Renu Desai : రేణు దేశాయ్‌పై ట్రోలింగ్.. ఇద్దరు నిందితుల అరెస్ట్
సినీ నటి రేణు దేశాయ్‌ను టార్గెట్ చేసుకుని సోషల్ మీడియాలో అసభ్యకరమైన, అసభ్య పదజాలంతో దూషించిన ఇద్దరు వ్యక్తులను సైబరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు.
సినీ నటి రేణు దేశాయ్‌ను టార్గెట్ చేసుకుని సోషల్ మీడియాలో అసభ్యకరమైన, అసభ్య పదజాలంతో దూషించిన ఇద్దరు వ్యక్తులను సైబరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు.
శ్రీదేవికి చెందిన చెంగల్పట్టు 4.7 ఎకరాల భూమిపై వివాదం హైకోర్టుకు చేరింది. బోనీ కపూర్, జాన్వీ, ఖుషి కలిసి పిటిషన్ వేశారు. తమ వద్ద సరైన పత్రాలు ఉన్నాయని తెలిపారు. హైకోర్టు మార్చి 26 వరకు స్టే ఇచ్చి విచారణను వాయిదా వేసింది.
పవన్ కళ్యాణ్ గతంలో పోలీస్ పాత్రలతో మంచి విజయాలు సాధించగా, ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’లో మళ్లీ అదే రోల్లో కనిపించనున్నారు. ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి, ఓవర్సీస్ బుకింగ్స్ ఇప్పటికే జోరుగా సాగుతున్నాయి.
‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రీరిలీజ్ ఈవెంట్లో శ్రీలీల, మహేష్ మధ్య జరిగిన చిన్న ఇన్సిడెంట్ సోషల్ మీడియా లో వైరల్ అయ్యింది. దీనిపై మహేష్ స్పష్టత ఇచ్చాడు అది కేవలం ఫోన్ కోసం చూసిన చిన్న సంఘటన మాత్రమే అని చెప్పారు.
విక్టరీ వెంకటేష్- త్రివిక్రమ్ కాంబోలో రూపొందుతున్న ‘ఆదర్శ కుటుంబం’ అక్టోబర్ 2న విడుదల కానుంది. శ్రీనిధి శెట్టి, నారా రోహిత్, యోగి బాబు నటిస్తున్న ఈ ఫ్యామిలీ ప్లస్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం ఇప్పటికే 40% షూటింగ్ పూర్తయింది.
పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఉగాది సందర్భంగా మార్చి 19న విడుదల కానుంది. నైజాంలో ఆన్లైన్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. టికెట్ రేట్లు మల్టీప్లెక్స్‌లో టికెట్ రూ.295, సింగిల్ స్క్రీన్‌లో రూ.175గా ఉన్నాయి. ఎర్లీ మార్నింగ్ షోలపై ఇంకా స్పష్టత రాలేదు.
‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవన్ కళ్యాణ్, యాంకర్ సుమ మధ్య జరిగిన సరదా మాటలు హైలెట్ అయ్యాయి. సుమ వ్యాఖ్యలపై పవన్ ఫన్నీగా స్పందించి అభిమానులను నవ్వించారు.
మృణాల్ ఠాకూర్ కెరీర్ ప్రారంభంలో లిప్ లాక్ సీన్స్ చేయడం వల్ల తన తల్లిదండ్రులు కోపడ్డారని ఆమె వెల్లడించింది. వారి మాట విని కొన్ని సినిమాలను కూడా వదులుకోవాల్సి వచ్చిందని చెప్పింది. ప్రస్తుతం ఆమె ‘డెకాయిట్’ సినిమాలో నటిస్తోంది.
కేట్ శర్మ మిస్ పూణే సెల్ఫీ క్వీన్ 2016 టైటిల్‌తో గుర్తింపు పొందింది. 2016లో ‘ది మ్యాజికల్ లవ్ సాగా’తో సినిమాల్లోకి వచ్చి, ‘కసమ్ తేరే ప్యార్ కి’, ‘పరమావతార్ శ్రీ కృష్ణ’ వంటి సీరియల్స్‌లో నటించింది. సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోలతో అభిమానులను ఆకట్టుకుంటోంది.