CM Revanth: కేసీఆర్ పచ్చి అబద్ధం చెప్పారు: రేవంత్ రెడ్డి
కేసీఆర్ కోటి ఎకరాలకు నీళ్లు ఇచ్చామని చెప్పడం పచ్చి అబద్ధమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రూ.లక్ష కోట్లు ఖర్చు చేసినా కూడా కనీసం లక్ష ఎకరాలకు నీళ్లు ఇవ్వలేదన్నారు. రూ.94 కోట్లు ఖర్చు చేసి నీళ్లు ఇచ్చింది 98, 570 ఎకరాలకు మాత్రమేనన్నారు.
CM Revanth Reddy Comments On KCR: కేసీఆర్ కోటి ఎకరాలకు నీళ్లు ఇచ్చామని చెప్పడం పచ్చి అబద్ధమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రూ.లక్ష కోట్లు ఖర్చు చేసినా కూడా కనీసం లక్ష ఎకరాలకు నీళ్లు ఇవ్వలేదన్నారు. 'రూ.94 కోట్లు ఖర్చు చేసి నీళ్లు ఇచ్చింది 98, 570 ఎకరాలకు మాత్రమే. కేవలం కరెంటు బిల్లుల కోసమే ప్రతీ ఏడాది రూ.10, 500 కోట్లు ఖర్చవుతోంది. ప్రతీ ఏటా బ్యాంకు రుణాలు, ఇతరత్రా చెల్లింపులకు రూ.25వేల కోట్లు ఖర్చు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ ప్రాజెక్టు మొత్తం పూర్తి కావడానికి దాదాపు రూ.2 లక్షల కోట్లు ఖర్చవుతుంది.
ఇప్పటి వరకు అబద్ధపు ప్రచారాలతో కేసీఆర్ కాలం గడిపారు. 2020లోనే ఈ బ్యారేజీకి (Medigadda Barrage) ముప్పు ఉందని అధికారులు ఎల్&టీకి లేఖ రాశారు. సమస్యను పరిష్కరించకుండా ముందుకు వెళ్లడం వల్లే బ్యారేజీకి ఈ పరిస్థితి తలెత్తింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లను ఒకే రకమైన టెక్నాలజీతో నిర్మించారు. మూడు బ్యారేజీల్లో ఎక్కడా కూడా నీళ్లు లేవు. నీళ్లు నింపితే కానీ భవిష్యత్‌లో ఎలాంటి సమస్యలు రాబోతున్నాయో తెలియని పరిస్థితి. ఎన్నికల ముందు ఇష్యూ అవుతుందనే ఈ బ్యారేజీల్లో నీళ్లు లేకుండా చేశారని' రేవంత్ ( అన్నారు.
అడ్డగోలుగా స్కామ్ చేశారు
భారతదేశంలో ఇంతపెద్ద స్కామ్ ఏదీ లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) అన్నారు. రూ.38 వేల కోట్లతో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును (Kaleshwaram Project) 16 లక్షల ఎకరాల ఆయకట్టుతో ప్రారంభించిందని అన్నారు. రీఇంజనీరింగ్ పేరుతో ప్రాజెక్టు వ్యయాన్ని రూ.80 వేలక కోట్లకు పైగా పెంచేశారని ధ్వజమెత్తారు. వీళ్లు చేసిన పనిని చూస్తే.. తుగ్లక్ కూడా సిగ్గుపడతారని అన్నారు. నీటి నిర్వహణలో బేసిక్ రూల్స్ కూడా పాటించలేదని విమర్శించారు. ఏ వర్క్ చూసినా కూడా అందులో అడ్డగోలుగా స్కామ్‌లు చేశారంటూ మండిపడ్డారు. ప్రాజెక్టు అవకతవకలపై కేసీఆర్ ఇంతవరకు నోరు మెదపలేదని ఆరోపించారు. ఈ స్కామ్‌పై క్రిమినల్ ప్రాసెక్యూషన్ చేస్తామని స్పష్టం చేశారు.
AP: చికిత్స తర్వాత ఇండియాకు తిరిగి వచ్చిన మార్క్ శంకర్..
సింగపూర్ స్కూల్లో మంటల్లో గాయాలపాలై ఏపీ డిప్యూటీ సీఎవ కుమారుడు మార్క్ శంకర్...చికిత్స అనంతరం ఇండియాకు తిరిగి తీసుకువచ్చారు. పవన్ కల్యాణ్, ఆయన భార్య అన్నా లెజినోవాలు తమ కుమారుడితో కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ కు చేరుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నాడు. అతనిని కొద్దిసేపటి క్రితమే ఇండియాకు తిరిగి తీసుకుని వచ్చారు. పవన్ కల్యాణ్, ఆయన భార్య అన్నా లెజినోవాలు తమ కుమారుడు మార్క్ శంకర్ తో కలిసి హైదరాబాద్ కు చేరుకున్నారు. చికిత్స అనంతరం బాబు కోలుకున్నాడని తెలుస్తోంది. అయితే కొద్ది రోజులు విశ్రాంతి అవసరమని..అందుకే ఇండియాలో ఇంట్లోనే ఉంచి జాగ్రత్తలు తీసుకోనున్నారని చెబుతున్నారు.
CM Revanth: కేసీఆర్ పచ్చి అబద్ధం చెప్పారు: రేవంత్ రెడ్డి
కేసీఆర్ కోటి ఎకరాలకు నీళ్లు ఇచ్చామని చెప్పడం పచ్చి అబద్ధమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రూ.లక్ష కోట్లు ఖర్చు చేసినా కూడా కనీసం లక్ష ఎకరాలకు నీళ్లు ఇవ్వలేదన్నారు. రూ.94 కోట్లు ఖర్చు చేసి నీళ్లు ఇచ్చింది 98, 570 ఎకరాలకు మాత్రమేనన్నారు.
CM Revanth Reddy Comments On KCR: కేసీఆర్ కోటి ఎకరాలకు నీళ్లు ఇచ్చామని చెప్పడం పచ్చి అబద్ధమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రూ.లక్ష కోట్లు ఖర్చు చేసినా కూడా కనీసం లక్ష ఎకరాలకు నీళ్లు ఇవ్వలేదన్నారు. 'రూ.94 కోట్లు ఖర్చు చేసి నీళ్లు ఇచ్చింది 98, 570 ఎకరాలకు మాత్రమే. కేవలం కరెంటు బిల్లుల కోసమే ప్రతీ ఏడాది రూ.10, 500 కోట్లు ఖర్చవుతోంది. ప్రతీ ఏటా బ్యాంకు రుణాలు, ఇతరత్రా చెల్లింపులకు రూ.25వేల కోట్లు ఖర్చు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ ప్రాజెక్టు మొత్తం పూర్తి కావడానికి దాదాపు రూ.2 లక్షల కోట్లు ఖర్చవుతుంది.
Also Read: నన్ను చంపుతారా?.. సభలో కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
నీళ్లు లేవు
ఇప్పటి వరకు అబద్ధపు ప్రచారాలతో కేసీఆర్ కాలం గడిపారు. 2020లోనే ఈ బ్యారేజీకి (Medigadda Barrage) ముప్పు ఉందని అధికారులు ఎల్&టీకి లేఖ రాశారు. సమస్యను పరిష్కరించకుండా ముందుకు వెళ్లడం వల్లే బ్యారేజీకి ఈ పరిస్థితి తలెత్తింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లను ఒకే రకమైన టెక్నాలజీతో నిర్మించారు. మూడు బ్యారేజీల్లో ఎక్కడా కూడా నీళ్లు లేవు. నీళ్లు నింపితే కానీ భవిష్యత్‌లో ఎలాంటి సమస్యలు రాబోతున్నాయో తెలియని పరిస్థితి. ఎన్నికల ముందు ఇష్యూ అవుతుందనే ఈ బ్యారేజీల్లో నీళ్లు లేకుండా చేశారని' రేవంత్ ( అన్నారు.
అడ్డగోలుగా స్కామ్ చేశారు
భారతదేశంలో ఇంతపెద్ద స్కామ్ ఏదీ లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) అన్నారు. రూ.38 వేల కోట్లతో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును (Kaleshwaram Project) 16 లక్షల ఎకరాల ఆయకట్టుతో ప్రారంభించిందని అన్నారు. రీఇంజనీరింగ్ పేరుతో ప్రాజెక్టు వ్యయాన్ని రూ.80 వేలక కోట్లకు పైగా పెంచేశారని ధ్వజమెత్తారు. వీళ్లు చేసిన పనిని చూస్తే.. తుగ్లక్ కూడా సిగ్గుపడతారని అన్నారు. నీటి నిర్వహణలో బేసిక్ రూల్స్ కూడా పాటించలేదని విమర్శించారు. ఏ వర్క్ చూసినా కూడా అందులో అడ్డగోలుగా స్కామ్‌లు చేశారంటూ మండిపడ్డారు. ప్రాజెక్టు అవకతవకలపై కేసీఆర్ ఇంతవరకు నోరు మెదపలేదని ఆరోపించారు. ఈ స్కామ్‌పై క్రిమినల్ ప్రాసెక్యూషన్ చేస్తామని స్పష్టం చేశారు.
Also Read: బీఎస్పీకి షాక్ ఇచ్చిన యువనేత.. రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ లోకి నీలం మధు!
AP: చికిత్స తర్వాత ఇండియాకు తిరిగి వచ్చిన మార్క్ శంకర్..
సింగపూర్ స్కూల్లో మంటల్లో గాయాలపాలై ఏపీ డిప్యూటీ సీఎవ కుమారుడు మార్క్ శంకర్...చికిత్స అనంతరం ఇండియాకు తిరిగి తీసుకువచ్చారు.Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఆంధ్రప్రదేశ్
Black Rice: బ్లాక్ రైస్‌తో నిజంగానే ఊబకాయం తగ్గుతుందా?
తెల్ల బియ్యానికి బదులుగా బ్రౌన్., రెడ్ రైస్ తింటారు. తెల్ల బియ్యం కంటే నల్ల బియ్యంలో అద్భుతమైన లక్షణాలున్నాయి. బ్లాక్ రైస్ రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ఛీఛీ ఇంతకు దిగజారడం.. ఏకంగా కుక్కపైనే అత్యాచారం!
రోజురోజుకీ అత్యాచారాల రేటు పెరిగిపోతుంది. కొందరు నీచులు ఆఖరికి జంతువులను కూడా వదలడం లేదు. క్రైం | Short News | Latest News In Telugu | నేషనల్
China: ఇసుక తుఫాను బీభత్సం.. 693 విమాన సర్వీసులు రద్దు!
చైనాను ప్రస్తుతం బలమైన గాలులు, ఇసుక తుఫాను భీకరంగా వణికిస్తున్నాయి.భారీగా గాలులు వీస్తుండగా.. చైనా సర్కారు అప్రమత్తమైంది. మొత్తంగా 693 విమాన సర్వీసులను, వందలాది రైళ్లను రద్దు చేసింది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
Whatsapp: వాట్సాప్ సేవల్లో అంతరాయం..!
మెటాకు చెందిన ప్రముఖ మెసెంజర్ యాప్ వాట్సాప్ సేవల్లో అంతరాయం ఏర్పడింది. వాట్సాప్ సందేశాలు వెళ్లడం లేదని, స్టేటస్ లు అప్లోడ్ కావడం లేదని యూజర్లు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు.Short News | Latest News In Telugu | బిజినెస్
SRH VS PBKS: వాట్ ఏ కమ్ బ్యాక్..ఎస్ఆర్హెచ్ దుమ్ము దులిపేసింది మామా..
ఐపీఎల్ 2025లో ఈరోజు అద్భుతమైన మ్యాచ్ జరిగింది. హైదరాబాద్ ఉప్పల్ లో ఈరోజు పంజాబ్ కింగ్స్, హైదరాబాద్ సన్ రైజర్స్ నువ్వా నేనా అన్నట్టు ఆడారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్
Bharat: దేశంలో ఉగ్రదాడులు జరిగే అవకాశాలున్నాయి..జర జాగ్రత్త!