/rtv/media/media_files/2026/04/19/meenakshi-chaudhary-2026-04-19-12-46-10.jpg)
Meenakshi Chaudhary
/rtv/media/media_files/2026/04/19/meenakshi-chaudhary-2026-04-19-12-49-01.jpg)
హర్యానాకు చెందిన మీనాక్షి చౌదరి మోడలింగ్ నుంచి సినిమాల్లోకి వచ్చింది.
/rtv/media/media_files/2026/04/19/meenakshi-chaudhary-1-2026-04-19-12-49-02.jpg)
‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది.
/rtv/media/media_files/2026/04/19/meenakshi-chaudhary-2-2026-04-19-12-49-02.jpg)
మొదటి సినిమా పెద్ద హిట్ కాకపోయినా ఆమె నటనకు మంచి గుర్తింపు వచ్చింది.
/rtv/media/media_files/2026/04/19/meenakshi-chaudhary-3-2026-04-19-12-49-02.jpg)
‘హిట్-2’ సినిమాతో ఆమె కెరీర్ మలుపు తిరిగింది.
/rtv/media/media_files/2026/04/19/meenakshi-chaudhary-4-2026-04-19-12-49-02.jpg)
ఆ సినిమా సక్సెస్తో వరుస అవకాశాలు రావడం ప్రారంభమైంది.
/rtv/media/media_files/2026/04/19/meenakshi-chaudhary-5-2026-04-19-12-49-02.jpg)
అందం, సహజ నటనతో తక్కువ కాలంలోనే మంచి పేరు సంపాదించింది.
/rtv/media/media_files/2026/04/19/meenakshi-chaudhary-6-2026-04-19-12-49-02.jpg)
వరుస విజయాలతో ఆమెను టాలీవుడ్లో “లక్కీ చార్మ్” అంటున్నారు.
/rtv/media/media_files/2026/04/19/meenakshi-chaudhary-7-2026-04-19-12-49-02.jpg)
గుంటూరు కారం, లక్కీ భాస్కర్ వంటి సినిమాలతో క్రేజ్ పెరిగింది.
/rtv/media/media_files/2026/04/19/meenakshi-chaudhary-8-2026-04-19-12-49-02.jpg)
సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో ఇప్పటికే మూడు సినిమాలు చేసింది.
/rtv/media/media_files/2026/04/19/meenakshi-chaudhary-9-2026-04-19-12-49-02.jpg)
కార్తీ కొత్త సినిమాలో కూడా ఆమెకు అవకాశం రావచ్చని టాక్ ఉంది.
/rtv/media/media_files/2026/04/19/meenakshi-chaudhary-10-2026-04-19-12-49-02.jpg)
/rtv/media/media_files/2026/04/19/meenakshi-chaudhary-11-2026-04-19-12-49-02.jpg)
/rtv/media/media_files/2026/04/19/meenakshi-chaudhary-12-2026-04-19-12-49-02.jpg)
/rtv/media/media_files/2026/04/19/meenakshi-chaudhary-13-2026-04-19-12-49-02.jpg)
/rtv/media/media_files/2026/04/19/meenakshi-chaudhary-14-2026-04-19-12-49-02.jpg)
/rtv/media/media_files/2026/04/19/meenakshi-chaudhary-15-2026-04-19-12-49-49.jpg)
/rtv/media/media_files/2026/04/19/meenakshi-chaudhary-16-2026-04-19-12-49-49.jpg)
/rtv/media/media_files/2026/04/19/meenakshi-chaudhary-17-2026-04-19-12-49-49.jpg)
/rtv/media/media_files/2026/04/19/meenakshi-chaudhary-18-2026-04-19-12-49-49.jpg)
Follow Us