BIG BREAKING : IBOMMA , బప్పం టీవీ క్లోజ్!
తెలంగాణ సైబర్‌క్రైమ్ పోలీసులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఐబొమ్మ, బప్పం టీవీ వెబ్సైట్లను క్లోజ్ చేయించారు. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి రవిని శనివారం అరెస్టు చేశారు.
తెలంగాణ సైబర్‌క్రైమ్ పోలీసులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఐబొమ్మ, బప్పం టీవీ వెబ్సైట్లను క్లోజ్ చేయించారు. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి రవిని శనివారం అరెస్టు చేశారు.
కొత్త సినిమాలనే టార్గెట్‌గా చేసుకుని iBOMMA ద్వారా ఇంటర్నెట్లో అప్లోడ్ చేస్తున్న నిర్హహకుడు ఇమ్మడి రవిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కరీబియన్ దీవుల్లో ఉంటూ.. ఇమ్మడి రవి ఐ-బొమ్మ నిర్వహిస్తున్నట్లు వెల్లడైంది.
మహేశ్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్లో రాబోతున్న భారీ యాక్షన్ అండ్ అడ్వెంచర్ సినిమాపై అంచనాలు ఓ రేంజ్లో ఉన్నాయి. ఇవాళ ఈ మూవీ టైటిల్ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. రామోజీ ఫిల్మ్ సిటీలో ఏర్పాటు చేసిన ఈవెంట్లో టైటిల్ టీజర్‌ను వదిలారు.
మహేశ్ బాబు, రాజమౌళి కాంబినేషన్లో రాబోతున్న ‘SSMB 29’ చిత్రానికి టైటిల్ ఖరారు అయింది. ఈ చిత్రానికి అధికారికంగా ‘వారణాసి’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఇవాళ టైటిల్ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేయగా.. అది వైరల్ గా మారింది.
అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంతో పలువురు బాలీవుడ్ నటులు నేటికి సంబంధాలు కలిగి ఉన్నారనే ఆరోపణలు గత చాలా కాలంగా వినపడుతున్నాయి. తాజాగా దావూద్ ఇబ్రహీం ఏర్పాటు చేసిన ఒక డ్రగ్ పార్టీల్లో బాలీవుడ్ తారలు పాల్గొన్నారన్న వార్త గుప్పుమంది.
ప్రముఖ రియాలిటీ షో హిందీ ‘బిగ్ బాస్ 11’ ద్వారా ఎంతో పేరు, ప్రఖ్యాతలు సంపాదించుకున్న నటుడు ప్రియాంక్ శర్మ తీవ్ర విషాదంలో మునిగిపోయాడు. ఆయన తండ్రి 59 ఏళ్ల వయస్సులో తుదిశ్వాస విడిచారు. ఇదే విషయాన్ని ప్రియాంక్ శర్మ తన సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు.
మహేశ్ బాబు, రాజమౌళి కాంబినేషన్లో ‘SSMB29’ అత్యంత భారీ అంచనాలతో రూపొందుతోంది. ఎప్పుడో ప్రారంభం అయిన ఈ చిత్రం.. ఇప్పుడిప్పుడే ప్రమోషన్స్‌ను మొదలెట్టింది. ఇందులో భాగంగా వరుస అప్డేట్లతో మూవీ యూనిట్ ప్రేక్షకుల్ని, అభిమానుల్ని ఉర్రూతలూగిస్తోంది.
ఐబొమ్మ నిర్వహకుడు ఇమ్మడి రవి అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. కూకట్ పల్లిలో సీసీఎస్ పోలీసులు ఓ ఆపార్ట్ మెంట్ లో అదుపులోకి తీసుకున్నారు. నిన్న అంటే నవంబర్ 14వ తేదీన ఇమ్మడి రవి ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ కు వచ్చాడు.
నందమూరి బాలకృష్ణ నటిస్తున్న భారీ హైప్ మూవీ ‘అఖండ 2’. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం నుంచి తాజాగా గూస్బంప్స్ తెప్పించే సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ‘తాండవం’ అంటూ సాగే ఈ లిరికల్ వీడియో సాంగ్ ఆడియన్స్ నుంచి మంచి స్పందన అందుకుంటోంది.