SSMB 29 Updates: సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి(SS Rajamouli) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్(Gobal Action Adevnture) ప్రాజెక్ట్ SSMB29, ప్రపంచవ్యాప్తంగా మూవీ లవర్స్ అంతా ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ ప్రాజెక్ట్ SSMB29. సెట్స్‌పైకి వెళ్లకముందే, రూ. 2000 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతుందని వార్తలు ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతున్నాయి.ఈ గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటీ ప్రియాంక చోప్రా(Priyanka Chopra) ఓ ముఖ్యమైన పాత్రలో నటించనున్నట్లు ఇప్పటికే తెలిసిన విషయమే. అయితే ఆమె హీరోయిన్‌గా నటిస్తుందని చెప్పిన వార్తలపై, అధికారికంగా చిత్ర యూనిట్ ఎలాంటి ప్రకటన చేయలేదు.
ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీ(Ramoji Film City)లో చాలా సైలెంట్ గా జరుగుతోందనే వార్తలు వినిపిస్తున్నాయి. రాజమౌళి తండ్రి, ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్(Vijayendra Prasad) ఈ సినిమా కథను రాసిన విషయం తెలిసిందే. ఆయన, ఎప్పటిలాగే భారీ స్థాయిలో ఈ కథను రూపొందించారని, పలు ఇంటర్వ్యూలలో చెప్పారు. దీంతో ఈ సినిమా పై ప్రేక్షకుల్లో అంచనాలు ఆకాశాన్నంటాయి..
Also Read: Suryapet Murder: చంపింది నాన్నమ్మనే.. ప్రైవేట్ పార్ట్స్‌ను కసితీరా తొక్కి.. భార్గవి సంచలన నిజాలు!
ఊహకు అందని ట్విస్టులు, మలుపులు..
తాజాగా, ఓ ఇంటర్వ్యూలో విజయేంద్ర ప్రసాద్ కొన్ని ఆసక్తికరమైన వివరాలు వెల్లడించారు. SSMB29 పూర్తిగా అడ్వెంచర్ జోనర్‌లో ఉంటుందని, ఇందులో ఊహకు అందని ట్విస్టులు, మలుపులు చాలా ఉంటాయని చెప్పారు. ఇలాంటి కథతో ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా భారతదేశంలో రాలేదు అని అన్నారు. మహేష్ బాబు తన కెరీర్లో ఇలాంటి సినిమా చేయలేదని అన్నారు. ఈ సినిమాకు కథను రాసేందుకు ఆయన చాలా కసరత్తు చేశారన్నారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
Also Read: వందల కోట్ల విలువైన 30 లగ్జరీ కార్లు.. ఎందుకు సీజ్ చేశారో తెలుసా?
ఏదైమైనప్పటికీ ఈ సినిమా పై భారీ అంచనాలు రోజు రోజుకు ప్రేక్షకుల్లో పెరిగిపోతున్నాయి. ఈ సినిమాను దుర్గా ఆర్ట్స్ బ్యానర్(Durga Arts Banner)పై కేఎల్ నారాయణ(KL Narayana) నిర్మిస్తున్నారు. తుఫాన్ సినిమా తర్వాత ప్రియాంక చోప్రా తెలుగులో ఫుల్ లెంగ్త్ రోల్‌లో నటించడం విశేషం. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాకు ప్రియాంక చోప్రా ఏకంగా రూ. 30 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్నారట. అయితే ఈ మూవీని రెండు పార్టులుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు జక్కన్న. 1st పార్ట్ 2027లో విడుదల చేసి, రెండో పార్టీను 2029లో విడుదల చేస్తారని టాక్ నడుస్తోంది. అయితే దీని పై ఇంకా క్లారిటీ కావాలంటే ఇంకొంత కాలం వెయిట్ చేయక తప్పదు మరి..
Also Read: Maha Kumbh: రేపే మహా కుంభమేళాకు ప్రధాని మోదీ !.. షెడ్యూల్ ఇదే
SSMB 29 Updates: మీ జీవితంలో ఇలాంటి సినిమా చూసి ఉండరు: విజయేంద్ర ప్రసాద్
సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందుతున్న SSMB29 సినిమాకు భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా, రచయిత విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఇలాంటి కథ భారతదేశంలో ఇంతవరకు రాలేదంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటాయి.
ssmb 29 movie updates
SSMB 29 Updates: సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి(SS Rajamouli) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్(Gobal Action Adevnture) ప్రాజెక్ట్ SSMB29, ప్రపంచవ్యాప్తంగా మూవీ లవర్స్ అంతా ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ ప్రాజెక్ట్ SSMB29. సెట్స్‌పైకి వెళ్లకముందే, రూ. 2000 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతుందని వార్తలు ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతున్నాయి.ఈ గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటీ ప్రియాంక చోప్రా(Priyanka Chopra) ఓ ముఖ్యమైన పాత్రలో నటించనున్నట్లు ఇప్పటికే తెలిసిన విషయమే. అయితే ఆమె హీరోయిన్‌గా నటిస్తుందని చెప్పిన వార్తలపై, అధికారికంగా చిత్ర యూనిట్ ఎలాంటి ప్రకటన చేయలేదు.
Also Read: Sai Pallavi: తండేల్ జాతర.. చైతన్యతో సాయి పల్లవి చిట్ చాట్.. చై కోసం పల్లవి ఇంట్రెస్టింగ్ పోస్ట్
ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీ(Ramoji Film City)లో చాలా సైలెంట్ గా జరుగుతోందనే వార్తలు వినిపిస్తున్నాయి. రాజమౌళి తండ్రి, ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్(Vijayendra Prasad) ఈ సినిమా కథను రాసిన విషయం తెలిసిందే. ఆయన, ఎప్పటిలాగే భారీ స్థాయిలో ఈ కథను రూపొందించారని, పలు ఇంటర్వ్యూలలో చెప్పారు. దీంతో ఈ సినిమా పై ప్రేక్షకుల్లో అంచనాలు ఆకాశాన్నంటాయి..
Also Read: Suryapet Murder: చంపింది నాన్నమ్మనే.. ప్రైవేట్ పార్ట్స్‌ను కసితీరా తొక్కి.. భార్గవి సంచలన నిజాలు!
ఊహకు అందని ట్విస్టులు, మలుపులు..
తాజాగా, ఓ ఇంటర్వ్యూలో విజయేంద్ర ప్రసాద్ కొన్ని ఆసక్తికరమైన వివరాలు వెల్లడించారు. SSMB29 పూర్తిగా అడ్వెంచర్ జోనర్‌లో ఉంటుందని, ఇందులో ఊహకు అందని ట్విస్టులు, మలుపులు చాలా ఉంటాయని చెప్పారు. ఇలాంటి కథతో ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా భారతదేశంలో రాలేదు అని అన్నారు. మహేష్ బాబు తన కెరీర్లో ఇలాంటి సినిమా చేయలేదని అన్నారు. ఈ సినిమాకు కథను రాసేందుకు ఆయన చాలా కసరత్తు చేశారన్నారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
Also Read: వందల కోట్ల విలువైన 30 లగ్జరీ కార్లు.. ఎందుకు సీజ్ చేశారో తెలుసా?
ఏదైమైనప్పటికీ ఈ సినిమా పై భారీ అంచనాలు రోజు రోజుకు ప్రేక్షకుల్లో పెరిగిపోతున్నాయి. ఈ సినిమాను దుర్గా ఆర్ట్స్ బ్యానర్(Durga Arts Banner)పై కేఎల్ నారాయణ(KL Narayana) నిర్మిస్తున్నారు. తుఫాన్ సినిమా తర్వాత ప్రియాంక చోప్రా తెలుగులో ఫుల్ లెంగ్త్ రోల్‌లో నటించడం విశేషం. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాకు ప్రియాంక చోప్రా ఏకంగా రూ. 30 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్నారట. అయితే ఈ మూవీని రెండు పార్టులుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు జక్కన్న. 1st పార్ట్ 2027లో విడుదల చేసి, రెండో పార్టీను 2029లో విడుదల చేస్తారని టాక్ నడుస్తోంది. అయితే దీని పై ఇంకా క్లారిటీ కావాలంటే ఇంకొంత కాలం వెయిట్ చేయక తప్పదు మరి..
Also Read: Maha Kumbh: రేపే మహా కుంభమేళాకు ప్రధాని మోదీ !.. షెడ్యూల్ ఇదే
Delhi CM: నా శరీరాన్ని దేశానికి అంకితం చేస్తున్నా.. ఢిల్లీ సీఎం సంచలన ప్రకటన!
అక్షయ్ కుమార్ 'కేసరి చాప్టర్ 2' ప్రీమియర్ షో చూసిన తర్వాత ఢిల్లీ CM రేఖగుప్తా భావోద్వేగానికి గురయ్యారు. తన శరీరం, మనసు, Short News | Latest News In Telugu | సినిమా
🔴Live Breakings: న్యూస్ అప్డేట్స్
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more. క్రైం | టెక్నాలజీ | Latest News In Telugu | జాబ్స్ | బిజినెస్ | సినిమా | స్పోర్ట్స్ | ఇంటర్నేషనల్ | నేషనల్ | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
Devi Sri Prasad: దేవిశ్రీ ప్రసాద్ కు బిగ్ షాక్ ఇచ్చిన వైజాగ్ పోలీసులు.. బాలుడు చనిపోవడంతో.. !
దేవిశ్రీ ప్రసాద్ కు వైజాగ్ పోలీసులు షాకిచ్చారు. ఈనెల 19న విశాఖపట్నంలోని విశ్వనాథ స్పోర్ట్స్ క్లబ్లో దేవి మ్యూజికల్ Short News | Latest News In Telugu | సినిమా
Dil Raju: బిగ్ అనౌన్స్మెంట్.. AI స్టూడియోకి దిల్ రాజు శ్రీకారం!
నిర్మాత దిల్ రాజు మరో కొత్త ప్రయాణానికి శ్రీకారం చుట్టారు. క్వాంటం AI గ్లోబల్‌తో కలిసి తెలుగు సినిమాకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను . Short News | Latest News In Telugu
Wamiqa Gabbi: క్యూట్ ఫొటోలతో వావ్ అనిపిస్తున్న వామిక!
వామిక గబ్బి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడూ అప్డేట్ ఫొటోలను షేర్ చేస్తుంది. Latest News In Telugu | సినిమా
Vinci Soni Aloysius: డ్రగ్స్ మత్తులో స్టార్ హీరో బలవంతం.. మలయాళ నటి సంచలన ఆరోపణలు!
మలయాళ నటి విన్సీ సోని అలోసియస్ సంచలన ఆరోపణలు చేశారు. ఓ సినిమా చిత్రీకరణ సమయంలో డ్రగ్స్ మత్తులో ఉన్న ఒక అగ్రహీరో తనతో Short News | Latest News In Telugu
BIG BREAKING: వక్ఫ్ సవరణ చట్టంపై సుప్రీంకోర్టులో విచారణ
Vizag Ansusha : పెళ్లై రెండేళ్లైనా.. విశాఖలో గర్భిణి దారుణ హత్య కేసులో సంచలన విషయాలు!
🔴Live Breakings: న్యూస్ అప్డేట్స్
Teeth Brush: ప్రతిరోజూ సరిగ్గా పళ్లు తోముకోకపోతే ఈ 5 ప్రాణాంతక వ్యాధులు వస్తాయి
Supreme Court: ఉర్దూ ఇండియాలోనే పుట్టింది.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు