Epstein files : ఎప్స్టీన్ ఫైల్స్.. లిస్టులో బాలీవుడ్ ప్రముఖుల పేర్లు..నిజమెంత?
అమెరికన్ బిలియనీర్, లైంగిక నేరగాడు జెఫ్రీ ఎప్స్టీన్ కు సంబంధించిన కీలక పత్రాలు ఇటీవల బహిర్గతం కావడంతో ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనం రేగింది.
అమెరికన్ బిలియనీర్, లైంగిక నేరగాడు జెఫ్రీ ఎప్స్టీన్ కు సంబంధించిన కీలక పత్రాలు ఇటీవల బహిర్గతం కావడంతో ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనం రేగింది.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సెన్సేషనల్ డైరెక్టర్ హరీశ్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ రిలీజ్ డేట్ ఖరారైంది.
మాదాల రంగారావు మనవడు, మాదాల రవి కుమారుడు సన్నీ మాదాల హీరోగా పరిచయం అవుతున్న సినిమా ‘ఓ టార్చర్ ప్రేమ’. శ్రీకర్ కృష్ణ దర్శకత్వం వహిస్తూ నిర్మించిన ఈ ప్రేమకథ టైటిల్ పోస్టర్‌ను పరుచూరి గోపాలకృష్ణ విడుదల చేశారు.
ఎస్.ఎస్. రాజమౌళి మహేష్ బాబు కాంబోలో వస్తున్న భారీ సినిమా వారణాసి ఒకే భాగంగా తెరకెక్కుతోంది. సుమారు మూడు గంటల నిడివితో ఈ చిత్రం 2027 ఏప్రిల్ 7న విడుదల కానుంది. రూ.1300 కోట్ల బడ్జెట్‌తో గ్రాండ్‌గా రూపొందుతోంది. సంగీతం ఎం.ఎం. కీరవాణి అందిస్తున్నారు.
పవన్ కళ్యాణ్ - హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మార్చి 26, 2026న విడుదలకు సిద్ధమవుతోంది. తేరి ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో ఐటెం సాంగ్ ఉండదని డైరెక్టర్ హరీష్ చెప్పారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా, శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటించారు.
శర్వానంద్ రొమాంటిక్ కామెడీ సినిమా నారి నారి నడుమ మురారి థియేటర్లలో హిట్‌గా నిలిచింది. రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇప్పుడు ప్రైమ్ వీడియోలో తెలుగు సహా ఐదు భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.
వెరైటీ మ్యాగజైన్ ఇండియా లాంచ్ ఈవెంట్లో మాళవిక మోహనన్ ఆల్-బ్లాక్ లాటెక్స్ కార్సెట్, శాటిన్ స్కర్ట్‌లో మోడ్రన్ గాడెస్‌లా మెరిశారు. గోల్డ్ జ్యూయెలరీ, వెట్-లుక్ హెయిర్, బ్రాంజ్డ్ మేకప్ గ్లామర్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
గ్రామీ అవార్డ్స్ 2026 వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో అమెరికన్ సింగర్ చాపెల్ రోన్ ట్రాన్స్పరెంట్ డ్రెస్‌తో బోల్డ్ లుక్‌లో రెడ్ కార్పెట్‌పై కనిపించి హాట్ టాపిక్‌గా మారారు. ఆమె లుక్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఈ వారం థియేటర్లలో చిన్న సినిమాలే ఎక్కువగా సందడి చేయనున్నాయి. ఫిబ్రవరి 6న ‘శ్రీ చిదంబరం గారు’, ‘యుఫోరియా’, ‘సుమతీ శతకం’, ‘హనీ’, ‘విత్ లవ్’తో పాటు మరికొన్ని సినిమాలు విడుదల అవుతున్నాయి. ఓటీటీల్లో కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు అలరించనున్నాయి.