎం కేజ్రీవాల్ సంచలన మేనిఫెస్టో బీజేపీపై యుద్దానికి సిద్ధమయ్యారు సీఎం కేజ్రీవాల్. ఈరోజు 10 గ్యారెంటీలతో లోక్ సభ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. దేశవ్యాప్తంగా ఉచిత విద్య- వైద్యం, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్, ఏటా 2 కోట్ల ఉద్యోగాలు వంటి అంశాలను మేనిఫెస్టోలో పొందుపరిచారు. By V.J Reddy 12 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn